ఈ వారంలో లాంచ్ కానున్నటాప్ 7 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లు, బెస్ట్ ఫీచర్లపై ఓ లుక్కేయండి

|

ఈ వారంలో మార్కెట్లో కొన్ని కంపెనీల బడ్జెట్ ఫోన్లు హల్ చల్ చేయనున్నాయి. వీటిలో షియోమి, వివో, హానర్ అలాగే దేశీయ కంపెనీల స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. బెస్ట్ ఫీచర్లతో అత్యంత తక్కువ ధరలో ఈ కంపెనీలు తమ ఫోన్లను లాంచ్ చేసేందుకు రెడీ అవుతున్నాయి. బడ్జెట్ రేంజులో ఫోన్ కొనాలనుకునేవారికి వచ్చే వారం మంచి సదవకాశం అనే చెప్పవచ్చు. అదీగాక ఫ్లిప్‌కార్ట్ ఈ నెల 13 నుంచి ఆఫర్లను ప్రకటిస్తుండం కూడా వారికి కలిసివచ్చే అంశమే. ఈ నేపథ్యంలో ఈ వారంలో మార్కెట్ తలుపు తట్టనున్న బెస్ట్ కంపెనీ స్మార్ట్‌ఫోన్లు వాటి ఫీచర్లపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

 

షాపింగ్ చేస్తున్నారా, ఈ విషయాలు ఎట్టిపరిస్థితుల్లోనూ మరచిపోవద్దుషాపింగ్ చేస్తున్నారా, ఈ విషయాలు ఎట్టిపరిస్థితుల్లోనూ మరచిపోవద్దు

షియోమీ రెడ్‌మీ ఎస్2

షియోమీ రెడ్‌మీ ఎస్2

షియోమీ రెడ్‌మీ ఎస్2 ఫీచర్లు
ధర ఎంతనేది ఇంకా తెలియలేదు.విడుదల రోజు పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. 10వ తేదీన లాంచ్ కానుంది.
5.99 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 2/3/4 జీబీ ర్యామ్, 16/32/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3080 ఎంఏహెచ్ బ్యాటరీ.

షార్ప్ ఆక్వియస్ ఆర్2

షార్ప్ ఆక్వియస్ ఆర్2

షార్ప్ ఆక్వియస్ ఆర్2 ఫీచర్లు
ధర వివరాలు ఇంకా తెలియలేదు. ఈ వారంలో తెలిసే అవకాశం ఉంది.
6 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 3040 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 400 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, 22.6, 16.3 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16.3 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఐపీఎక్స్8 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3130 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

నూబియా జడ్18
 

నూబియా జడ్18

నూబియా జడ్18 ఫీచర్లు

ధర వివరాలు ఇంకా తెలియలేదు. ఈ వారంలో విడుదల అయ్యే అవకాశం ఉంది. 
5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 24, 8 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3350 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

360 ఎన్7

360 ఎన్7

చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు కిహూ తన నూతన స్మార్ట్‌ఫోన్ '360 ఎన్7' ను విడుదల చేసింది. 64/128 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో విడుదలైన ఈ ఫోన్ వరుసగా రూ.17,900, రూ.20,010 ధరలకు వినియోగదారులకు ఈ నెల 11వ తేదీ నుంచి లభ్యం కానుంది.

360 ఎన్7 ఫీచర్లు

5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, 5030 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0.

 

హువావే హానర్ 10

హువావే హానర్ 10

హువావే హానర్ 10 ఫీచర్లు
ఈ నెల 15న విడుదల కానుంది.హానర్ 10 స్మార్ట్‌ఫోన్ 64/128 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో విడుదల కానుండగా రూ.27,230, రూ.31,420 ధరలకు వినియోగదారులకు అయ్యే అవకాశం ఉంది.
5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2240 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ హువావే కైరిన్ 970 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 16, 24 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

పానాసోనిక్ పీ95

పానాసోనిక్ పీ95

పానాసోనిక్ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'పీ95' ను విడుదల చేసింది. బ్లూ, గోల్డ్, డార్క్ గ్రే రంగుల్లో ఈ ఫోన్ వినియోగదారులకు రూ.4,999 ధరకు ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో లభిస్తున్నది. అయితే ఈ నెల 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో జరగనున్న బిగ్ షాపింగ్ డేస్ సేల్‌లో ఈ ఫోన్‌ను రూ.1వేయి తగ్గింపు ధరకు.. అంటే.. రూ.3,999 ధరకే కొనుగోలు చేయవచ్చు.

పానాసోనిక్ పీ95 ఫీచర్లు

5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 210 ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, 2300 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

ఫ్రేమ్స్‌ ఎస్ 9'

ఫ్రేమ్స్‌ ఎస్ 9'

కార్బన్ మొబైల్స్ బడ్జెట్‌ ధరలో ‘ఫ్రేమ్స్‌ ఎస్ 9'ను విడుదల చేసింది. ‘ట్విన్‌ఫై కెమెరా'తో అనుసంధానించిన ఈ డివైస్‌ ధరను రూ. 6,790 గా నిర్ణయించింది. ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌తో పాటు ఇతర మొబైల్‌ స్టోర్లలో ఈ స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులో ఉంటుంది.ఎయిర్‌టెల్‌ ద్వారా రూ.2వేల క్యాష్‌ బ్యాక్‌ సదుపాయాన్ని అందిస్తోంది. ఇందుకు ఎయిర్‌టెల్‌ కస‍్టమర్లు 18 నెలల్లో 3500 రూపాయల రీచార్జ్‌ చేసుకోవాల్సి ఉంది. దీంతోపాటు ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఎయిర్‌టెల్‌ స్పెషల్‌ ఆఫర్‌ కూడా ఉంది. 169 రూపాయల రీచార్జ్‌పై అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సదుపాయం. 28 రోజుల పాటు 1 జీబీ 3/4జీ డేటా ఉచితం.

కార్బన్‌ ఫ్రేమ్స్‌ ఎస్‌ 9 ఫీచర్లు
5.2 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే
1.25 గిగా హెడ్జ్‌ కార్డ్‌కోర్‌ ప్రాసెసర్‌
2జీబీ ర్యామ్‌, 16 జీబీ స్టోరేజ్‌
2900(లి-పోలీ) ఎంఏహెచ్‌ బ్యాటరీ

 

Most Read Articles
Best Mobiles in India

English summary
Top 5 Budget Smartphones Expected to Launch this week more news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X