Home
Mobile

2015లో విడుదలయ్యే సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

మార్కెట్లో ప్రముఖంగా వినిపించే స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లలో సామ్‌సంగ్ ఒకటి. నిత్యం కొత్త ఆలచోనలతో సరికొత్త స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టే సామ్‌సంగ్ అనతికాలంలోనే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో విశ్వవిజేతగా నిలిచింది. ఈ ఏడాదికిగాను సామ్‌సంగ్ నుంచి విడుదలైన గెలాక్సీ నోట్ 4, గెలాక్సీ ఎస్5 వంటి ఫ్లాగ్‌షిప్ మోడల్ డివైస్‌లు విప్లవాత్మక ఫీచర్లతో మంచి మార్కులే కొట్టేసాయి.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

ఈ క్రమంలో 2015లో చోటుచేసుకోబోయే 5 సామ్‌సంగ్ ఆవిష్కరణలకు సంబంధించి అభిమానుల్లో ఉత్కంఠ వాతావరణం నెలకుంది. ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి 2015లో అందుబాటులోకి రానున్న 5 సామ్‌సంగ్ ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..

2015లో విడుదలయ్యే సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

2015లో విడుదలయ్యే సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy Note Edge

ఫోన్ ప్రత్యేకతలు:

వొంపుతిరిగిన 5.6 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం 2560 x 1440పిక్సల్స్)ను ఈ ఫోన్ కలిగి ఉంది. 2.7గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 805 ప్రాసెసర్‌ను డివైస్‌లో అమర్చారు. నిక్షిప్తం చేసిన 3జీబి ర్యామ్ వేగవంతమైన మల్టీ టాస్కింగ్‌కు ఉపకరిస్తుంది.ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం పై గెలాక్సీ నోట్ ఎడ్జ్ రన్ అవుతుంది. 32జీబి ఇంకా 64జీబి మెమరీ వేరియంట్‌లలో ఈ కర్వుడ్ హ్యాండ్‌సెట్ లభ్యంకానుంది. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని మరింతగా విస్తరించుకునే అవకాశాన్ని కల్పించారు. 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

2015లో విడుదలయ్యే సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

2015లో విడుదలయ్యే సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy A5

ఫోన్ ప్రత్యేకతలు:

5 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
5 మెగాపిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ,బ్లూటూత్,
2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

2015లో విడుదలయ్యే సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

2015లో విడుదలయ్యే సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy S5 Duos

ఫోన్ ప్రత్యేకతలు:

5.1 అంగుళాల సూపర్ అమోల్డ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
2.5గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగన్ 801 క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ,
2జీబి ర్యామ్,
కనెక్టువిటీ ఫీచర్లు (4జీ,3జీ,వై-ఫై,బ్లూటూత్),
16 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

2015లో విడుదలయ్యే సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

2015లో విడుదలయ్యే సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy A3

ఫోన్ ప్రత్యేకతలు:
4.5 అంగుళాల క్యూహైడెఫినిషన్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ, 3జీ, బ్లూటూత్,
1900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

2015లో విడుదలయ్యే సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

2015లో విడుదలయ్యే సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy Core Max

ఫోన్ ప్రత్యేకతలు:

5 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1జీబి ర్యామ్,
డ్యూయల్ సిమ్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ,3జీ, వై-ఫై, బ్లూటూత్,
2200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Top 5 Upcoming Samsung Smartphones To Buy in India in 2015. Read more in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X