సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ విండోస్ ఫోన్ 8 పేరుతో అక్టోబర్ 29న విడుదల చేసిన సరికొత్త మొబైల్ ఆపరేటింగ్ సిస్టంకు ప్రపంచవ్యాప్తంగా అనూహ్య ఆదరణ లిభిస్తోంది. డైనమిక్ లైవ్‌టైల్ సమాచార వ్యవస్థ, సోషల్ నెట్‌వర్క్ ఇంటిగ్రేషన్, స్కై డ్రైవ్, ఆఫీస్ 365 డాక్యుమెంట్స్ సింక్రనైజేషన్, విజువల్ వాయిస్ మెయిల్ వంటి ఆధునిక ఫీచర్లు ఈ వోఎస్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ బ్రాండ్‌లైన నోకియా, సామ్‌సంగ్, హెచ్‌టీసీలు ఈ కొత్త వోఎస్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో ఆవిష్కరించాయి. తమ స్మార్ట్‌ఫోన్ ఎంపికకు ఈ పండుగ సమయం ఉత్తమమైనదిగా భావించే వారి కోసం టాప్-5 విండోస్ ఫోన్ 8 స్మార్ట్‌ఫోన్స్.......