మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న 5 వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌లు

|

నీటి వాతావరణంలో చాలమంది తమ స్మార్ట్‌ఫోన్‌ను బయటకు తీసుకువెళ్లేందుకు ఇష్టపడరు. కారణం, చమ్మ వాతవరణాన్ని స్మార్ట్‌ఫోన్‌లు ఏమాత్రం తట్టుకోలేవు. మార్కెట్లో అనేక కంపెనీల నుంచి విడుదలైన వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌లు లభ్యమవుతున్నాయి. వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ విభాగంలో సోనీ గత కొన్ని సంవత్సరాలుగా అగ్రగామిగా నిలుస్తోంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా రక్షణాత్మకైన వాటర్‌ప్రూఫ్ వ్యవస్థను కలిగి ఇండియన్ మార్కెట్లో లభ్యమవుతున్న బెస్ట్ వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

 

సోనీ ఎక్స్‌పీరియా జెడ్1: 5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఎక్స్-రియాల్టీ ఇంజర్, 2.2గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ 800 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబిక విస్తరించుకునే సౌలభ్యత, ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం. కనెక్టువిటీ ఫీచర్లు( జీపీఆర్ఎస్, ఎడ్జ్, డబ్ల్యూఎల్ఏఎన్, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, యూఎస్బీ, వై-ఫై, ఎమ్‌హెచ్ఎల్), 20.7 మెగా పిక్సల్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 3000 ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ. కలర్ వేరియంట్స్: బ్లాక్, వైట్, పర్పిల్. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న 5 వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌లు

మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న 5 వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌లు

సోనీ ఎక్స్‌పీరియా జెడ్1:

5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఎక్స్-రియాల్టీ ఇంజర్, 2.2గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ 800 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ ఇంటర్నల్ మెమరీ,

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబిక విస్తరించుకునే సౌలభ్యత, ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం. కనెక్టువిటీ ఫీచర్లు( జీపీఆర్ఎస్, ఎడ్జ్, డబ్ల్యూఎల్ఏఎన్, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, యూఎస్బీ, వై-ఫై, ఎమ్‌హెచ్ఎల్), 20.7 మెగా పిక్సల్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 3000 ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ. కలర్ వేరియంట్స్: బ్లాక్, వైట్, పర్పిల్. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న 5 వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌లు

మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న 5 వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 యాక్టివ్

1.9గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్, 5 అంగుళాల 1080 పిక్సల్ టీఎఫ్టీ డిస్‌ప్లే,
8 మెగా పిక్సల్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్,
వై-ఫై, బ్లూటూత్ 4.0,
16 జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్,
2600ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
షవర్ ప్రూఫ్, వాటర్ రెసిస్టెంట్.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న 5 వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌లు
 

మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న 5 వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌లు

సోనీ ఎక్స్‌పీరియా జెడ్

5 అంగుళాల కెపాసిటివ్ టచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1080 x 1920పిక్సల్స్), 1.5గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, 2జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 2330 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న 5 వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌లు

మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న 5 వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌లు

సోనీ ఎక్స్‌పీరియా జెడ్ అల్ట్రా

6.4 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 2.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ 800 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, అడ్రినో 330 గ్రాఫిక్స్ యూనిట్, క్వాల్కమ్ ఎమ్ఎస్ఎమ్8974 చిప్‌సెట్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, వీడియో రికార్డింగ్ నిర్వహించుకునేందుకు, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ హెచ్ఎస్పీఏ+, వై-ఫై ఏబీజీఎన్, బ్లూటూత్, జీపీఎస్, గ్లోనాస్ కనెక్టువిటీ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, యూఎస్బీ కనెక్టువిటీ ), 3030ఎమ్ఏహెచ్ బ్యాటరీ (120 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్, 7 గంటల వీడియో ప్లేబ్యాక్, 14 గంటల టాక్‌టైమ్ (2జీ నెట్‌వర్క్ పై), 32 రోజుల స్టాండ్‌బై టైమ్ (2జీ నెట్‌వర్క్ పై). కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న 5 వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌లు

మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న 5 వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌లు

సోనీ ఎక్స్‌పీరియా జెడ్‌ఆర్

4.6 అంగుళాల హైడెఫినిషన్ స్ర్కీన్ (రిసల్యూషన్720x 1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకనే సౌలభ్యత, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 2300ఎమ్ఏహెచ్ బ్యాటరీ. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X