Home
Mobile

ఈ ఏడాదికి బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్లు ఇవే

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ అనేది కామన్ అయిపోయింది. ప్రతి ఒక్కరి చేతిలో అది ఇమిడిపోయింది. అదిరే ఫీచర్లతో పాటు అద్భుతమైన కెమెరాతో కూడిన స్మార్ట్‌ఫోన్లు ఏమి ఉన్నాయోనని వెతికీ మరి కొంటుంటారు.

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ అనేది కామన్ అయిపోయింది. ప్రతి ఒక్కరి చేతిలో అది ఇమిడిపోయింది. అదిరే ఫీచర్లతో పాటు అద్భుతమైన కెమెరాతో కూడిన స్మార్ట్‌ఫోన్లు ఏమి ఉన్నాయోనని వెతికీ మరి కొంటుంటారు. ప్రకృతి ప్రేమికులు అయితే ముందుగా చూసేది అత్యధిక రిజల్యూషన్ ఉండి ఆకర్షణీయమైన ఫోటోలను తీయగలిగే స్మార్ట్‌ఫోన్లనే. సెల్ఫీ అభిమానుల సంగతి అయితే చెప్పనే అవసరం లేదు. మంచి సెల్ఫీ కెమెరా ఫోన్ ఉంటే చాలనుకుంటారు. సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టేందుకు ఆసక్తిని ప్రదర్శించే వారు కూడా మంచి కెమెరా ఫోన్ల వైపు చూపును మరల్చుతుంటారు. ఈ నేపధ్యంలో ఈ ఏడాదికి మార్కెట్లో విడుదలైన బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్టును Gizbot Telugu పరిచయం చేస్తోంది. వీటిపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

Apple iPhone XS and iPhone XS Max

Apple iPhone XS and iPhone XS Max

ధర కోసం క్లిక్ చేయండి

iPhone XS ఫీచర్స్...

5.8 సూపర్ రెటీనా ఓలెడ్ డిస్‌ప్లే

2436 x 1125 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

A12 Bionic chipset ప్రాసెసర్

64 జీబీ,256 జీబీ ,512 జీబీ స్టోరేజ్

12 మెగాపిక్సల్ డ్యుయల్ కెమెరా

7 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా

4k Video Capture

iOS 12 మొబైల్ సాఫ్ట్ వేర్

 

 

iPhone XR ఫీచర్స్...

iPhone XR ఫీచర్స్...

బెస్ట్ ధర కోసం క్లిక్ చేయండి

6.1 LCD రెటీనా డిస్‌ప్లే

1792 x 828 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

A12 Bionic chipset ప్రాసెసర్

64 జీబీ,256 జీబీ ,512 జీబీ స్టోరేజ్

12 మెగాపిక్సల్ సింగల్ కెమెరా

7 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా

4k Video Capture

iOS 12 మొబైల్ సాఫ్ట్ వేర్

 

Google Pixel 3 and Pixel 3 XL

Google Pixel 3 and Pixel 3 XL

బెస్ట్ ధర కోసం క్లిక్ చేయండి

గూగుల్ పిక్సల్ 3 లీకైన ఫీచర్లు

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే, 1080 x 2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 12.2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐపీ68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, యూఎస్‌బీ టైప్ సి, ఎన్‌ఎఫ్‌సీ, 2915 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.గూగుల్ పిక్సల్ 3 ఎక్స్‌ఎల్ ఫీచర్లు

గూగుల్ పిక్సల్ 3 ఎక్స్‌ఎల్ ఫీచర్లు

6.3 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే, 2880 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 12.2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, యూఎస్‌బీ టైప్ సి, ఎన్‌ఎఫ్‌సీ, 3430 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

 

Samsung Galaxy Note 9

Samsung Galaxy Note 9

బెస్ట్ ధర కోసం క్లిక్ చేయండి

శాంసంగ్ గెలాక్సీ నోట్ 9 ఫీచ‌ర్లు

6.4 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ప్ల‌స్ సూప‌ర్ అమోలెడ్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే, 2960 × 1440 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 845 ప్రాసెస‌ర్‌/ఆక‌్టాకోర్ శాంసంగ్ ఎగ్జినోస్ 9 సిరీస్ 9810 ప్రాసెస‌ర్, 6/8 జీబీ ర్యామ్‌, 128/512 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, సింగిల్‌/హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, 12 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఐపీ 68 వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్‌, డాల్బీ అట్మోస్, ఎస్ పెన్‌, బారో మీట‌ర్‌, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, హార్ట్ రేట్ సెన్సార్‌, ఐరిస్ సెన్సార్‌, ప్రెష‌ర్ సెన్సార్‌, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌, వైర్‌లెస్ చార్జింగ్‌.

