బెస్ట్ వాటర్‌ప్రూఫ్ సోనీ ఎక్స్‌పీరియా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

|

నీటి వాతావరణంలో చాలమంది తమ స్మార్ట్‌ఫోన్‌ను బయటకు తీసుకువెళ్లేందుకు ఇష్టపడరు. కారణం, చమ్మ వాతవరణాన్ని స్మార్ట్‌ఫోన్‌లు ఏమాత్రం తట్టుకోలేవు. మార్కెట్లో అనేక కంపెనీల నుంచి విడుదలైన వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌లు లభ్యమవుతున్నాయి. వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ విభాగంలో సోనీ గత కొన్ని సంవత్సరాలుగా అగ్రగామిగా నిలుస్తోంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా రక్షణాత్మకైన వాటర్‌ప్రూఫ్ వ్యవస్థను కలిగి ఇండియన్ మార్కెట్లో లభ్యమవుతున్న బెస్ట్ సోనీ ఎక్స్‌‍పీరియా స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

సోనీ ఎక్స్‌పీరియా జెడ్ 1:

సోనీ ఎక్స్‌పీరియా జడ్1 కీలక స్పెసిఫికేషన్‌లు: 5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ TRILUMINOS స్ర్కీన్ (రసల్యూషన్ 1080x1920),ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 2.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 20.7 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్, 3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ప్రత్యేక ఫీచర్లు: సోనీ ఎక్స్‌పీరియా జడ్1 ‘ప్లేమెమరీస్' (క్లౌడ్ ఆధారిత ఇమేజ్ ఇంకా వీడియో సర్వీస్) ప్రత్యేక ఫీచర్‌ను కలిగి ఉంది. వాటర్ రెసిస్టెంట్, డస్ట్ - ప్రూఫ్ వంటి విశిష్టతలను ఎక్స్‌పీరియా జడ్1లో ఉన్నాయి. ధర రూ.42,990.

సోనీ ఎక్స్‌పీరియా జెడ్:

5 అంగుళాల కెపాసిటివ్ టచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1080 x 1920పిక్సల్స్), 1.5గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, 2జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 2330 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.30,990. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

సోనీ ఎక్స్‌పీరియా జెడ్ అల్ట్రా:

6.4 అంగుళాల టీఎఫ్టీ స్ర్కీన్ (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 2.2గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఎక్స్ మార్ ఆర్ఎస్ సెన్సార్), 2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 4జీ ఇంకా 3జీ కనెక్టువిటీ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, బ్లూటూత్, వై-ఫై, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.40,590. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

సోనీ ఎక్స్‌పీరియా జెడ్‌ఆర్:

4.6 అంగుళాల హైడెఫినిషన్ స్ర్కీన్ (రిసల్యూషన్720x 1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకనే సౌలభ్యత, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 2300ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.26,990. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

సోనీ ఎక్స్‌పీరియా గో:

3.5 అంగుళాల ఎల్‌సీడీ స్ర్కీన్, ఆండ్రాయిడ్ జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 512 ఎంబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, 1305 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.12,295. కొనుగోలు చేసేందుకు

క్లిక్ చేయండి:

 బెస్ట్ వాటర్‌ప్రూఫ్ సోనీ ఎక్స్‌పీరియా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

బెస్ట్ వాటర్‌ప్రూఫ్ సోనీ ఎక్స్‌పీరియా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

సోనీ ఎక్స్‌పీరియా జెడ్ 1:

ధర రూ.42,990.

సోనీ ఎక్స్‌పీరియా జడ్1 కీలక స్పెసిఫికేషన్‌లు: 5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ TRILUMINOS స్ర్కీన్ (రసల్యూషన్ 1080x1920),ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 2.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 20.7 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్, 3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ప్రత్యేక ఫీచర్లు: సోనీ ఎక్స్‌పీరియా జడ్1 ‘ప్లేమెమరీస్' (క్లౌడ్ ఆధారిత ఇమేజ్ ఇంకా వీడియో సర్వీస్) ప్రత్యేక ఫీచర్‌ను కలిగి ఉంది. వాటర్ రెసిస్టెంట్, డస్ట్ - ప్రూఫ్ వంటి విశిష్టతలను ఎక్స్‌పీరియా జడ్1లో ఉన్నాయి.

 బెస్ట్ వాటర్‌ప్రూఫ్ సోనీ ఎక్స్‌పీరియా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

బెస్ట్ వాటర్‌ప్రూఫ్ సోనీ ఎక్స్‌పీరియా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

సోనీ ఎక్స్‌పీరియా జెడ్:

5 అంగుళాల కెపాసిటివ్ టచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1080 x 1920పిక్సల్స్), 1.5గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 16జీబి ఇంటర్నల్ మెమెరీ,  2జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 2330 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.30,990. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 బెస్ట్ వాటర్‌ప్రూఫ్ సోనీ ఎక్స్‌పీరియా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

బెస్ట్ వాటర్‌ప్రూఫ్ సోనీ ఎక్స్‌పీరియా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

సోనీ ఎక్స్‌పీరియా జెడ్ అల్ట్రా:

6.4 అంగుళాల టీఎఫ్టీ స్ర్కీన్ (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 2.2గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఎక్స్ మార్ ఆర్ఎస్

సెన్సార్), 2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 4జీ ఇంకా 3జీ కనెక్టువిటీ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, బ్లూటూత్, వై-ఫై, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.40,590. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 బెస్ట్ వాటర్‌ప్రూఫ్ సోనీ ఎక్స్‌పీరియా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

బెస్ట్ వాటర్‌ప్రూఫ్ సోనీ ఎక్స్‌పీరియా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

సోనీ ఎక్స్‌పీరియా జెడ్‌ఆర్:

4.6 అంగుళాల హైడెఫినిషన్ స్ర్కీన్ (రిసల్యూషన్720x 1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకనే సౌలభ్యత, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 2300ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.26,990.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 బెస్ట్ వాటర్‌ప్రూఫ్ సోనీ ఎక్స్‌పీరియా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

బెస్ట్ వాటర్‌ప్రూఫ్ సోనీ ఎక్స్‌పీరియా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

సోనీ ఎక్స్‌పీరియా గో:

3.5 అంగుళాల ఎల్‌సీడీ స్ర్కీన్, ఆండ్రాయిడ్ జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 512 ఎంబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, 1305 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.12,295. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X