మీ పెట్టుబడికి పూర్తి భరోసానిచ్చే 5 హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లు

|

తైవాన్‌కు చెందిన ప్రముఖ ప్రీమియమ్ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ హెచ్‌టీసీ ఇండియన్ మార్కెట్లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకుంది. క్వాలిటీ ఇంకా విశ్వసనీయతను సంతరించుకున్న హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లకు ఇండియన్ మార్కెట్లో భారీఎత్తునే వినియోగదారులు ఉన్నారు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా మీ పెట్టుబడికి పూర్తి భరోసానిచ్చే 5 అత్యుత్తమ హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను షేర్ చేసుకుంటున్నాం...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

మీ పెట్టుబడికి పూర్తి భరోసానిచ్చే 5 హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లు

మీ పెట్టుబడికి పూర్తి భరోసానిచ్చే 5 హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లు

HTC Desire 310 Dual SIM

4.5 అంగుళాల FWVGA డిస్‌ప్లే,
1.3గిగాహెట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
బ్లింక్ ఫీడ్ ఫీచర్,
డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఫిక్సుడ్ ఫోకస్ సౌకర్యంతో),
వీజీఏ క్వాలిటీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0,
ఫోన్ ధర రూ.11,700

మీ పెట్టుబడికి పూర్తి భరోసానిచ్చే 5 హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లు

మీ పెట్టుబడికి పూర్తి భరోసానిచ్చే 5 హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లు

HTC Desire 510 Dual SIM

4.3 అంగుళాల డబ్ల్యూవీజీఏ, సూపర్ ఎల్‌సీడీ2 డిస్‌ప్లే,
1.15గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాససర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
బీట్స్ ఆడియో ఫీచర్,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),
2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0,
ఫోన్ ధర రూ.16,890

మీ పెట్టుబడికి పూర్తి భరోసానిచ్చే 5 హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లు
 
మీ పెట్టుబడికి పూర్తి భరోసానిచ్చే 5 హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లు

HTC Desire X Dual SIM

4 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్),
1గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 768 ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం, హెచ్‌టీసీ సెన్స్ యూజర్ ఇంటర్‌ఫేస్,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఆటోఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),
1650ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
డ్యుయల్ సిమ్, 3జీ, బ్లూటూత్,
ఫోన్ ధర రూ.11,900

మీ పెట్టుబడికి పూర్తి భరోసానిచ్చే 5 హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లు

మీ పెట్టుబడికి పూర్తి భరోసానిచ్చే 5 హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లు

HTC Desire U Dual SIM

4 అంగుళాల డబ్ల్యూవీజీఏ డిస్‌ప్లే,
1గిగాహెట్జ్ ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం,
హెచ్‌టీసీ సెన్స్ యూజర్ ఇంటర్ ఫేస్,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్).
బీట్స్ ఆడియో ఫీచర్,
1650ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
3జీ, డ్యుయల్ సిమ్, వై-ఫై బ్లూటూత్,
ఫోన్ ధర రూ.10,690

మీ పెట్టుబడికి పూర్తి భరోసానిచ్చే 5 హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లు

మీ పెట్టుబడికి పూర్తి భరోసానిచ్చే 5 హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లు

HTC Desire 500 Dual SIM

4.3 అంగుళాల WVGA డిస్‌ప్లే,
1.2గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 200 క్వాడ్-కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం విత్ బ్లింక్ ఫీడ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
బీట్స్ ఆడియో ఫీచర్,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),
1.6 మెగతా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, బీఎస్ఐ సెన్సార్,
1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
వై-ఫై, డ్యుయల్ సిమ్, డీఎల్ఎన్ఏ, 3జీ కనెక్టువిటీ,
ఫోన్ ధర రూ.19,990.

మీ పెట్టుబడికి పూర్తి భరోసానిచ్చే 5 హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లు

మీ పెట్టుబడికి పూర్తి భరోసానిచ్చే 5 హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లు

HTC Desire 700 Dual SIM

5 అంగుళాల క్యూ హైడెఫినిషన్ డిస్‌ప్లే,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం విత్ బ్లింక్ ఫీడ్ ఫీచర్,
హెచ్‌టీసీ బూమ్ సౌండ్, డ్యుయల్ ఫ్రంట్ స్టీరియో స్పీకర్లు,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఆటోఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),
2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
3జీ, డ్యుయల్ సిమ్, వై-ఫై, డీఎల్ఎన్ఏ, బ్లూటూత్,
ఫోన్ ధర రూ.23,990.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X