 

 

Huawei P20 Pro

Huawei P20 Pro

బెస్ట్ ధర కోసం క్లిక్ చేయండి

హువాయి పీ20 ప్రొ ఫీచర్లు

6.1 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఓలెడ్ డిస్‌ప్లే, 2240 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ హువాయి కైరిన్ 970 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 40, 20, 8 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఐపీ 67 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, యూఎస్‌బీ టైప్ సి, డాల్బీ అట్మోస్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

 

LG G7 ThinQ

LG G7 ThinQ

బెస్ట్ ధర కోసం క్లిక్ చేయండి

ఎల్‌జీ జీ7 థిన్ క్యూ ఫీచర్లు

6.1 ఇంచ్ డిస్‌ప్లే, 3120 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాంబుడబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డెడికేటెడ్ గూగుల్ అసిస్టెంట్ బటన్, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0, వైర్‌లెస్ చార్జింగ్.

 

Samsung Galaxy S9

Samsung Galaxy S9

బెస్ట్ ధర కోసం క్లిక్ చేయండి

గెలాక్సీ ఎస్‌ 9 ఫీచర్లు :

5.8కర్వ్‌డ్‌ సూపర్‌ ఎమోలెడ్‌ డిస్‌ప్లే ఆండ్రాయిడ్‌ 8 ఓరియో 1440 x 2960 పిక్సెల్స్‌రిజల్యూషన్‌ 4జీబీర్యామ్‌ 64జీబీస్టోరేజ్‌ 12ఎంపీ కెమెరా 8ఎంపీ సెల్ఫీ కెమెరా 3000 ఎంఏహెచ్‌బ్యాటరీ,

 

 

 

Sony Xperia XZ2

Sony Xperia XZ2

బెస్ట్ ధర కోసం క్లిక్ చేయండి

సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌జడ్2 ఫీచర్లు

5.7 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 400 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 19 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, యూఎస్‌బీ టైప్ సి, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, 3180 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0, వైర్‌లెస్ చార్జింగ్.

 

 

OnePlus 6T

OnePlus 6T

బెస్ట్ ధర కోసం క్లిక్ చేయండి

వన్ ప్లస్ 6టి ఫీచర్లు

6.41 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్, 2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 128/256 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0పై, డ్యుయల్ సిమ్, 16, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, వాటర్ రెసిస్టెంట్, యూఎస్‌బీ టైప్ సి, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 3700 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

 

 

Xiaomi mi 8

Xiaomi mi 8

బెస్ట్ ధర కోసం క్లిక్ చేయండి

షియోమీ ఎంఐ8/ఎంఐ 8 ఎక్స్‌ప్లోరర్ ఎడిషన్ ఫీచర్లు...

6.21 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే, 2248 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64/128/256 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ (ఎంఐ 8 ఎక్స్‌ప్లోరర్ ఎడిషన్), ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఐఆర్ ఫేస్ అన్‌లాక్, 3డీ ఫేస్ అన్‌లాక్ (ఎంఐ 8 ఎక్స్‌ప్లోరర్ ఎడిషన్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ (ఎంఐ 8 ఎక్స్‌ప్లోరర్ ఎడిషన్), డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

 

 

Xiaomi Mi Mix 3

Xiaomi Mi Mix 3

బెస్ట్ ధర కోసం క్లిక్ చేయండి

ఫీచర్లు

6.39 అంగుళాలు ఫుల్‌ హెచ్‌డీ+ అమొలెడ్ డిస్‌ప్లే, 19:5:9 యాస్పెక్ట్ రేషియో, 2,340 x 1,080 పిక్సెల్స్,6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ , 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ , 8 జీబీ ర్యామ్ స్టోరేజ్ + 256 జీబీ స్టోరేజ్, 10 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్,స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 12 మెగాపిక్సెల్+ 12 మెగాపిక్సెల్ రియర్‌ కెమెరాలు, 24 + 2 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాలు ,ఆండ్రాయిడ్ 8.0 Oreo, 3,850 ఎంఏహెచ్ బ్యాటరీ, 10w వైర్‌లెస్ ఛార్జర్

 

Best Mobiles in India

English summary
Best camera smartphones launched in 2018 More News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X