టాప్-5 ‘విండోస్ 8’ స్మార్ట్ ఫోన్ లు

Posted By: Super
<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/top-5-upcoming-windows-phone-8-smartphones-2.html">Next »</a></li></ul>

టాప్-5 ‘విండోస్ 8’ స్మార్ట్ ఫోన్ లు

ఈ ఏడాది రెండవ త్రైమాసికం పూర్తియ్యే నాటికి 66.6శాతం మార్కెట్ షేర్‌తో ఆండ్రాయిడ్ ప్రపంచ స్మార్ట్ ‌న్ మార్కెట్‌‌ను శాసిస్తోంది. ఆండ్రాయిడ్‌కు పోటీగా అక్టోబర్‌లో విడుదల కాబోతున్న విండోస్ ఫోన్ 8 మొబైల్ వర్షన్ ఆపరేటింగ్ వోఎస్ మార్కెట్లో విండోస్ విలువను మరింత పేంచే అవకాశముందని కానాకోర్డ్స్ నివేదిక అంచనా వేస్తోంది. మైక్రోసాఫ్ట్ విండోస్‌కు ప్రధాన భాగస్వామిగా వ్యవహరిస్తున్న నోకియా పలు ‘విండోస్ ఫోన్ 8’ స్మార్ట్‌ఫోన్‌లను ఇప్పటికి ప్రకటించింది. ఈ నేపధ్యంలో త్వరలో విడుదల కాబోతున్న టాప్-5 విండోస్ 8 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు..

<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/top-5-upcoming-windows-phone-8-smartphones-2.html">Next »</a></li></ul>
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot