స్మార్ట్‌ఫోన్‍‌కు ఇదే రైట్ టైమ్... టాప్-5 విండోస్ ఫోన్స్!

By Prashanth

Next »

« Previous

Nokia Lumia

నోకియా లూమియా 920, 820 (Nokia Lumia 920 & Lumia 820):

లూమియా 920: 4.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), ప్యూర్ మోషన్ హైడెఫినిషన్, క్లియర్ బ్లాక్ డిస్‌ప్లే టెక్నాలజీస్, 8.7 మెగా పిక్సల్ రేర్ కెమెరా(ప్యూర్‌వ్యూ టెక్నాలజీ ), 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 1.5గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ స్నాప్‌డ్రాగెన్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమెరీ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 2000ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ. ధర రూ.34,000,(ప్రత్యేకతలు: వైర్‌లెస్ చార్జింగ్, గ్లవ్ ఫ్రెండ్లీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్).

లూమియా 820: 4.3 అంగుళాల ఆమోల్డ్ క్లియర్ బ్యాక్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే(రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్), 1.5గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ(ప్యూర్‌వ్యూ టెక్నాలజీ), వీజీఏ ఫ్రంట్ కెమెరా(వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 1650ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ. ధర రూ.25,000. (ప్రత్యేకతలు: వైర్‌లెస్ చార్జింగ్, గ్లవ్ ఫ్రెండ్లీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్).

మరిన్ని స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన వివరాలు తెలుసుకోవాలంటే www.goprobo.comలోకి లాగిన్ కాగలరు.

Next »

« Previous

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X