Home
Mobile

టాప్ 5 సోనీ స్మార్ట్‌ఫోన్‌లు జూన్ 2014

స్మార్ట్‌ఫోన్‌లను స్టైలిష్‌గా తీర్చిదిద్దటంలో సోనీది అందవేసిన చేయి. ఉత్తమ డిజైనింగ్‌కు గాను నాలుగు రెడ్ డాట్ అవార్డులు ఇటీవల సోనీని వరించాయి. బ్రాండ్ నుంచి విడుదలైన ఎక్స్‌పీరియా రేంజ్ ఫోన్‌లకు ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్. విశ్వసనీయతకు పెద్దపీట వేసే సోనీ ఇండియన్ మార్కెట్లో అనేక వేరియంట్‌లలో తన ఎక్స్‌పీరియా సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించింది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఇండియన్ మార్కెట్లో సరసమైన ధరల్లో లభ్యమవుతున్న ఉత్తమ శ్రేణి సోనీ ఎక్స్‌పీరియా సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

టాప్ 5 సోనీ స్మార్ట్‌ఫోన్‌లు జూన్ 2014

టాప్ 5 సోనీ స్మార్ట్‌ఫోన్‌లు జూన్ 2014


Sony Xperia Z2:

5.2 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 2300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
20.7 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
3జీబి ర్యామ్,
3200ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ. 49,900
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

టాప్ 5 సోనీ స్మార్ట్‌ఫోన్‌లు జూన్ 2014

టాప్ 5 సోనీ స్మార్ట్‌ఫోన్‌లు జూన్ 2014

Sony Xperia M2 Dual:

4.8 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటవ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 540x960పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2300ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.20,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

టాప్ 5 సోనీ స్మార్ట్‌ఫోన్‌లు జూన్ 2014

టాప్ 5 సోనీ స్మార్ట్‌ఫోన్‌లు జూన్ 2014

Sony Xperia T2 Ultra Dual

6 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్720x 1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1400 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
3000ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.24,980
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

టాప్ 5 సోనీ స్మార్ట్‌ఫోన్‌లు జూన్ 2014

టాప్ 5 సోనీ స్మార్ట్‌ఫోన్‌లు జూన్ 2014

Sony Xperia E1:

4 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
3జీ, వై-ఫై,
4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
512ఎంబి ర్యామ్,
1750ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.9,190
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

టాప్ 5 సోనీ స్మార్ట్‌ఫోన్‌లు జూన్ 2014

టాప్ 5 సోనీ స్మార్ట్‌ఫోన్‌లు జూన్ 2014

Sony Xperia Z1 Compact:

4.3 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్720x 1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 2200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
20.7 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2జీబి ర్యామ్,
2300ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.33,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X