Home
Mobile

బెస్ట్ లెనోవో స్మార్ట్‌ఫోన్‌లు

ఇండియా వంటి ప్రధాన మార్కెట్లలో ఆండ్రాయిడ్ స్మార్ట్‌‌ఫోన్ విక్రయాలు మరింతగా ఉూపందుకున్న నేపధ్యంలో అనేక మొబైల్ ఫోన్ తయారీ కంపెనీలు ఇండియన్ మార్కెట్ పై దృష్టిసారిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ప్రముఖ కంప్యూటర్ల తయారీ సంస్థ లెనోవో శక్తివంతమైన బ్యాటరీ బ్యాకప్‌తో నిండిన ఆధునిక వర్షన్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను ఇండియన్ మార్కెట్లో విక్రియస్తోంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా సుధీర్ఘమైన బ్యాటరీ బ్యాకప్ వ్యవస్థను కలిగి ఇండియన్ మార్కెట్లో లభ్యమువుతన్న 5 లెనోవో స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

బెస్ట్ లెనోవో స్మార్ట్‌ఫోన్‌లు

బెస్ట్ లెనోవో స్మార్ట్‌ఫోన్‌లు

Lenovo S860

5.3 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.6 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
2జీబి ర్యామ్,
4000ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.20,900
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

బెస్ట్ లెనోవో స్మార్ట్‌ఫోన్‌లు

బెస్ట్ లెనోవో స్మార్ట్‌ఫోన్‌లు

Lenovo S660

4.7 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్540x 960పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
3000ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.11,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

బెస్ట్ లెనోవో స్మార్ట్‌ఫోన్‌లు

బెస్ట్ లెనోవో స్మార్ట్‌ఫోన్‌లు

Lenovo A526

4.5 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్480x 854పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై,
4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2000ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ. 7,699.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

బెస్ట్ లెనోవో స్మార్ట్‌ఫోన్‌లు

బెస్ట్ లెనోవో స్మార్ట్‌ఫోన్‌లు

Lenovo A680

5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్480x 854పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
512ఎంబి ర్యామ్,
2000ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.8,375
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

బెస్ట్ లెనోవో స్మార్ట్‌ఫోన్‌లు

బెస్ట్ లెనోవో స్మార్ట్‌ఫోన్‌లు

Lenovo A859

5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర,
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.6 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా పోన్ మెమెరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2250ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.13,400
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X