బెస్ట్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు (జూన్ 2014)
ఎంట్రీస్థాయి ఫీచర్ ఫోన్‌ల రూపకల్పనతో తన కేరీర్‌ను ప్రారంభించి అంచెలంచెలుగా స్మార్ట్‌ఫోన్ అలాగే టాబ్లెట్ పీసీల తయారీ విభాగంలో తనదైన ముద్రను వేసుకున్న దేశీయ కంపెనీ మైక్రోమ్యాక్స్, అంతర్జాతీయ బ్రాండ్‌లైన సామ్‌సంగ్, నోకియా, హెచ్‌టీసీ మొదలగు సంస్థలకు ధీటైన పోటీనిస్తూ దూసుకుపోతుంది. వినియోగదారుకు క్వాలిటీతో కూడిన బడ్జెట్ ఫ్రెండ్లీ గ్యాడ్జెట్‌ను చేరువ చేయటమే లక్ష్యంగా పెట్టుకున్న మైక్రోమ్యాక్స్ సమంజసమైన ధరల్లో ఉత్తమ క్వాలటీ స్మార్ట్‌ఫోన్‌లను అందిస్తోంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఈ జూన్ 2014కుగాను మీరు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్న 5 బెస్ట్ మైక్రోమ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

బెస్ట్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు (జూన్ 2014)
Micromax Unite 2:
4.7 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్480x 800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2000ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.6,839
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు (జూన్ 2014)
Micromax Canvas Engage A091:
4 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్480x 800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
512ఎంబి ర్యామ్,
1500ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.5,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు (జూన్ 2014)
Micromax Bolt A69:
4.5 అంగుళాల టీఎఫీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 480x854పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ 1000 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
512ఎంబి ర్యామ్,
1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.5,599
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు (జూన్ 2014)
Micromax Canvas Elanza 2 A121
5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్720x 1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2000ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ,
ఫోన్ ధర రూ.9,100
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు (జూన్ 2014)
Micromax Canvas Knight A350
5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
ఆక్టా కోర్ 2000 మెగాహెట్జ్ ప్రాసెసర్,
16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 8 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
32జీబి ఇంటర్నల్ మెమరీ,
2జీబి ర్యామ్,
2350ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.21,299
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Click it and Unblock the Notifications