టాప్ 6 సామ్‌సంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లు (జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం)

|

ఈ ఏడాది ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మరింత పోటీ వాతావరణం ఏర్పడే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు. సామ్‌సంగ్.. హెచ్‌టీసీ.. సోనీ వంటి గ్లోబల్ బ్రాండ్‌లు సహా మైక్రోమ్యాక్స్, కార్బన్ వంటి దేశవాళీ మొబైల్ తయారీ కంపెనీలు సైతం ఆండ్రాయిడ్ ఫోన్‌లను విడుదల చేస్తున్నాయి.

సౌత్ కొరియన్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం సామ్‌సంగ్ దేశీయంగా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ విక్రయాల్లో ముందంజలో ఉన్న విషయం తెలసిందే. తాజాగా, ఈ బ్రాండ్ నుంచి ఆవిష్కరించబడిన ‘గెలాక్సీ ఎస్4' మార్కెట్ అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. ఈ హ్యాండ్‌సెట్ విక్రయాలకు సంబంధించి ఇప్పటికే ముందస్తు బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఇండియాన్ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఉత్తమ 6 సామ్‌సంగ్ గెలాక్సీ ఆండ్రాయిడ్ జెల్లీబీన్ స్మార్ట్‌ఫోన్‌‌లను మీకు పరిచయం చేస్తున్నాం......

స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు సంబంధించి మరిన్ని గ్యాలరీలను చూడాలనకుంటే క్లిక్ చేయండి.

టాప్ 6 సామ్‌సంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లు (జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం)

టాప్ 6 సామ్‌సంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లు (జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం)

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 (Samsung Galaxy S3):

ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.9 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
4.8 అంగుళాల సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్,
1.4గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
వై-ఫై కనెక్టువిటీ,
64జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
ధర రూ.28,490.
లింక్ అడ్రస్:

టాప్ 6 సామ్‌సంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లు (జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం)

టాప్ 6 సామ్‌సంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లు (జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం)

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్2 (Samsung Galaxy S2):

ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం (అప్ గ్రేడబుల్ టూ ఆండ్రాయిడ్ జెల్లీబీన్),
4.27 అంగుళాల సూపర్ ఆమోల్డ్ ప్లస్ టచ్‌స్ర్కీన్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ఆర్మ్‌కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
ధర రూ.24,770.
లింక్ అడ్రస్:

టాప్ 6 సామ్‌సంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లు (జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం)

టాప్ 6 సామ్‌సంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లు (జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం)

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్2 ప్లస్ (Samsung Galaxy S2 Plus):

4.3 అంగుళాల సూపర్ ఆమోల్డ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
బ్లూటూత్ వీ3.0,
8 మెగా పిక్సల్ కెమెరా,
హైడెఫినిషన్ రికార్డింగ్,
వై-ఫై కనెక్టువిటీ,
ధర రూ.22,900.
లింక్ అడ్రస్:

టాప్ 6 సామ్‌సంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లు (జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం)

టాప్ 6 సామ్‌సంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లు (జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం)

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 (Samsung Galaxy S4):

4.99 అంగుళాల సూపర్ ఆమోల్డ్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 2,
1.9గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగెన్ 600 ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
ప్రీ ఆర్డర్ చేసుకోవాలనుకుంటున్నారా..? క్లిక్ చేయండి:

టాప్ 6 సామ్‌సంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లు (జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం)

టాప్ 6 సామ్‌సంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లు (జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం)

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ (Samsung Galaxy Grand):

1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
పూర్తిస్థాయి హైడెఫినిషన్ రికార్డింగ్,
మల్టీ విండో,
64జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
ధర రూ.20,432,
లింక్ అడ్రస్:

టాప్ 6 సామ్‌సంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లు (జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం)

టాప్ 6 సామ్‌సంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లు (జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం)

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 2 (Samsung Galaxy Note 2):

ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
5.55 అంగుళాల సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1.6గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ కార్టెక్స్ - ఏ9 ప్రాసెసర్,
పూర్తిస్థాయి హైడెఫినిషన్ రికార్డింగ్,
ఎఫ్ఎమ్ రేడియో,
వై-ఫై కనెక్టువిటీ,
64జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
ధర రూ.34,250.
లింక్ అడ్రస్:

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X