బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు (2013)

|

నేటితరం యువత కెమెరా ఫోన్‌లపై ఎక్కువుగా ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుత పరిస్ధితుల్లో మొబైల్ ఫోన్‌లలో కెమెరా అప్లికేషన్ తప్పనిసరి కావటంతో డిజిటల్ కెమెరాలతో పని లేకుండా పోతోంది. ఎవరికి వారే స్వతహాగా తమ ఫోన్‌ల నుంచి ఫోటోలతో పాటు వీడియోలను చిత్రీకరించుకుంటున్నారు. కెమెరా ఫోన్‌ల ఎంపిక విషయంలో వినియోగదారుకు ఓ ఖచ్చితమైన అవగాహనను ఏర్పరిచేందుకు ఈ వ్యాసాన్ని మీ ముందుకు తీసుకువచ్చాం. టాప్-5బెస్ట్ కెమెరా ఫోన్‌ల వివరాలు క్రింది స్లైడ్‌షోలో......

 

నోకియా లూమియా 1020:

నోకియా లూమియా 1020:

 

4.5 అంగుళాల ఆమోల్డ్ WXGA స్ర్కీన్‌(1280x768 పిక్సల్‌),
1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
విండోస్ ఫోన్8 ఆపరేటింగ్ సిస్టం,
32జీబి ఇంటర్నల్ మెమెరీ,
41 మెగా పిక్సల్ రేర్ కెమెరా (కార్ల్‌జిస్ ఆప్టిక్స్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఆటో ఫోకస్, జినాన్, ఎల్ఈడి ఫ్లాష్),
1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
బ్లూటూత్, జీపీఎస్, మైక్రో యూఎస్బీ కనెక్టువిటీ, ఎన్ఎఫ్‌సీ,
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 జూమ్:

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 జూమ్:

 

4.3 అంగుళాల సూపర్ ఆమోల్డ్ క్యూ హైడెఫినిషన్ స్ర్కీన్,
టచ్‌స్ర్కీన్ వ్యవస్థ,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
1.5జీబి ర్యామ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
వై-ఫై, బ్లూటూత్, ఎన్ఎఫ్‌సీ,
16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (10 ఎక్స్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్),
1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

సోనీ ఎక్స్‌పీరియా జెడ్ఆర్:
 

సోనీ ఎక్స్‌పీరియా జెడ్ఆర్:

 

4.6 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్720x 1280పిక్సల్స్),
1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
13.1 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
2300 ఎమ్ఏమెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

సోనీ ఎక్స్‌పీరియా జెడ్:

సోనీ ఎక్స్‌పీరియా జెడ్:

 

5 అంగుళాల టచ్‌స్ర్కీన్,
1.5గిగాహెట్జ్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
వై-ఫై, బ్లూటూత్, ఎన్ఎఫ్‌సీ కనెక్టువిటీ,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
ధర రూ.31,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

హెచ్‌టీసీ బటర్‌ఫ్లై:

హెచ్‌టీసీ బటర్‌ఫ్లై:

 

5 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్ (1920 x 1080పిక్సల్స్),
2జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.5గిగాహెట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ కెమెరా,
2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
హెచ్‌డిఎమ్ఐ కనెక్టువిటీ, బ్లూటూత్ 4.0, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
2020 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.39,034
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X