Just In
- 14 hrs ago
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
- 16 hrs ago
తక్కువ ధరలో, ఎక్కువ ఫీచర్లతో, బెస్ట్ స్మార్ట్ టీవీలు ! లిస్ట్ ,ధరలు చూడండి!
- 19 hrs ago
మీ కంప్యూటర్ లలో ఈ బ్రౌజర్ వాడుతున్నారా? జాగ్రత్త ...గవర్నమెంట్ వార్నింగ్ ఇచ్చింది!
- 21 hrs ago
OnePlus నుంచి కొత్త టాబ్లెట్, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్ల వివరాలు!
Don't Miss
- Sports
INDvsNZ : తొలి టీ20లో ఈ సీన్స్ చూసి.. ఫ్యాన్స్ కూడా షాక్!
- Finance
Colaphone: కోకాకోలా నుంచి స్మార్ట్ ఫోన్.. ఇవే కోలాఫోన్ ప్రత్యేకతలు
- Movies
Taraka Ratna: తారకరత్న ఆరోగ్యం విషమం.. గుండెపోటుతో పాటు మరో సమస్య.. దానివల్లే చికిత్స ఆలస్యం!
- Automobiles
రిషబ్ పంత్ ప్రాణాలు కాపాడిన వారికి గొప్ప గుర్తింపు.. వీడియో
- News
Ratha saptami 2023: రథసప్తమికి కచ్చితంగా ఈ పనులు చెయ్యండి.. ఆరోగ్యం, అన్నింటా విజయం!!
- Lifestyle
మీ పార్ట్నర్తో బంధంలోని స్పార్క్‌ని మేల్కొలపండి, ఇలా బెడ్రూములో హీట్ పెంచండి
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
ఇప్పుడు ఇండియాలో దొరుకుతున్న టాప్ 8 Xiaomi స్మార్ట్‌ఫోన్లు ఇవే !
షియోమి..ఈ పేరు స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో తెలియని వారు ఉండరు. బడ్జెట్ ధరలో అత్యధిక ఫీచర్లున్న ఫోన్లను మార్కెట్ లోకి రిలీజ్ చేస్తూ మొబైల్ మార్కెట్లో సింహభాగాన్ని ఆక్రమిస్తోంది. దేశీయ మార్కెట్లో టాప్ దిగ్గజాలతో పోటీపడుతున్న ఈ చైనా దిగ్గజం ఈ మధ్యనే మిడ్ రేంజ్ మార్కెట్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఆపిల్, శాంసంగ్ లాంటి దిగ్గజాలను ఢీ కొట్టేందుకు రెడీ అయింది కూడా..ఇప్పుడు ఇండియా మార్కెట్లో బడ్జెట్ ధరలో లభిస్తున్న టాప్ 10 షియోమి ఫోన్లను మీకందిస్తున్నాం. మీకు నచ్చినదానిపై ఓ లుక్కేయండి.

Xiaomi Mi A1
కొనుగోలు ధర రూ. 13,999
ఫీచర్లు
5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్ ప్లే విత్ కార్నింగ్ గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1.2 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం (అప్‌గ్రేడబుల్ టు Android Oreo),2.0GHz ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 625 చిప్‌సెట్, అడ్రినో 506 జీపీయూ, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని విస్తరించుకునే అవకాశం. 12 మెగా పిక్సల్ (వైడ్ యాంగిల్ సెన్సార్) + 12 మెగా పిక్సల్ (టెలీ ఫోటో లెన్స్) రేర్ ఫేసింగ్ కెమెరా విత్ 2ఎక్స్ ఆప్టికల్ జూమ్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్, 4జీ ఎల్టీఈ విత్ వోల్ట్ సపోర్ట్, బ్లుటూత్, వై-ఫై, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, బ్లుటూత్, వై-ఫై, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, 3080 mAh హై-కెపాసిటీ బ్యాటరీ, అన్‌లిమిటెడ్ గూగుల్ ఫోటో స్టోరేజ్, మెటల్ యునిబాడీ డిజైన్ విత్ రౌండెడ్ ఎడ్జెస్.

Xiaomi Redmi 5A
కొనుగోలు ధర రూ. 4,999
షియోమి రెడ్‌మి 5ఎ ఫీచర్లు
5-inch 720p IPS LCD display
2/3 జిబి ర్యామ్, 16/32 జిబి ఇంటర్నల్ మెమొరీ, 128 జిబి విస్తరణ సామర్ధ్యం,
13 ఎంపీ కెమెరా, 1080 ఫిక్సల్ తో వీడియో షూట్ సామర్ధ్యం
5 ఎంపీ సెల్ఫీ షూటర్
Android Nougat-based MIUI 9
3,000mAh battery
dual-SIM phone supports
4G LTE, VoLTE and USB OTG.

Xiaomi Redmi Note 4
కొనుగోలు ధర రూ. 8,999
రెడ్మీ నోట్ 4 స్పెసిఫికేషన్స్...
5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ 2.5డి కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), 2.0GHz ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 625 ప్రాసెసర్, అడ్రినో 506 జీపీయూ, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ కెపాసిటీ, ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం (నౌగట్ అప్‌డేట్). 4100 mAh బ్యాటరీ, ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ సపోర్ట్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ విత్ VoLTE సపోర్ట్, యూఎస్బీ టైప్ సీ సపోర్ట్.

Xiaomi Redmi 4A
కొనుగోలు ధర రూ. 5,999
Redmi 4A స్పెసిఫికేషన్స్..
5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం విత్ MIUI 8 యూజర్ ఇంటర్‌ఫేస్, Qualcomm Snapdragon 425 ప్రాసెసర్, Adreno 308 GPU,ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని విస్తరించుకునే అవకాశం.13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, హైబ్రీడ్ స్లాట్, 3120mAh బ్యాటరీ, 4జీ ఎల్టీఈ విత్ వోల్ట్ సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్ చిప్. మూడు కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. వాటి వివరాలు డార్క్ గ్రే, గోల్డ్ ఇంకా పింక్.

Xiaomi Mi Max 2
కొనుగోలు ధర రూ. 15,999
Mi Max 2 స్పెసిఫికేషన్స్..
6.44 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్) విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం విత్ MIUI 8 స్కిన్ (త్వరలోనే MIUI 9 అప్‌డేట్), ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని విస్తరించుకునే అవకాశం.
12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : సోనీ ఐఎమ్ఎక్స్386 సెన్సార్, ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్, పీడీఏఎఫ్ సపోర్ట్, హెచ్‌డిఆర్ సపోర్ట్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 5300mAh బ్యాటరీ విత్ క్వాల్కమ్ 3.0 క్విక్ ఛార్జింగ్ సపోర్ట్ (సింగిల్ ఛార్జ్ పై 57 గంటల టాక్‌టైమ్, 18 గంటల వీడియో ప్లేబ్యాక్, 10 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్, 9 గంటల గేమింగ్) , యూఎస్బీ టైప్-సీ పోర్ట్, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 4జీ వోల్ట్ సపోర్ట్, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్.

Xiaomi Redmi Y1
కొనుగోలు ధర రూ. 8,999
Redmi Y1 స్పెసిఫికేషన్స్..
5.5 - ఇంచ్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సపోర్ట్, ఆండ్రాయిడ్ నౌగట్ విత్ MIUI 8 స్కిన్ (త్వరలోనే MIUI 9 అప్‌డేట్), 1.4Ghz క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 435 ఆక్టా-కోర్ ప్రాసెసర్, అడ్రినో 505 జీపీయూ, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం.
Loading ad
16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు :f/2.0 అపెర్చుర్, 76.4 వైడ్ యాంగిల్ లెన్స్, సింగిల్ ఎల్ఈడి సెల్ఫీ లైట్, సెల్ఫీ కౌంట్ డౌన్, ఫేషియల్ రికగ్నిషన్), 13 మెగా పికస్ల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : పీడీఏఎఫ్ సపోర్ట్, లో లైట్ ఎన్‌హాన్స్‌మెంట్, హెచ్‌డీఆర్, రియల్ - టైమ్ ఫిల్టర్స్, సింగిల్ ఎల్ఈడి ఫ్లాష్), ఫింగర్ ప్రింట్ స్కానర్ సపోర్ట్, 3080ఎంఏహెచ్ బ్యాటరీ. గోల్డ్ ఇంకా డార్క్ గ్రే కలర్ ఆప్షన్స్‌లో ఈ ఫోన్ అందబాటులో ఉంటుంది.

Xiaomi Redmi Y1 Lite
కొనుగోలు ధర రూ. 6,999
Redmi Y1 Lite స్పెసిఫికేషన్స్..
5.5 - ఇంచ్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సపోర్ట్, ఆండ్రాయిడ్ నౌగట్ విత్ MIUI 8 స్కిన్ (త్వరలోనే MIUI 9 అప్‌డేట్), 1.4Ghz క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 435 ఆక్టా-కోర్ ప్రాసెసర్, అడ్రినో 505 జీపీయూ, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ స్కానర్ సపోర్ట్, 3080ఎంఏహెచ్ బ్యాటరీ.

Xiaomi Mi Mix 2 128GB
కొనుగోలు ధర రూ. 32,999
ఫోన్ స్సెసిఫికేషన్స్
5.99 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.45 గిగాహెడ్జ్ ఆక్టాకార్ స్నాప్డ్రాగెన్ 835 ప్రాసెసర్, 6/8 జీబి ర్యామ్, 64/128/256 జీబి స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నోగుట్, డ్యూయల్ సిమ్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ప్రింట్ సెన్సార్, 4 జీ ఎల్ఈఇ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్ సి, 3400 ఎఎహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470