ఇండియా మార్కెట్‌ని శాసిస్తున్న 6జిబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్లు ఇవే !

ఇండియన్ మొబైల్ మార్కెట్ ఇప్పుడు అన్ని కంపెనీలకు స్వర్గంలా తయారయింది.

By Hazarath
|

ఇండియన్ మొబైల్ మార్కెట్ ఇప్పుడు అన్ని కంపెనీలకు స్వర్గంలా తయారయింది. ప్రపంచంలో ఉన్న అన్ని కంపెనీల చూపు ఇప్పుడు ఇండియన్ మొబైల్ మార్కెట్ మీదనే ఉందంటే ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇండియాని శాసిస్తున్న 6జిబి ర్యామ్ ఫోన్లపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

ఈ పిల్లాడి వయసు ఆరేళ్లు, సంపాదన రూ. 70 కోట్లు, దుమ్మురేపే కథనం !ఈ పిల్లాడి వయసు ఆరేళ్లు, సంపాదన రూ. 70 కోట్లు, దుమ్మురేపే కథనం !

వన్‌ప్లస్ 5టి ఫీచర్లు

వన్‌ప్లస్ 5టి ఫీచర్లు

ధర రూ. 32,999 ఫీచర్లు
6.01 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఆప్టిక్ అమోలెడ్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, 2106 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.45 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్ (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 8 ఓరియో), డ్యుయల్ సిమ్, 16, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డిరాక్ హెచ్‌డీ సౌండ్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, ఎన్‌ఎఫ్‌సీ, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యాష్ చార్జ్.

 ఇన్ఫినిక్స్ జీరో 5 ప్రో

ఇన్ఫినిక్స్ జీరో 5 ప్రో

ధర రూ.19,999, ఫీచర్లు..
5.98 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 2.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 12, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్ సి, 4350 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Mi Mix 2

Mi Mix 2

ధర రూ.32,350
షియోమీ ఎంఐ మిక్స్ 2 ఫీచ‌ర్లు
5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2160 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 2.45 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 835 ప్రాసెస‌ర్‌, 6/8 జీబీ ర్యామ్‌, 64/128/256 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 7.1 నూగ‌ట్‌, డ్యుయ‌ల్ సిమ్‌, 12 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, 4జీ ఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3400 ఎంఏహెచ్ బ్యాట‌రీ, క్విక్ చార్జ్ 3.0.

 HTC U11

HTC U11

ధర రూ. 44,999
HTC U11 స్పెసిఫికేషన్స్..
5.5 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ 1440 పిక్సల్ సూపర్ ఎల్‌సీడీ 5 డిస్‌‌ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1.1నౌగట్ ఆపరేటింగ్ సిస్టం విత్ హెచ్‌టీసీ సెన్స్ యూజర్ ఇంటర్‌ఫేస్, 2.45గిగాహెట్జ్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 సాక్, అడ్రినో 405 గ్రాఫిక్స్, 6జీబి ర్యామ్, 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 2TB వరకు విస్తరించుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ హెచ్‌టీసీ అల్ట్రా పిక్సల్ 3 రేర్ కెమెరా విత్ డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ వోల్ట్, బ్లుటూత్ 4.2 , నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, యూఎస్బీ టైప్-సీ 3.1), 3000mAh బ్యాటరీ విత్ క్విక్ ఛార్జ్ 3.0 టెక్నాలజీ.

Honor 8 Pro

Honor 8 Pro

ధర రూ.25,999
హానర్ 8 ప్రొ ఫీచర్లు
5.7 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ఎల్‌టీపీఎస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 2560 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

OnePlus 5 64GB

OnePlus 5 64GB

ధర రూ. 28,398
ఆండ్రాయిడ్ నౌగట్ ఆధారిత ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్‌. శక్తివంతమైన లేటెస్ట్ 2.45 గిగాహెడ్జ్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్‌, 6జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమొరీ.. 8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ మెమొరీ ,5.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ఆప్టిక్ అమోలెడ్ డిస్ప్లే, 2.5 డి కర్వ్‌డ్ కార్నింగ్ గొరిళ్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, డ్యుయల్ ఎల్‌ఈడీ ఫ్లాష్‌తో రెండు వెనుక కెమెరాలు: ఒకటి 16ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరా కాగా.. మరొకటి 20ఎంపీ టెలీఫొటో కెమెరా

 Samsung Galaxy S8 Plus 6GB

Samsung Galaxy S8 Plus 6GB

ధర రూ. 58,900

Oppo F3 Plus

Oppo F3 Plus

ధర రూ. 22,990
ఒప్పో ఎఫ్3 ప్లస్ ఫీచర్లు
6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, 1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 653 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 16, 8 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.1, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
TOP 8 Best 6GB RAM Mobile Phones in India December 2017 More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X