టాప్ - 6 హైడెఫినిషన్ స్మార్ట్‌ఫోన్స్ (2013)

Posted By: Prashanth
<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/top-6-smartphonephablets-boasting-1080p-full-hd-display-to-debut-in-2013-2.html">Next »</a></li></ul>

టాప్ - 6 హైడెఫినిషన్ స్మార్ట్‌ఫోన్స్ (2013)

2013, శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లకు నాంది కానుంది. ఇప్పటి వరకు మనకు720 పిక్స్ల్ రిసల్యూషన్ డిస్‌ప్లేతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కొత్త ఏడాదిలో 1080 రిసల్యూషన్ పిక్సల్ డిస్‌ప్లేలతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి రానున్నాయి. ఈ తరహా డిస్‌ప్లే రిసల్యూషన్‌తో రూపుదిద్దుకున్న హెచ్‌టీసీ బటర్‌ఫ్లై త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. శక్తివంతమైన హైడెఫినిషన్ డిస్‌ప్లేతో కొత్త ఏడాది మిమల్ని అలరించనున్న టాప్-6 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం.......

గ్రాఫిక్ అద్భుతాలు (టాప్-10)

Read In English

<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/top-6-smartphonephablets-boasting-1080p-full-hd-display-to-debut-in-2013-2.html">Next »</a></li></ul>
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot