టాప్ - 6 ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఫాబ్లెట్స్ (బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో)

Posted By:

2011, సామ్‌సంగ్ గెలాక్సీ నోట్‌తో ప్రారంభమైన ఫాబ్లెట్‌ల ప్రస్ధానం రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. పెద్దతెర కలిగిన ఈ బహుళఉపయోగకర పరికరాలకు డిమాండ్ నానాటికి పెరుతోంది. ఈ అంశాన్ని గుర్తించిన స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు ‘ఫాబ్లెట్' తయారీ పై దృష్టిసారిస్తున్నాయి. ఫాబ్లెట్ సంస్కృతికి పునాదివేసిన సౌత్ కొరియన్ టెక్ దిగ్గజం సామ్‌సంగ్, గెలాక్సీ నోట్‌కు అప్‌డేటెడ్ వర్షన్‌గా గెలాక్సీ నోట్ 2ను ఆవిష్కరించింది.

ఇదే బాటలో అంతర్జాతీయ బ్రాండ్‌లైన లెనోవో, ఎల్‌జీలు పయనిస్తున్నాయి. దేశీయ మార్కెట్లో బడ్జెట్ ఫ్రెండ్లీ గ్యాడ్జెట్‌లకు ఆదరణ నెలకునటంతో దేశవాళీ కంపెనీలైన జోలో, కార్బన్, ఇంటెక్స్, స్పైస్, వైకిడ్ లీక్ తదితర సంస్థలు ఫాబ్లెట్‌లను సమంజసమైన ధరల్లో ఫాబ్లెట్‌లను తయారుచేస్తున్నాయి. అత్యుత్తమ స్పెసిఫికేషన్‌లతో దేశీయ బ్రాండ్‌లచే డిజైన్ కాబడిన ఆరు బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ ఫాబ్లెట్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం..

మొబైల్ ఇంకా స్మార్ట్‌ఫోన్ గ్యాలరీల కోసం....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జోలో ఏ1000 (Xolo A1000):

వై-పై కనెక్టువిటీ,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
32జీబి ఎక్ప్‌ ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
ధర రూ.13,999
లింక్ అడ్రస్:

కార్బన్ స్మార్ట్ ఏ111 (Karbonn Smart A111):

సెకండరీ కెమెరా సపోర్ట్,
వై-ఫై కనెక్టువిటీ,
32జీబి ఎక్ప్ ప్యాండబుల్ మెమరీ వయా మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్,
1.2గిగాహెట్జ్ స్కార్పియన్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్ క్రీమ్ శాండ్విచ్ ఆపరటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
5 అంగుళాల కెపాసిటివ్ టచ్ స్ర్కీన్,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ధర రూ.10,290
లింక్ అడ్రస్:

ఇంటెక్స్ ఆక్వా స్టైల్ (Intex Aqua Style):

5.9 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.0.4 ఐస్ క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,
వై-ఫై కనెక్టువిటీ,
1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
ధర రూ.10799
లింక్ అడ్రస్:

స్పైస్ స్టెల్లార్ పిన్నాస్లీ ఎమ్ఐ-530 (Spice Stellar Pinnacle Mi-530):

డ్యూయల్ సిమ్ (3జీ+3జీ),
ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
5.3 అంగుళాల క్యూహైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే,
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
16జీబి బుల్ట్ ఇన్ మెమెరీ,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
8 మెగా పిక్సల్ ఆటోఫోకస్ కెమెరా, డ్యూయల్ - ఎల్ఈడి ఫ్లాష్,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
లిపో 2550 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.13,999.
లింక్ అడ్రస్:

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 2 ఏ110 మొబైల్ (Micromax Canvas 2 A110 Mobile):

ఆండ్రాయిడ్ వీ4.0.4 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
5 అంగుళాల ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
వై-ఫై కనెక్టువిటీ,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
ధర రూ.11,880
లింక్ అడ్రస్:

వామ్మీ టైటాన్ 2 (WAMMY TITAN 2):

5.3 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ మల్టీ-టచ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్
రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ఎంటీ6589 ప్రాసెసర్,
పవర్ వీఆర్‌ఎస్ జిఎక్స్544ఎంపీ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
12 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
4జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
1జీబి ర్యామ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ విత్ ఏ-జీపీఎస్, 3జీ కనెక్టువిటీ,
2,300ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ.
ధర రూ.13,990
లింక్ అడ్రస్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot