అదిరే ఫీచర్లతో ఈ వారంలో లాంచ్ అయిన స్మార్ట్‌ఫోన్లు ఇవే

|

ఇప్పుడు అంతా స్మార్ట్ ఫోన్ యుగమయిపోయింది. ప్రతి ఒకరూ స్మార్ట్ ఫోన్ వెంట పరుగులు పెడుతున్నారు. మార్కెట్లోకి ఏ కొత్త ఫోన్ వచ్చినా పాత ఫోన్ పక్కన పడేసి దానివెంట పరుగులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే దిగ్గజ కంపెనీలు సరికొత్త ఫీచర్లతో మార్కెట్లోకి తమ పోన్లను తీసుకువస్తున్నాయి. మార్కెట్లో అధిక భాగాన్ని కొల్లగొట్టేందుకు అధునాతన ఫీచర్లను జోడించి అత్యంత తక్కువ ధరలకే ఫోన్లను మార్కెట్లోకి వదులుతున్నాయి. అందులో భాగంగా ఈ వారంలో దిగ్గజ కంపెనీలు కొన్ని ఫోన్లను మార్కెట్లోకి తీసుకువచ్చాయి. అయితే ఇవి చైనాలో మాత్రమే విడుదలయ్యాయి. త్వరలోనే ఇండియాకి వచ్చే అవకాశం ఉంది. అన్నీ కుదిరితే వీటిల్లో కొన్ని ఫోన్లు ఈ నెల చివరకి ఇండియాకి వచ్చే అవకాశం ఉంది. మరి ఈ వారంలో లాంచ్ అయిన ఫోన్లపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

 

బడ్జెట్ ధరలో రెండు సెల్ఫీ కింగ్ 4జీ స్మార్ట్‌ఫోన్లుబడ్జెట్ ధరలో రెండు సెల్ఫీ కింగ్ 4జీ స్మార్ట్‌ఫోన్లు

వివో వి9  ( vivo v9 )

వివో వి9 ( vivo v9 )

వివో వి9 ఫీచర్లు ( vivo v9 )
ఏప్రిల్ 2 నుంచి ఇండియాలో లభ్యం దీని ధర రూ. 22,990
6.30 ఇంచుల సైజ్ ఉన్న భారీ ఫుల్ వ్యూ డిస్‌ప్లే, 24 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న సెల్ఫీ కెమెరా ప్రధాన ఆకర్షణ
6.30 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 626 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు (ఫ్లాష్), 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3260 ఎంఏహెచ్ బ్యాటరీ.

నూబియా వీ18( nubia v18)
 

నూబియా వీ18( nubia v18)

నూబియా వీ18 ఫీచ‌ర్లు ( nubia v18)
ధర రూ.13,370 , 6.01 ఇంచుల సైజ్ ఉన్న భారీ ఫుల్ వ్యూ డిస్‌ప్లే, ముందు భాగంలో ఉన్న కెమెరాకు ఫేషియ‌ల్ రిక‌గ్నిష‌న్ ఫీచ‌ర్‌, 0.1 సెకండ్ల‌లోనే అన్‌లాక్ ప్రధాన ఆకర్షణ
6.01 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 625 ప్రాసెస‌ర్, 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, 128 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగ‌ట్‌, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, 13 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1 ఎల్ఈ, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

హువావే నోవా 3ఇ ( huawei nova 3e)

హువావే నోవా 3ఇ ( huawei nova 3e)

64/128 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో ఈ ఫోన్ రూ.20,580, రూ.22,645 ధరలకు వినియోగదారులకు లభ్యం కానుంది.
హువావే నోవా 3ఇ ఫీచర్లు
5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1080 x 2280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

లెనోవో కె5, కె5 ప్లే ( lenovo k5, k5-play )

లెనోవో కె5, కె5 ప్లే ( lenovo k5, k5-play )

లెనోవో కె5 రూ.9,261 ధరకు లభ్యం కానుండగా, కె5 ప్లే రూ.7,200 ధరకు లభించనుంది.

లెనోవో కె5 ఫీచర్లు...
5.7 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.5 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

లెనోవో కె5 ప్లే ఫీచర్లు...
5.7 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.5 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

షార్ప్ ఆక్వియస్ ఎస్3 ( sharp aquos s3 )

షార్ప్ ఆక్వియస్ ఎస్3 ( sharp aquos s3 )

రూ.16,475కు వినియోగదారులకు లభించనుంది.
షార్ప్ ఆక్వియస్ ఎస్3 మినీ ఫీచర్లు
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1080 x 2040 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా (ఫ్లాష్), 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్ సి, 3020 ఎంఏహెచ్ బ్యాటరీ.

మెయ్‌జు ఈ3 ( meizu e3 )

మెయ్‌జు ఈ3 ( meizu e3 )

64/128 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో ఈ ఫోన్ రూ.18,528, రూ.20,585 ధరలకు వినియోగదారులకు లభ్యం కానుంది.

మెయ్‌జు ఈ3 ఫీచర్లు
5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

ఒప్పో ఆర్15 ( Oppo R15)

ఒప్పో ఆర్15 ( Oppo R15)

రూ.30,800 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది. ఇందులో ఐఫోన్ 10 తరహాలో డిస్‌ప్లే పై భాగంలో నాచ్‌ను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది.

ఒప్పో ఆర్15 ఫీచర్లు
6.28 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఓలెడ్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్ సి, 3450 ఎంఏహెచ్ బ్యాటరీ, వీవోవోసీ ఫ్లాష్ చార్జింగ్.

 

హువావే నోవా 2 ( huawei nova 2 )

హువావే నోవా 2 ( huawei nova 2 )

ధర రూ. 12,445గా ఉండే అవకాశం 

హువావే నోవా 2 లైట్ ఫీచర్లు
5.99 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు (ఫ్లాష్), 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

హువావే పీ20 లైట్ ( huawei p20 lite )

హువావే పీ20 లైట్ ( huawei p20 lite )

ఏప్రిల్ మొదటి వారంలో ఈ ఫోన్ ఇండియాకి రానుంది. బ్లాక్, బ్లూ, రోజ్ గోల్డ్ రంగుల్లో స్టన్నింగ్ లుక్‌తో రూ.28,355 ధరకు మన దేశంలో ఈ ఫోన్ లభ్యం కానుంది.
హువావే పీ20 లైట్ ఫీచర్లు
5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే, 1080 x 2280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, టఫెన్డ్ గ్లాస్ ప్రొటెక్షన్, ఆక్టాకోర్ కైరిన్ 659 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Best Mobiles in India

English summary
Top 8 Smartphones launched in China recently More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X