ఆండ్రాయిడ్ అభిమానుల కోసం (టాప్-6 ఆండ్రాయిడ్ జెల్లీబీన్ స్మార్ట్‌ఫోన్స్, టాబ్లెట్స్)

Posted By: Staff
<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/top-6-android-4-1-jelly-bean-os-devices-launched-in-2012-so-far-2.html">Next »</a></li></ul>

ఆండ్రాయిడ్ అభిమానుల కోసం (టాప్-6 ఆండ్రాయిడ్ జెల్లీబీన్ స్మార్ట్‌ఫోన్స్, టాబ్లెట్స్)

గూగుల్ సరికొత్త ప్లాట్‌ఫామ్ ‘ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్’ ప్రస్తుత మార్కెట్లో హాట్ టాపిక్. ప్రాజెక్ట్ బట్టర్, ఆన్-స్ర్కీన్ నేవిగేషన్ బటన్స్, జనహనన ఆండ్రాయిడ్ నోటీఫికేషన్స్, రిసైజబుల్ అప్లికేషన్ విడ్జెట్స్, ఆండ్రాయిడ్ బీమ్ వంటి ప్రత్యేక ఫీచర్లను ఒదిగి ఉన్న ఈ వోఎస్ పట్ల అనేక గ్యాడ్జెట్ తయారీ కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఈ వోఎస్ ఆధారంగా డిజైన్ చేయబడిన పలు స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్ పీసీలలో కొన్ని ఇప్పటికే విడుదల కాగా, మరికొన్ని తర్వలో విడుదలయ్యేందుకు ముస్తాబవుతున్నాయి. వాటిలో టాప్-6 మీకోసం...

Read in English

<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/top-6-android-4-1-jelly-bean-os-devices-launched-in-2012-so-far-2.html">Next »</a></li></ul>
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot