త్వరలో విడుదల కానున్న పెద్ద‌స్ర్కీన్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

|

శక్తివంతమైన కమ్యూనికేషన్ సాధనాలుగా గుర్తింపుతెచ్చుకున్న మొబైల్ ఫోన్‌లు రోజు రోజుకు ఆధునిక రూపును సంతరించుకుంటున్నాయి. ప్రస్తుత ట్రెండ్‌ను నిశితంగా పరిశీలించినట్లయితే స్మార్ట్‌‍ఫోన్‌ల హవా కొనసాగుతోంది. ముఖ్యంగా నేటి యువత పెద్ద డిస్‌ప్లేలు కలిగిన స్మార్ట్ హ్యాండ్‌సెట్‌లను ఎంచుకుంటున్నారు. సామ్‌స్ంగ్, హెచ్‌టీసీ, ఎల్‌జీ వంటి బ్రాండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో ఫాబ్లెట్‌లను అందుబాటులోకి తీసుకువచ్చాయి. నేటి కథనంలో భాగంగా వివిధ బ్రాండ్‌ల నుంచి త్వరలో విడుదల కాబోతున్న క్వాడ్ కోర్ 5 అంగుళాల స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీ ముందుంచుతున్నాం.

 సోనీ ఎక్ప్‌పీరియా జడ్ (Sony Xperia Z):

సోనీ ఎక్ప్‌పీరియా జడ్ (Sony Xperia Z):

5 అంగుళాల డిస్‌ప్లే,
హైడెఫినిషన్ రియాల్టీ డిస్‌ప్లే విత్ మొబైల్ బ్రావియా ఇంజిన్ 2,
రిసల్యూషన్ 1080 x 1920పిక్సల్స్,
క్వాడ్ - కోర్ 1.5గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రో మొబైల్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
వాక్ మెన్ అప్లికేషన్,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎక్స్‌మోర్ ఆర్ఎస్ ఇమేజ్ సెన్సార్, క్లియర్ వీడియో రికార్డింగ్ ఫీచర్),
వాటర్ ఇంకా డస్ట్ రెసిస్టెన్స్ (ఐపీ55, ఐపీ67 సర్టిఫికేషన్),
4జీ ఎల్‌టీఈ కనెక్టువిటీ,
ధర అంచనా రూ.45,000.

హెచ్‌టీసీ బటర్‌ఫ్లై (హెచ్‌టీసీ జే) (HTC Butterfly (HTC J):

హెచ్‌టీసీ బటర్‌ఫ్లై (హెచ్‌టీసీ జే) (HTC Butterfly (HTC J):

ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
హెచ్‌టీసీ సెన్స్ 4+ యూజర్ ఇంటర్ ఫేస్,
5 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ ఎల్‌సీడీ డిస్‌ప్లే,
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 2 టెక్నాలజీ,
రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్,
క్వాడ్-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 మొబైల్ ప్రాసెసర్ (క్లాక్ వేగం 1.5గిగాహెట్జ్),
అడ్రినో 320 గ్రాఫిక్స్ చిప్,
8 మెగా పిక్సల్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),
2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
2020ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
బరువు 140 గ్రాములు,
ధర రూ.42,000.

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ హైడెఫినిషన్ ఏ116 (Micromax Canvas HD A116):

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ హైడెఫినిషన్ ఏ116 (Micromax Canvas HD A116):

1.2గిగాహెట్జ్ క్వాడ్ కోర్ మీడియాటెక్ ఎంటీ6589 ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.1జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1జీబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే,
రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
3జీ, వై-ఫై 802.11 (బి/జి/ఎన్) కనెక్టువిటీ,
బ్లూటూత్, జీపీఎస్/ఏ-జీపీఎస్,
2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర అంచనా రూ.15,000.

ఎల్‌జి ఆప్టిమస్ జి ప్రో (LG Optimus G Pro):

ఎల్‌జి ఆప్టిమస్ జి ప్రో (LG Optimus G Pro):

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (1080 పిక్సల్స్),
చుట్టుకొలత 139 x 70 x 10 మిల్లీ మీటర్లు,
బరువు 160 కిలో గ్రాములు,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.7గిగాహెట్జ్ క్వాడ్-కోర్ స్నాప్‌డ్రాగెన్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
32జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని పొడిగించుకునే సౌలభ్యత,
3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
బ్లూటూత్ 4.0,
నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
హై‌స్పీడ్ ఎల్‌టీఈ,
ధర వివరాలు తెలియాల్సి ఉంది.

సోనీ ఎక్ప్‌పీరియా జడ్ఎల్ (Sony Xperia ZL):

సోనీ ఎక్ప్‌పీరియా జడ్ఎల్ (Sony Xperia ZL):

స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రో క్వాడ్-కోర్ 1.5గిగాహెట్జ్ క్రెయిట్ ప్రాసెసర్,
అడ్రినో 320 గ్రాఫిక్స్,
2జీబి ర్యామ్,
5 అంగుళాల ఎల్ఈడి-బ్యాక్లిట్ 1080 పిక్సల్ డిస్‌ప్లే,
బ్రావియో 2 ఇంజన్,
13 మెగా పిక్సల్ ఎక్స్‌మార్ ఆర్ఎస్ కెమెరా సెన్సార్,
1080 పిక్సల్ వీడియో రికార్డింగ్,
2,330ఎమ్ఏహెచ్ నాన్-రిమూవబుల్ బ్యాటరీ,
ఎల్టీఈ, వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, ఎఫ్ఎమ్ రేడియో,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X