Just In
- 8 hrs ago
ప్రపంచంలోనే అతిపెద్ద 5G నెట్వర్క్ గా మారనున్న Airtel!
- 11 hrs ago
గెలాక్సీ S23 ఫోన్లు ఇండియాలోనే తయారీ! ఇండియా ధరలు కూడా లాంచ్ అయ్యాయి!
- 1 day ago
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- 1 day ago
రియల్మీ కొత్త ఫోన్ టీజర్ విడుదలయింది! లాంచ్ కూడా త్వరలోనే!
Don't Miss
- News
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎర కేసు: సీబీఐ దర్యాప్తుపై హైకోర్టు తీర్పు 6న
- Movies
Michael day 1 collections మైఖేల్‌కు తమిళ, తెలుగులో ఊహించని రెస్పాన్స్.. తొలి రోజు ఎన్ని కోట్లంటే?
- Sports
విహారీ.. ఇది రివర్స్ స్వీప్ కాదు.. రివర్స్ స్లాప్: దినేశ్ కార్తీక్
- Finance
భారత్ పై అమెరికా సెనేటర్ ఆరోపణలు.. ఇండియాను దోషిగా నిలబెట్టడమే ధ్యేయం!
- Lifestyle
రాత్రుళ్లు నిద్ర పట్టట్లేదా? ఈ పాదాభ్యంగనం చేస్తే గాఢ నిద్రలోకి ఇట్టే జారుకుంటారు
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
యాపిల్ ఐఫోన్ 4 కొందామనుకుంటున్నారా..? ఇవిగోండి 7 అత్యుత్తమ ఆన్‌లైన్ డీల్స్
కుపర్టినో టెక్ దిగ్గజం యాపిల్ కార్పొరేషన్ ఇండియన్ మార్కెట్లో సరికొత్త వ్యూహరచనకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో పాత ఐఫోన్ వర్షన్ అయిన ఐఫోన్4ను మరోసారి మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇండియా వంటి ప్రధాన స్మార్ట్‌ఫోన్ మార్కెట్లలో యాపిల్.. ఆండ్రాయిడ్ ఇంకా విండస్ ఆధారిత హ్యాండ్‌సెట్‌ల నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కొంటోంది. ఈ నేపధ్యంలో తన అమ్మకాలను మరింత పెంచుకునేందుకు యాపిల్ ఈ నిర్ణయం తీసకున్నట్లు మార్కెట్ వర్గాలు విశ్లేషించకుంటున్నాయి.
ఇండియన్ మార్కెట్లో రెండవసారి విడుదలవుతున్న 8జీబి వర్షన్ యాపిల్ ఐఫోన్ 4 ధర అంచనా రూ. 15,000. బయ్ బ్యాక్ స్కీమ్ ఇంకా ఈఎమ్ఐ ఆప్షన్‌ల సదుపాయంతో 8జీబి వర్షన్ యాపిల్ ఐఫోన్4ను సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పించనున్నారు.
యాపిల్ ఐఫోన్ 4 కీలక స్పెసిఫికేషన్‌లు
సింగిల్ సిమ్, 3.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్ 640 x 960పిక్సల్స్), యాపిల్ ఏ4 1గిగాహెట్జ్ కార్టెక్స్ ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్, ఇంటర్నల్ మెమెరీ (8జీబి, 16జీబి, 32జీబి), వీజీఏ ఫ్రంట్ కెమెరా, 3జీ, జీపీఎస్, 3జీ, జీపీఎస్, వై-ఫై, బ్లూటూత్,1420ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఈ సీజన్‌లో యాపిల్ ఐఫోన్ 4ను సొంతం చేసుకోవాలనుకునేవారి కోసం అందుబాటులో ఉన్న 7 అత్యుత్తమ ఆన్‌లైన్ డీల్స్‌ను మీతో షేర్ చేసుకుంటున్నాం...
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

యాపిల్ ఐఫోన్ 4 కొనుగోలు పై 7 అత్యుత్తమ డీల్స్
Flipkart
ఈ రిటైలర్ యాపిల్ ఐఫోన్ 4 (8జీబి వర్షన్) స్మార్ట్‌ఫోన్‌ను రూ.22,899కి ఆఫర్ చేస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

యాపిల్ ఐఫోన్ 4 కొనుగోలు పై 7 అత్యుత్తమ డీల్స్
shopping.indiatimes
ఈ రిటైలర్ యాపిల్ ఐఫోన్ 4 (8జీబి వర్షన్) స్మార్ట్‌ఫోన్‌ను రూ.20,999కి ఆఫర్ చేస్తోంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

యాపిల్ ఐఫోన్ 4 కొనుగోలు పై 7 అత్యుత్తమ డీల్స్
amazon
ఈ రిటైలర్ యాపిల్ ఐఫోన్ 4 (8జీబి వర్షన్) స్మార్ట్‌ఫోన్‌ను రూ.22,499కి ఆఫర్ చేస్తోంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

యాపిల్ ఐఫోన్ 4 కొనుగోలు పై 7 అత్యుత్తమ డీల్స్
snapdeal
ఈ రిటైలర్ యాపిల్ ఐఫోన్ 4 (8జీబి వర్షన్) స్మార్ట్‌ఫోన్‌ను రూ.21,500కి ఆఫర్ చేస్తోంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

యాపిల్ ఐఫోన్ 4 కొనుగోలు పై 7 అత్యుత్తమ డీల్స్
themobilestore
ఈ రిటైలర్ యాపిల్ ఐఫోన్ 4 (8జీబి వర్షన్) స్మార్ట్‌ఫోన్‌ను రూ.23,500కి ఆఫర్ చేస్తోంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

యాపిల్ ఐఫోన్ 4 కొనుగోలు పై 7 అత్యుత్తమ డీల్స్
Saholic
ఈ రిటైలర్ యాపిల్ ఐఫోన్ 4 (8జీబి వర్షన్) స్మార్ట్‌ఫోన్‌ను రూ.23,499కి ఆఫర్ చేస్తోంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

యాపిల్ ఐఫోన్ 4 కొనుగోలు పై 7 అత్యుత్తమ డీల్స్
eBay
ఈ రిటైలర్ యాపిల్ ఐఫోన్ 4 (16జీబి వర్షన్) స్మార్ట్‌ఫోన్‌ను రూ.21,890కి ఆఫర్ చేస్తోంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470