2018లో లాంచ్ అయిన బెస్ట్ Huawei స్మార్ట్‌ఫోన్‌లు

|

చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ హువావే (Huawei) 2018కిగాను పలు అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో లాంచ్ చేసింది. ఫీచర్స్ ఇంకా స్పెసిఫికేషన్స్ పరంగా ఈ స్మార్ట్‌ఫోన్‌లు దిగ్గజ బ్రాండ్‌లకు పోటీగా నిలుస్తున్నాయి. శక్తివంతమైన కిరిన్ 970 ప్రాసెసర్‌కు తోడు ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, DCI-P3 హెచ్‌డిఆర్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 9 ఆపరేటింగ్ సిస్టం, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి విప్లవాత్మక ఫీచర్లను ఈ స్మార్ట్‌ఫోన్‌లలో హువావే నిక్షిప్తం చేసింది. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా 2018లో లాంచ్ అయిన బెస్ట్ Huawei స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం..

2018లో తుస్సుమనిపించిన 5 స్మార్ట్‌ఫోన్‌లు!

హువావే పీ20 ప్రో (Huawei P20 Pro)
 

హువావే పీ20 ప్రో (Huawei P20 Pro)

ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇంకా ఫీచర్స్:

6.1 ఇంచ్ (2240 x 1080 పిక్సల్స్) ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ ఓఎల్ఈడి 2.5డి కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం విత్ EMUI 8.1 స్కిన్, కిరిన్ 970 ఆక్టా కోర్ సాక్ విత్ 10 ఎన్ఎమ్ ప్రాసెసర్ + ఐ7 కో-ప్రాసెసర్, మాలీ-జీ72 ఎంపీ12 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 6జీబి ర్యామ్, 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 40 మెగా పిక్సల్ + 20 మెగా పిక్సల్ + 8 మెగా పిక్సల్ ట్రిపుల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 24 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ 4G VoLTE, 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.

హువావే మేట్ పీ20 ప్రో (Huawei Mate P20 Pro)

హువావే మేట్ పీ20 ప్రో (Huawei Mate P20 Pro)

ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇంకా ఫీచర్స్:

6.3 ఇంచ్ (3120 x 1440 పిక్సల్స్) క్యూ హైడెఫినిషన్ ప్లస్ ఓఎల్ఈడి 19.5:9 DCI-P3 హెచ్‌డిఆర్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 9 ఆపరేటింగ్ సిస్టం విత్ EMUI 9.0 స్కిన్, కిరిన్ 980 ఆక్టా కోర్ ప్రాసెసర్ విత్ 720 మెగాహెట్జ్ మాలీ-G76MP10 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 8జీబి ర్యామ్, 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 40 మెగా పిక్సల్ + 20 మెగా పిక్సల్ + 8 మెగా పిక్సల్ ట్రిపుల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 24 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ 4G VoLTE, 4200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.

హువావే హానర్ మ్యాజిక్ 2 (Huawei Honor Magic 2)
 

హువావే హానర్ మ్యాజిక్ 2 (Huawei Honor Magic 2)

ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇంకా ఫీచర్స్:

6.3 ఇంచ్ (2340 × 1080 పిక్సల్స్) ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ ఓఎల్ఈడి 19.5:9 DCI-P3 కలర్ గామట్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 9 ఆపరేటింగ్ సిస్టం విత్ EMUI 9.0 స్కిన్, కిరిన్ 980 ఆక్టా కోర్ ప్రాసెసర్ విత్ 720 మెగాహెట్జ్ మాలీ-G76MP10 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, ర్యామ్ వేరియంట్స్ (6జీబి, 8జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (128జీబి, 256జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 16 మెగా పిక్సల్ + 24 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ + 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3డీ ఫేస్ అన్‌లాక్, డ్యుయల్ 4G VoLTE, 3500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ 40 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.

హువావే మేట్ 20ఎక్స్ (Huawei Mate 20X)

హువావే మేట్ 20ఎక్స్ (Huawei Mate 20X)

ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇంకా ఫీచర్స్:

7.2 ఇంచ్ ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ ఓఎల్ఈడి డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం, 2.6గిగాహెట్జ్ ఆక్టా-కోర్ హువావే కిరిన్ 980 ప్రాసెసర్, 6జీబి ర్యామ్, 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 40 మెగా పిక్సల్ + 8 మెగా పిక్సల్ + 20 మెగా పిక్సల్ ట్రిపుల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 24 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, కనెక్టువిటీ ఫీచర్స్ (4జీ, వై-ఫై, బ్లుటూత్ 5, ఎఫ్ఎమ్ రేడియో, యూఎస్బీ టైప్-సీ ఫింగర్ ప్రింట్ సెన్సార్), 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.

హువావే నోవా 3 (Huawei Nova 3)

హువావే నోవా 3 (Huawei Nova 3)

ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇంకా ఫీచర్స్:

6.3 ఇంచ్ (2340 × 1080 పిక్సల్స్) ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ 19.5:9 3డీ కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం విత్ EMUI 8.2 స్కిన్, కిరిన్ 970 సాక్ విత్ 10ఎన్ ప్రాసెసర్, మాలీ జీ72 ఎంపీ12 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 6జీబి ర్యామ్, 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 16 మెగా పిక్సల్ + 24 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ + 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4G VoLTE, 3650 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ 40 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.

హువావే మేట్ 20 లైట్ (Huawei Mate 20 lite)

హువావే మేట్ 20 లైట్ (Huawei Mate 20 lite)

ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇంకా ఫీచర్స్:

6.3 ఇంచ్ (2340 × 1080 పిక్సల్స్) ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ 19.5:9 3డీ కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం విత్ EMUI 8.2 స్కిన్, ఆక్టా-కోర్ కిరిన్ 710 12ఎన్ఎమ్ ప్రాసెసర్, మాలీ జీ51 ఎంపీ4 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 6జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 20 మెగా పిక్సల్ + 2 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 24మెగా పిక్సల్ + 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4G VoLTE, 3650 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.

హువావే హానర్ 10 (Huawei Honor 10)

హువావే హానర్ 10 (Huawei Honor 10)

ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇంకా ఫీచర్స్:

5.8 ఇంచ్ (2240 × 1080 పిక్సల్స్) ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ ఎల్‌సీడీ 2.5డి కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే విత్ 96% NTSC కలర్ గామట్, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం విత్ EMUI 8.1 స్కిన్, ఆక్టా-కోర్ కిరిన్ 970 10ఎన్ఎమ్ ప్రాసెసర్, మాలీ జీ72 ఎంపీ12 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 6జీబి ర్యామ్, 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 16 మెగా పిక్సల్ + 24 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 24మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4G VoLTE, 3400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.

హువావే పీ20 (Huawei P20)

హువావే పీ20 (Huawei P20)

ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇంకా ఫీచర్స్:

5.8 ఇంచ్ (2240 × 1080 పిక్సల్స్) ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ ఎల్‌సీడీ 2.5డి కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే విత్ 96% NTSC కలర్ గామట్, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం విత్ EMUI 8.1 స్కిన్, ఆక్టా-కోర్ కిరిన్ 970 10ఎన్ఎమ్ ప్రాసెసర్, మాలీ జీ72 ఎంపీ12 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 12 మెగా పిక్సల్ + 20 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 24మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4G VoLTE, 3400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.

Most Read Articles
Best Mobiles in India

English summary
Best Huawei camera smartphones launched in 2018.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X