రూ.20,000 ధరల్లో లభ్యమవుతున్న 6 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు!

Posted By:

బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్ కోసం మీ వెతుకులాట ప్రారంభమైందా..? మార్కెట్లో అనేక బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లు కొలువుతీరి ఉన్నాయి. వాటిలో మీ ఉత్తమ ఎంపిక ఏది.. మీ వెతుకులాటకు ఈ శీర్షిక సరైన సమధానం కావచ్చు. హెచ్‌టీసీ..సోనీ..సామ్‌సంగ్.. ఎల్‌జి.. మైక్రోమ్యాక్స్.. కార్బన్.. స్పైస్ వంటి మొబైల్ బ్రాండ్‌లు సమంజసమైన ధరల్లో స్మార్ట్‌ఫోన్‌లను ఆఫర్ చేస్తున్నాయి. దేశీయంగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్ రోజురోజుకు అభివృద్ధి చెందుతోంది. రకరకాల ఆపరేటింగ్ సిస్టంల పై స్సందించే స్మార్ట్ హ్యాండ్‌సెట్‌లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా రూ.20,000 ధరల్లో లభ్యమవుతున్న 6 సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీకు పరిచయం చేస్తున్నాం....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ.20,000 ధరల్లో లభ్యమవుతున్న 6 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు!

1.) నోకియా లూమియా 720:

జీఎస్ఎమ్ సిమ్ సపోర్ట్,
విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ క్వాల్కమ్ క్రెయిట్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
512 ఎంబి ర్యామ్, అడ్రినో 305 గ్రాఫిక్ ఫీచర్,
4.29 అంగుళాల కెపాసిటివ్ WVGAటచ్ ఐపీఎస్ స్ర్కీన్,
రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్,
6.7 మెగా పిక్సల్ కెమెరా (కార్ల్ జిస్ టెస్సార్ లెన్స్, ఎల్ఈడి ఫ్లాష్),
1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
జీపీఆర్ఎస్, ఎడ్జ్, 3జీ కనెక్టువిటీ, మైక్రో యూఎస్బీ, బ్లూటూత్, వై-ఫై హాట్ స్పాట్,
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (23 గంటల టాక్ టైమ్).
ధర రూ.17,880.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి: Flipkart

 

2.) సోనీ ఎక్స్‌పీరియా ఎల్ (Sony Xperia L):

2.) సోనీ ఎక్స్‌పీరియా ఎల్ (Sony Xperia L):

4.3 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్లస్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా(ఎక్స్‌మార్ ఆర్ఎస్ మొబైల్ సెన్సార్ టెక్నాలజీ),
ఫ్రంట్ ఫేసింగ్ వీజీఏ కెమెరా,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ,
1750 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.16,699.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:
Flipkart.

 

గెలాక్సీ గ్రాండ్ క్వాట్రో (Galaxy Grand Quattro):

3.) గెలాక్సీ గ్రాండ్ క్వాట్రో (Galaxy Grand Quattro):

డ్యూయల్ సిమ్ సపోర్ట్,
4.7 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్,
ఆండ్రాయిడ్ వీ4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ కార్టెక్స్-ఏ5 గ్రాఫిక్స్ చిప్, 1జీబి ర్యామ్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
జీపీఆర్ఎస్, ఎడ్జ్, 3జీ కనెక్టువిటీ, వై-పై, బ్లూటూత్ కనెక్టువిటీ, యూఎస్బీ,
లియోన్ 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

హెచ్‌టీసీ డిజైర్ యూ (HTC Desire U):

4.) హెచ్‌టీసీ డిజైర్ యూ (HTC Desire U):

4 అంగుళాల సూపర్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్,
1గిగాహెట్జ్ సింగిల్ కోర్ ప్రాసెసర్,
512 ఎంబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ సిమ్ 3జీ హ్యాండ్సెట్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్)
3జీ, వై-ఫై, యూఎస్బీ ఇంకా బ్లూటూత్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
లియోన్ 1650 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.13,400.

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:Flipkart

 

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ డూడుల్ ఏ111 (Micromax Canvas Doodle A111):

5.) మైక్రోమ్యాక్స్ కాన్వాస్ డూడుల్ ఏ111 (Micromax Canvas Doodle A111):

డ్యూయల్ సిమ్(2జీ+3జీ),
5.3 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
రిసల్యూషన్ 540x 960పిక్సల్స్,
1.2గిగాహెట్జ్ క్వాడ్-కోర్ క్వాల్కమ్ ఎమ్ఎస్ఎమ్8225క్యూ ప్రాసెసర్,
512 ఎంబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
జీపీఆర్ఎస్, 3జీ, వై-ఫై,వాప్, బ్లూటూత్, యూఎస్బీ,
2100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.12,999.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:
Flipkart

 

కార్బన్ ఎస్5 టైటానియమ్ (Karbonn S5 Titanium):

6.) కార్బన్ ఎస్5 టైటానియమ్ (Karbonn S5 Titanium):

5 అంగుళాల క్యూ హైడెఫినిషన్ మల్టీ-టచ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్,
1.2గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
4జీబి రోమ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
జీపీఆర్ఎస్, ఎడ్జ్, వై-ఫై, 3జీ, బ్లూటూత్,
కార్బన్ టైటానియమ్ ఎస్5, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ. 11,575.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి: Flipkart

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot