ఆండ్రాయిడ్ అభిమానుల కోసం (టాప్-6 ఆండ్రాయిడ్ జెల్లీబీన్ స్మార్ట్‌ఫోన్స్, టాబ్లెట్స్)
సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 2(samsung galaxy note2):

గెలాక్సీ నోట్‌కు అప్‌గ్రేడెడ్ వర్షన్ ఫాబ్లెట్‌గా డిజైన్ కాబడిన గెలాక్సీ నోట్ 2 భారతీయ మార్కెట్లో విడుదలైంది. ధర రూ.39,990. బహుళ ఉపయోగాలు కలిగిన ఈ డివైజ్ ఆండ్రాయిడ్ కొత్త వర్షన్ ఆపరేటింగ్ సిస్టం ‘4.1 జెల్లీబీన్’ పై రన్ అవుతుంది. 16, 32, 64జీబి మెమెరీ కాన్ఫిగరేషన్‌లలో ఈ ఫాబ్లెట్ లభ్యమవుతోంది. ఫీచర్ల విషయానికొస్తే.....
5.5 అంగుళాల సూపర్ ఆమోల్డ్ హైడెఫినిష్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.6గిగాహెర్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
మెరుగైన టచ్ అనుభూతులను చేరువ చేసే స్టైలస్ ఎస్-పెన్ సపోర్ట్,
స్టోరేజ్ కాన్ఫిగరేషన్స్ 16జీబి, 32జీబి, 64జీబి,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని మరింత పొడిగించుకునే సౌలభ్యత,
8 మెగాపిక్సల్ రేర్ కెమెరా,
1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
3,100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications