Just In
- 11 hrs ago
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- 14 hrs ago
Moto E13 స్మార్ట్ ఫోన్ ధర మరియు లాంచ్ వివరాలు లీక్ ! స్పెసిఫికేషన్లు!
- 17 hrs ago
TTD ద్వారా కొత్త మొబైల్ యాప్! ఉపయోగాలు ఏమిటో చూడండి!
- 1 day ago
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
Don't Miss
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- News
అమెరికాలో మరోసారి కాల్పులు: ముగ్గురు మృతి, నలుగురికి తీవ్రగాయాలు
- Sports
పని పాట లేని వెదవలు క్రియేట్ చేసే స్టోరీలు.. బాబర్ నాకు కొడుకుతో సమానం: వసీం అక్రమ్
- Finance
air india: చరిత్ర సృష్టించనున్న ఎయిర్ ఇండియా.. ప్రపంచంలో అలా చేస్తున్న మొదటి సంస్థ టాటానే..
- Movies
Pathaan Day 4 Collections: పఠాన్ రికార్డుల సునామీ.. రూ. 400 కోట్ల దిశగా షారుక్ సినిమా!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
మైక్రోమాక్స్ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌లు
ప్రారంభించబడిన కొద్ది సంవత్సరాల కాలంలోనే ఊహించిన రీతిలో సంచనాలను నమోదు చేస్తూ ముందుకు సాగుతున్న దేశవాళీ మొబైల్ ఫోన్ ల తయారీ కంపెనీ మైక్రోమాక్స్ అంతర్జాతీయంగా తన పరిధిని విస్తరించుకుంటోంది. ఎప్పటికప్పుడు ఆధునిక స్మార్ట్ ఫోన్ టెక్నాలజీ పై దృష్టిసారిస్తోన్న మైక్రోమాక్స్ ఆ విధమైన కమ్యూనికేషన్ టెక్నాలజీని భారతీయులకు అందుబాటు ధరల్లో చేరువచేస్తూ ఆదరణను పెంచుకుంటోంది. ఇటీవల కాలంలో మైక్రోమాక్స్ వివిధ వేరియంట్‌లలో ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఫోన్‌లను మార్కెట్లో విడుదల చేసింది. నేటి ప్రత్యేక శీర్షికలో మార్కెట్లో లభ్యమవుతున్న 8 అత్యుత్తమ మైక్రోమాక్స్ ఆండ్రాయిడ్ కిట్ క్యాట్ ఫోన్ ల వివరాలను మీతో షేర చేసుకుంటున్నాం..
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

బెస్ట్ మైక్రోమాక్స్ కిట్‌క్యాట్ ఫోన్‌లు
Micromax Canvas HD Plus A190
ఫోన్ ధర రూ.11,399
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
5 అంగుళాల ఎల్ సీడీ స్ర్కీన్ (డిస్ ప్లే రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
హెక్సా కోర్ 1500 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2000 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

బెస్ట్ మైక్రోమాక్స్ కిట్‌క్యాట్ ఫోన్‌లు
Micromax Canvas Fire A093
ఫోన్ ధర రూ.6,549
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
4 అంగుళాల ఎల్ సీడీ తాకేతెర (డిస్ ప్లే రిసల్యూషన్480x 800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
512 ఎంబి ర్యామ్,
1750 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

బెస్ట్ మైక్రోమాక్స్ కిట్‌క్యాట్ ఫోన్‌లు
Micromax Bolt A069
ఫోన్ ధర రూ.5,699
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
5 అంగుళాల ఎల్ సీడీ తాకేతెర (రిసల్యూషన్480x 854పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
512 ఎంబి ర్యామ్,
1800 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

బెస్ట్ మైక్రోమాక్స్ కిట్‌క్యాట్ ఫోన్‌లు
Micromax Canvas Entice A105
ఫోన్ ధర రూ.6,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సి్మ, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
512 ఎంబి ర్యామ్ ,
1900 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

బెస్ట్ మైక్రోమాక్స్ కిట్‌క్యాట్ ఫోన్‌లు
Micromax Canvas Gold
ఫోన్ ధర రూ.20,899
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
5.5 అంగుళాల ఐపీఎస్ ఎల్ సీడీ తాకేతెర (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
ఆక్టా కోర్ 2000 మెగాహెట్జ్ ప్రాసెసర్,
16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
32జీబి ఇంటర్నల్ మెమెరీ,
2జీబి ర్యామ్,
2300 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

బెస్ట్ మైక్రోమాక్స్ కిట్‌క్యాట్ ఫోన్‌లు
Micromax Canvas Engage
ఫోన్ ధర రూ.5,905
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
512 ఎంబి ర్యామ్,
1500 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

బెస్ట్ మైక్రోమాక్స్ కిట్‌క్యాట్ ఫోన్‌లు
Micromax Unite 2
ఫోన్ ధర రూ.7,099
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ మైక్రోమాక్స్ కిట్‌క్యాట్ ఫోన్‌లు
Micromax Canvas Knight A350
ఫోన్ ధర రూ.20,399
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
ఆక్టా కోర్ 200ే మెగాహెట్జ్ ప్రాసెసర్,
16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 8 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై,
32జీబి ఇంటర్నల్ మెమెరీ,
2జీబి ర్యామ్,
2350 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470