అదనపు ఫీజులు లేవ్, ఈ ఫోన్‌ల పై EMI చెల్లిస్తే చాలు

Written By:

ఆన్‌లైన్ షాపర్లకు మరింత చేరువయ్యే సంకల్పంతో ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ 'No Cost EMI' పేరుతో సరికొత్త ఫైనాన్సింగ్ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. బజాజ్ ఫిన్‌సర్వ్ సహకారంతో అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త పేమెంట్ విధానం ద్వారా ఆన్‌లైన్ షాపర్లు ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు, డౌన్ పేమెంట్ అలానే వడ్డీ వంటివి చెల్లించకుండా
స్మార్ట్‌ఫోన్‌ను దాని అసలు ధరకే ఈఎంఐలు చెల్లించి సొంతం చేసుకోవచ్చు.

అదనపు ఫీజులు లేవ్, ఈ ఫోన్‌ల పై EMI చెల్లిస్తే చాలు

ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్‌ల పై మాత్రమే ఈ సౌలభ్యత అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్‌లో భాగంగా వస్తువు ధర రేంజ్‌ను బట్టి ఈఎమ్ఐ కాల పరిధిని (3 నెలల నుంచి 12 నెలల వరకు) అందుబాటులో ఉంచారు. నో కాస్ట్ ఈఎమ్ఐ స్కీమ్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ అందుబాటులో ఉంచిన 10 లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

Read More : ఫోన్ 'ఇంటర్నెట్ బిల్' మోత మోగుతోందా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అదనపు ఫీజులు లేవ్, ఈ ఫోన్‌ల పై EMI చెల్లిస్తే చాలు

ఎల్‌జీ జీ5 (టైటాన్, 32జీబి వేరియంట్)

బెస్ట్ ధర రూ.49,990
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

అదనపు ఫీజులు లేవ్, ఈ ఫోన్‌ల పై EMI చెల్లిస్తే చాలు

యాపిల్ ఐఫోన్ 6ఎస్
బెస్ట్ ధర రూ.46,499
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

అదనపు ఫీజులు లేవ్, ఈ ఫోన్‌ల పై EMI చెల్లిస్తే చాలు

యాపిల్ ఐఫోన్ 6ఎస్ ప్లస్
ఫోన్ బెస్ట్ ధర రూ.56,999
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

అదనపు ఫీజులు లేవ్, ఈ ఫోన్‌ల పై EMI చెల్లిస్తే చాలు

యాపిల్ ఐఫోన్ 6
బెస్ట్ ధర రూ.36,499
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

అదనపు ఫీజులు లేవ్, ఈ ఫోన్‌ల పై EMI చెల్లిస్తే చాలు

Apple iPhone SE
యాపిల్ ఐఫోన్ ఎస్ఈ
బెస్ట్ ధర రూ.37,298
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

అదనపు ఫీజులు లేవ్, ఈ ఫోన్‌ల పై EMI చెల్లిస్తే చాలు

యాపిల్ ఐఫోన్ 6 ప్లస్ (గోల్డ్ వేరియంట్, 64జీబి వర్షన్)
బెస్ట్ ధర రూ.72,000
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

అదనపు ఫీజులు లేవ్, ఈ ఫోన్‌ల పై EMI చెల్లిస్తే చాలు

ఎల్‌జీ జీ5 (గోల్డ్, 32జీబి వేరియంట్)

బెస్ట్ ధర రూ.52,990
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

అదనపు ఫీజులు లేవ్, ఈ ఫోన్‌ల పై EMI చెల్లిస్తే చాలు

ఎల్‌జీ జీ5 (సిల్వర్, 32జీబి వేరియంట్)
బెస్ట్ ధర రూ.52,990
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

అదనపు ఫీజులు లేవ్, ఈ ఫోన్‌ల పై EMI చెల్లిస్తే చాలు

యాపిల్ ఐఫోన్ 6ఎస్ (రోజ్ గోల్డ్, 128జీబి వర్షన్)
బెస్ట్ ధర రూ.63,999
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 9 Smartphones Available on Flipkart's No Cost EMI Scheme.Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot