Home
Mobile

త్వరలో విడుదలకాబోతున్న 7 సామ్‌సంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లు

ఇండియన్ మార్కెట్లో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలను పరిశీలించినట్లయితే తక్కువ ధర స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్‌ల మధ్య తీవ్రమైన పోటీపరిస్ధితులు నెలకున్నాయి. ఇక మిడ్ లెవల్, హైలెవల్ స్మార్ట్‌ఫోన్‌ల విషయానికొస్తే సామ్‌సంగ్ తన హవాను కొనసాగిస్తోంది. దేశీయ మార్కెట్లో సామ్‌సంగ్ గెలాక్సీ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లకు మంచి డిమాండ్ ఉంది.

ఇటీవల బెర్లిన్‌లో జరిగిన ఐఎఫ్ఏ 2014 టెక్నాలజీ ట్రేడ్‌షోలో సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4 ఫాబ్లెట్‌తో పాటు వొంపు తిరిగిన డిస్‌ప్లేను కలిగి ఉన్నస్మార్ట్‌ఫోన్ గెలాక్సీ నోట్ ఎడ్జ్‌ను ఆవిష్కరించింది. గెలాక్సీ నోట్ 3కి అప్‌డేటెడ్ వర్షన్‌గా విడుదలైన గెలాక్సీ నోట్ 4ను పంచవ్యాప్తంగా అక్టోబర్‌ నుంచి విక్రయించేందుకు సామ్‌సంగ్ సన్నాహాలు చేస్తోంది. మరో ఫోన్ గెలాక్సీ నోట్ ఎడ్జ్‌ను ఈ ఏడాది ఆఖరిలో ఎంపిక చేసిన దేశాల్లో విక్రయించనున్నారు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా త్వరలో ఇండియన్ మార్కెట్లో విడుదల కాబోతున్న 7 సామ్‌సంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

త్వరలో విడుదలకాబోతున్న  7 సామ్‌సంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లు

త్వరలో విడుదలకాబోతున్న 7 సామ్‌సంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy Note 4

5.7 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ తాకేతెర (రిసల్యూషన్ 1440x2560పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 2700 మెగాహెట్జ్ ప్రాసెసర్,
16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 3.7 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్),
32జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
3జీబి ర్యామ్,
3220 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

త్వరలో విడుదలకాబోతున్న  7 సామ్‌సంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లు

త్వరలో విడుదలకాబోతున్న 7 సామ్‌సంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy Alpha

4.7 అంగుళాల సూపర్ అమోల్డ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
ఆక్టా‌కోర్ 1800 మెగాహెట్జ్ ప్రాసెసర్,
12 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2.1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్),
32జీబి ఇంటర్నల్ మెమరీ,
2జీబి ర్యామ్,
1860 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

త్వరలో విడుదలకాబోతున్న  7 సామ్‌సంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లు

త్వరలో విడుదలకాబోతున్న 7 సామ్‌సంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy S5 Duos

5.1 అంగుళాల సూపర్ అమోల్డ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1900 మెగాహెట్జ్ ప్రాసెసర్,
16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీ 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
2జీబి ర్యామ్,
2800 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

త్వరలో విడుదలకాబోతున్న  7 సామ్‌సంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లు

త్వరలో విడుదలకాబోతున్న 7 సామ్‌సంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy Note Edge

5.6 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1440x2560పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 2700 మెగాహెట్జ్ ప్రాసెసర్,
16 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 3.7 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై,
32జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
3జీబి ర్యామ్,
3000 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

త్వరలో విడుదలకాబోతున్న  7 సామ్‌సంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లు

త్వరలో విడుదలకాబోతున్న 7 సామ్‌సంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy S3 Slim

4.5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 540x960పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2100 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

త్వరలో విడుదల కాబోతున్న  7 సామ్‌సంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లు

త్వరలో విడుదల కాబోతున్న 7 సామ్‌సంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy Mega 2

6 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1500 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2.1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1.5జీబి ర్యామ్,
2800 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

త్వరలో విడుదల కాబోతున్న  7 సామ్‌సంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లు

త్వరలో విడుదల కాబోతున్న 7 సామ్‌సంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Z

4.8 అంగుళాల సూపర్ అమెల్డ్ టచ్‌స్ర్కీన్,
టైజెన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 2300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2.1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2జీబి ర్యామ్,
2600 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
Top 7 Upcoming Samsung Galaxy Smartphones That Will be Available in Indian Market in 2014. Read more in Telugu Gizbot.......
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X