షియోమీ బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు ఇవే!

By Madhavi Lagishetty
|

2014లో షియోమీ భారత మార్కెట్లోకి ప్రవేశించింది. అప్పటి నుంచి సంస్థ భారత్ లో మంచి గుర్తింపును పొందింది. తక్కువ ధరతో అందుబాటులో ఉంటే స్మార్ట్ ఫోన్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది. దేశీయ తయారీదారులను అధిగమించి టాప్ ప్లేస్ లో ఉంది షియోమీ.

 
Top 8 Best Xiaomi Redmi Android 4G and 5G smartphones to buy in India

మూడు సంవత్సరాల్లో దేశంలో మూడో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ బ్రాండ్ గా షియోమీ నిలిచింది. అంతేకాదు రెడ్మీ స్మార్ట్ ఫోన్ను బడ్జెట్ మార్కెట్ విభాగంలో దిబెస్ట్ సెల్లింగ్ మోడల్స్ గా మారాయి. రెడ్మీనోట్ 4 , రెడ్మీ 4ఏ, రెడ్మీ4 స్మార్ట్ ఫోన్ల ధర పదివేల లోపే ఉన్నాయి.

అయితే షియోమీ తన వ్యాపార వ్యూహం కారణంగానే ఈ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుందని చెప్పొచ్చు. తక్కువ ధరలో అన్ని విభాగాల్లో బెస్ట్ ఫీచర్స్ ఉన్న స్మార్ట్ ఫోన్లను విక్రయిస్తుంది. దీంతో యూజర్లకు తమ బడ్జెట్లో సరిపోయే విధంగా ఖచ్చితంగా ఉంటాయి. దేశంలో ఫ్లాష్ సేల్ మోడల్ ను అనుసరించినప్పటికీ షియోమీ సక్సెస్ అయ్యింది. ఇప్పుడు షియోమీ అభిమానులు రెడ్మీ ఫోన్ల గురించి తెలుసుకోవాలంటే ఈ జాబితాను స్క్రోల్ చేయండి.

షియోమీ ఎంఐ ఏ1

షియోమీ ఎంఐ ఏ1

కీ ఫీచర్స్....

• 5.5అంగుళాల ఫుల్ హెచ్ డి 2.5డి క్వార్డ్ గ్లాస్ డిస్ ప్లే 450నిట్ బ్రైట్ నెస్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్

• (1920 x 1080 ) పిక్సెల్స్ రిజల్యూషన్

• 2గిగా ఆక్టా కోర్ స్నాప్ డ్రాగెన్ 625 14ఎన్ ఎం ప్రొసెసర్ 506గ్రాఫిక్స్

• 4జిబి ర్యామ్

• 64జిబి స్టోరేజి

• ఎక్స్ పాండబుల్ మెమోరీ 128జిబి మైక్రో ఎస్డి

• ఆండ్రాయిడ్ 7.1.2నూగట్

• హైబ్రిడ్ డ్యుయల్ సిమ్

• 12మెగాపిక్సెల్ రెర్ కెమెరా వైడ్ యాంగిల్ లెన్స్

• సెకండరీ 12మెగాపిక్సెల్ కెమెరా

• 5మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

• 4జి వోల్ట్

• 3080ఏంఏహెచ్ బ్యాటరీ.

 

షియోమీ రెడ్మీనోట్ 4

షియోమీ రెడ్మీనోట్ 4

కీ ఫీచర్స్....

• 5.5అంగుళాల ఫుల్ హెచ్ డి 2.5డి క్వార్డ్ గ్లాస్ డిస్ ప్లే

• (1920 x 1080 )పిక్సెల్స్ రిజల్యూషన్

• 2గిగా ఆక్టా కోర్ స్నాప్ డ్రాగెన్ 625 14ఎన్ ఎం ప్రొసెసర్ అడ్రినో 506గ్రాఫిక్స్

• 2జిబి/3జిబి ర్యామ్ 32జిబి స్టోరేజి

• 4జిబి ర్యామ్ 64జిబి స్టోరేజి

• ఎక్స్ పాండబుల్ మెమోరీ 128జిబి మైక్రో ఎస్డి

• MIUI 8 బేస్డ్ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో

• హైబ్రిడ్ డ్యుయల్ సిమ్

• 13మెగాపిక్సెల్ రెర్ కెమెరా

• 5మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

• 4జి వోల్ట్

• 4000ఎంఏహెచ్ బ్యాటరీ.

 

షియోమీ ఎంఐ మ్యాక్స్ 2
 

షియోమీ ఎంఐ మ్యాక్స్ 2

కీ ఫీచర్స్....

• 6.44అంగుళాల ఫుల్ హెచ్ డి ఐపిఎస్ 2.5డి క్వార్డ్ గ్లాస్ డిస్ ప్లే

(1920 x 1080 )పిక్సెల్స్ రిజల్యూషన్

• 2గిగా ఆక్టా కోర్ స్నాప్ డ్రాగెన్ 625 14ఎన్ ఎం మొబైల్ ప్లాట్ ఫాం అడ్రినో 506గ్రాఫిక్స్

• 4జిబి ర్యామ్, 64జిబి, 128జిబి స్టోరేజి

• ఎక్స్ పాండబుల్ మెమెరీ మైక్రో ఎస్డి

• MIUI 8 బేస్డ్ ఆండ్రాయిడ్ 7.1.1నూగట్

• హైబ్రిడ్ డ్యుయల్ సిమ్

• 12మెగాపిక్సెల్ రెర్ కెమెరా డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్

• 5మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

• 4జి వోల్ట్

• 5300ఎంఏహెచ్ బ్యాటరీ క్విక్ చార్జ్ 3.0

 

షియోమీ రెడ్మీ 4ఏ 32జిబి

షియోమీ రెడ్మీ 4ఏ 32జిబి

కీ ఫీచర్స్....

• 5అంగుళాల హెచ్ డి ఐపిఎస్ డిస్ ప్లే

• 1.4గిగా క్వాడ్ కోర్ స్నాప్ డ్రాగెన్ 425ప్రొసెసర్ 500మెగాహెడ్జ్ అడ్రినో 308గ్రాఫిక్స్

• 2జిబి ర్యామ్

• 16జిబి ఇంటర్నల్ స్టోరెజి

• ఎక్స్ పాండబుల్ మెమెరీ 128జిబి మైక్రో ఎస్డి

• MIUI 8బేస్డ్ ఆండ్రాయిడ్ 6.0(మార్ష్ మాలో)

• హైబ్రిడ్ డ్యుయల్ సిమ్

• 13మెగాపిక్సెల్ రెర్ కెమెరా

• 5మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

• ఇన్ఫ్రాడ్ సెన్సర్

• 4జి వోల్ట్

• 3030ఏంఏహెచ్ బ్యాటరీ.

 

షియోమీ రెడ్మీ 4, 32జిబి

షియోమీ రెడ్మీ 4, 32జిబి

కీ ఫీచర్స్ ...

• 5 అంగుళాల హెచ్ డి 2.5డి క్వార్డ్ గ్లాస్ డిస్ ప్లే , 450 నిట్ బ్రైట్ నెస్

• 1.4గిగా ఆక్టాకోర్ స్నాప్ డ్రాగెన్ 435ప్రొసెసర్ అడ్రినో 505గ్రాఫిక్స్

• 2జిబి ర్యామ్ 16జిబి స్టోరేజి

• 3జిబి ర్యామ్ 32జిబి స్టోరేజి

• 4జిబి ర్యామ్ 64జిబి స్టోరేజి వెర్షన్

• ఎక్స్ పాండబుల్ మెమోరీ 128జిబి మైక్రో ఎస్డి

• MIUI8 బేస్డ్ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో

• హైబ్రిడ్ డ్యుయల్ సిమ్

• 13మెగాపిక్సెల్ రెర్ కెమెరా

• 5మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

• 4జి వోల్ట్

• 4100ఏంఏహెచ్ బ్యాటరీ.

 

షియోమీ రెడ్మీ 3ఎస్

షియోమీ రెడ్మీ 3ఎస్

కీ ఫీచర్స్....

• 5అంగుళాల హెచ్ డి ఐపిఎస్ డిస్ ప్లే

• ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ 430 64బిట్ ప్రొసెసర్ అడ్రినో 505గ్రాఫిక్స్

• 2జిబి ర్యామ్

• 16జిబి ర్యామ్

• 3జిబి ఇంటర్నల్ స్టోరేజి

• 32జిబి ఇంటర్నల్ స్టోరేజి

• ఎక్స్ పాండబుల్ మెమెరీ 128జిబి మైక్రో ఎస్డి

• MIUI 7 బేస్డ్ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో

• హైబ్రిడ్ డ్యుయల్ సిమ్

• 13మెగాపిక్సెల్ రెర్ కెమెరా

• 5మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

• 4జి ఎల్టీఈ

• 4000ఏంఏహెచ్ బ్యాటరీ

 

షియోమీ ఎంఐ 4

షియోమీ ఎంఐ 4

కీ ఫీచర్స్....

• 5 అంగుళాల ఐపిఎస్ డిస్ ప్లే...441పిపిఐ రిజల్యూషన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్

• 2.5గిగా క్వాడ్ కోర్ స్నాప్ డ్రాగెన్ 801ప్రొసెసర్

• MIUI వి5 టాప్ ఆఫ్ ఆండ్రాయిడ్ 4.4 కిట్ కాట్

• 13మెగాపిక్సెల్ రెర్ కెమెరా ఎల్ఈడి ఫ్లాష్

• 8మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

• 8.9థిక్ వెగ్స్ 149గ్రామ్స్

• 3జిబి ర్యామ్, 16/64జిబి ఇంటర్నల్ మెమోరీ

• ఇన్ఫ్రాడ్ ఎల్ఈడి

• 4జి ఎల్టీఈ

• 3080ఏంఏహెచ్ బ్యాటరీ.

 

షియోమీ ఎంఐ3 (మెటాలిక్ గ్రే, 16జిబి 2జిబి ర్యామ్ )

షియోమీ ఎంఐ3 (మెటాలిక్ గ్రే, 16జిబి 2జిబి ర్యామ్ )

కీ ఫీచర్స్....

• 5అంగుళాల ఐపిఎస్ డిస్ ప్ల్ 441పిపి రిజల్యూషన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్

• 2.3గిగా క్వాడ్ కోర్ స్నాప్ డ్రాగెన్ 800ప్రొసెసర్

• MIUI వి5 ఆండ్రాయిడ్ 4.4కిట్ కాట్

• 13మెగాపిక్సెల్ డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్

• 2మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

• 2జిబి ర్యామ్

• 16జిబి ఇంటర్నల్ మెమోరీ

• 3జి

• 3050ఏంఏహెచ్ బ్యాటరీ.

 

Best Mobiles in India

Read more about:
English summary
With the immense success of the Xiaomi brand in the country, we have come up with a slew of Redmi 4G/5G smartphones that you can buy right now in India.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X