Just In
- 2 hrs ago
మీ కంప్యూటర్ లలో ఈ బ్రౌజర్ వాడుతున్నారా? జాగ్రత్త ...గవర్నమెంట్ వార్నింగ్ ఇచ్చింది!
- 5 hrs ago
OnePlus నుంచి కొత్త టాబ్లెట్, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్ల వివరాలు!
- 1 day ago
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- 1 day ago
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
Don't Miss
- Sports
Australia Open 2023: ఫైనల్లో ఓటమి.. ఏడ్చిన సానియా మీర్జా వీడియో
- News
Jr NTR: తారకరత్న ఆరోగ్యంపై జూనియర్ ఎన్టీఆర్ ఆరా.. బాబాయ్ బాలకృష్ణకు ఫోన్.. కుప్పంకు పయనం..!
- Movies
తారకరత్న చేసిన మిస్టేక్ అదే.. ఐసియూలో స్టంట్ వేసిన వైద్యులు.. పరిస్థితి ఎలా ఉందంటే..
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
- Finance
Adani: తారుమారైన బిలియనీర్లు.. కిందకు పడిపోయిన అదానీ.. SEBI టార్గెట్ ఫిక్స్..!
- Lifestyle
Trans fat foods: ఈ విషాహారాలు తినడం వల్ల 5 బిలియన్ల మందికి గుండె జబ్బులు వస్తున్నాయి..జాగ్రత్త!
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
రూ.6,000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ ఆండ్రాయిడ్ ఫాబ్లెట్స్!
2011, సామ్‌సంగ్ గెలాక్సీ నోట్‌తో ప్రారంభమైన ఫాబ్లెట్‌ల ప్రస్ధానం రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. పెద్దతెర కలిగిన ఈ బహుళఉపయోగకర పరికరాలకు డిమాండ్ నానాటికి పెరుతోంది. ఈ అంశాన్ని గుర్తించిన స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు ‘ఫాబ్లెట్' తయారీ పై దృష్టిసారిస్తున్నాయి. ఫాబ్లెట్ సంస్కృతికి పునాదివేసిన సౌత్ కొరియన్ టెక్ దిగ్గజం సామ్‌సంగ్, గెలాక్సీ నోట్‌కు అప్‌డేటెడ్ వర్షన్‌గా గెలాక్సీ నోట్ 2ను ఆవిష్కరించింది.
ఇదే బాటలో అంతర్జాతీయ బ్రాండ్‌లైన లెనోవో, ఎల్‌జీలు పయనిస్తున్నాయి. దేశీయ మార్కెట్లో బడ్జెట్ ఫ్రెండ్లీ గ్యాడ్జెట్‌లకు ఆదరణ నెలకునటంతో దేశవాళీ కంపెనీలైన సెల్ కాన్, వీడియో కాన్, బియాండ్ టెక్ తదితర సంస్థలు ఫాబ్లెట్‌లను సమంజసమైన ధరల్లో ఫాబ్లెట్‌లను ఆఫర్ చేస్తున్నాయి. అత్యుత్తమ స్పెసిఫికేషన్‌లతో దేశీయ బ్రాండ్‌లచే డిజైన్ కాబడిన ఆరు బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ ఫాబ్లెట్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం..

సెల్‌కాన్ ఏ900(Celkon A900)
1.) సెల్‌కాన్ ఏ900(Celkon A900):
5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ2.3.6 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ కెమెరా,(రిసల్యూషన్ 2592 х 1944పిక్సల్స్),
లియోన్ 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

వైన్‌కామ్ జీ51 (Wynncom G51):
2.) వైన్‌కామ్ జీ51 (Wynncom G51):
5 అంగుళాల వాగా టచ్ స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
జీపీఆర్ఎస్ ఇంకా బ్లూటూత్ కనెక్టువిటీ,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
1800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

వీడియోకాన్ ఏ45 (Videocon A45)
3.) వీడియోకాన్ ఏ45 (Videocon A45):
5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
3.2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 16జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
1800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

దివాంటీ సఫైర్ (Devante Sapphire)
4.) దివాంటీ సఫైర్ (Devante Sapphire):
5 అంగుళాల కెపాసిటివ్, 5 పాయింట్ పూర్తి స్థాయి టచ్
డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ ఎంటీకే ప్రాసెసర్,
128+4జీబి మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
1800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

బియాండ్ టెక్ బీ55 (Byond Tech B55)
5.) బియాండ్ టెక్ బీ55 (Byond Tech B55):
5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.0.4 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
ఎడ్జ్ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
1800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

వోక్స్ మొబైల్ వీ5300 (VOX mobile V5300)
6.) వోక్స్ మొబైల్ వీ5300 (VOX mobile V5300):
5.3 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
2800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470