2016, టాప్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్ ఇవే

ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అంతర్జాతీయ బ్రాండ్‌లకు ధీటుగా చైనా కంపెనీలు దూసుకుపోతున్నాయి. తాజాగా విడుదలైన, 2016 ఐసీ మార్కెట్ డ్రైవర్స్ రిపోర్ట్ ప్రకారం, టాప్ 12 స్థానాల్లో 8 ప్రముఖ స్థానాలను చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీలు కైవసం చేసుకున్నాయి. గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను చైనా కంపెనీలు తమ గుప్పెట్లోకి తెచ్చుకున్నాయనటానికి ఈ రిపోర్ట్ ఓ ఉదాహరణ.

2016, టాప్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్ ఇవే

ఐసీ మార్కెట్ డ్రైవర్స్ వెల్లడించిన ప్రపంచపు టాప్ 12 స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్ జాబితాలో ఇండియన్ బ్రాండ్ అయిన మైక్రోమాక్స్‌కు చోటు లభించటం విశేషం. సామ్‌సంగ్, యాపిల్ వంటి దగ్గిజ బ్రాండ్‌లు ఈ లిస్ట్‌‌లో మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. గతేడాది లిస్ట్‌లో ఉన్న సోనీ, మైక్రోసాఫ్ట్, కూల్‌ప్యాడ్‌లకు ఈ ఏడాది చోటు లభించలేదు. ఐసీ మార్కెట్ డ్రైవర్స్ చెబుతోన్న లెక్కల ప్రకారం టాప్ 12 స్థానాల్లో నిలిచిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌ల వివరాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

Read More : కొత్త పోన్‌కు నెల దాటితే సగం ధరే!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సామ్‌సంగ్ (మొదటి ర్యాంక్)

2016, టాప్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్ ఇవే

సామ్‌సంగ్ (మొదటి ర్యాంక్)
స్వస్థలం : దక్షిణ కొరియా
2015లో విక్రయించిన ఫోన్‌ల సంఖ్య : 322.9 మిలియన్లు
2016 మొదటి క్వార్టర్‌లో విక్రయించిన ఫోన్‌ల సంఖ్య : 81.5 మిలియన్లు
2016 చివరినాటికి విక్రయించబోయే ఫోన్‌ల అంచనా విలువ: 320 మిలియన్లు
గతేడాదితో పోలిస్తే 1 శాతం తగ్గుదల
2015లో ర్యాంక్ : 1

యాపిల్ (రెండవ ర్యాంక్)

2016, టాప్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్ ఇవే

యాపిల్ (రెండవ ర్యాంక్)
స్వస్థలం : అమెరికా
2015లో విక్రయించిన ఫోన్‌ల సంఖ్య : 231.6 మిలియన్లు
2016 మొదటి క్వార్టర్‌లో విక్రయించిన ఫోన్‌ల సంఖ్య : 51.6 మిలియన్లు
2016 చివరినాటికి విక్రయించబోయే ఫోన్‌ల అంచనా విలువ : 225.0 మిలియన్లు
గతేడాదితో పోలిస్తే 3 శాతం తగ్గుదల
2015లో ర్యాంక్ : 2

హువావే (3వ ర్యాంక్)

2016, టాప్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్ ఇవే

హువావే (3వ ర్యాంక్)
స్వస్థలం : చైనా

2015లో విక్రయించిన ఫోన్‌ల సంఖ్య : 104.8 మిలియన్లు
2016 మొదటి క్వార్టర్‌లో విక్రయించిన ఫోన్‌ల సంఖ్య : 28.9 మిలియన్లు
2016 చివరినాటికి విక్రయించబోయే ఫోన్‌ల అంచనా విలువ : 135 మిలియన్లు
గతేడాదితో పోలిస్తే 29 శాతం పెరుగుదల
2015లో ర్యాంక్ : 3

 

ఒప్పో (4వ ర్యాంక్)

2016, టాప్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్ ఇవే

ఒప్పో (4వ ర్యాంక్)
స్వస్థలం : చైనా

2015లో విక్రయించిన ఫోన్‌ల సంఖ్య : 50 మిలియన్లు
2016 మొదటి క్వార్టర్‌లో విక్రయించిన ఫోన్‌ల సంఖ్య : 16.1మిలియన్
2016 చివరినాటికి విక్రయించబోయే ఫోన్‌ల అంచనా విలువ : 77 మిలియన్లు
గతేడాదితో పోలిస్తే 54 శాతం పెరుగుదల
2015లో ర్యాంక్ : 8

షియోమీ (5వ ర్యాంక్)

2016, టాప్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్ ఇవే

షియోమీ (5వ ర్యాంక్)
స్వస్థలం : చైనా

2015లో విక్రయించిన ఫోన్‌ల సంఖ్య : 70.7 మిలియన్లు
2016 మొదటి క్వార్టర్‌లో విక్రయించిన ఫోన్‌ల సంఖ్య : 14.8 మిలియన్లు
2016 చివరినాటికి విక్రయించబోయే ఫోన్‌ల అంచనా విలువ : 75 మిలియన్లు
గతేడాదితో పోలిస్తే 6 శాతం పెరుగుదల
2015లో ర్యాంక్ : 5

వివో (6వ ర్యాంక్)

2016, టాప్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్ ఇవే

వివో (6వ ర్యాంక్)
స్వస్థలం : చైనా

2015లో విక్రయించిన ఫోన్‌ల సంఖ్య : 40.5 మిలియన్లు
2016 మొదటి క్వార్టర్‌లో విక్రయించిన ఫోన్‌ల సంఖ్య : 14.3 మిలియన్లు
2016 చివరినాటికి విక్రయించబోయే ఫోన్‌ల అంచనా విలువ : 60 మిలియన్లు
గతేడాదితో పోలిస్తే 48 శాతం పెరుగుదల
2015లో ర్యాంక్ : 10

ఎల్‌జీ (7వ ర్యాంక్ )

2016, టాప్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్ ఇవే

ఎల్‌జీ (7వ ర్యాంక్ )
స్వస్థలం : దక్షిణ కొరియా

2015లో విక్రయించిన ఫోన్‌ల సంఖ్య : 59.7 మిలియన్లు
2016 మొదటి క్వార్టర్‌లో విక్రయించిన ఫోన్‌ల సంఖ్య : 13.5 మిలియన్లు
2016 చివరినాటికి విక్రయించబోయే ఫోన్‌ల అంచనా విలువ : 57 మిలియన్లు
గతేడాదితో పోలిస్తే 5 శాతం తగ్గుదల
2015లో ర్యాంక్ :6

జడ్‌టీఈ (8వ ర్యాంక్)

2016, టాప్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్ ఇవే

జడ్‌టీఈ (8వ ర్యాంక్)
స్వస్థలం : చైనా

2015లో విక్రయించిన ఫోన్‌ల సంఖ్య : 56.2 మిలియన్లు
2016 మొదటి క్వార్టర్‌లో విక్రయించిన ఫోన్‌ల సంఖ్య : 11.7 మిలియన్లు
2016 చివరినాటికి విక్రయించబోయే ఫోన్‌ల అంచనా విలువ : 56 మిలియన్లు
గతేడాదితో పోలిస్తే 0 శాతం తగ్గుదల
2015లో ర్యాంక్ : 7

 

లెనోవో (9వ ర్యాంక్)

2016, టాప్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్ ఇవే

లెనోవో (9వ ర్యాంక్)
స్వస్థలం : చైనా

2015లో విక్రయించిన ఫోన్‌ల సంఖ్య : 74 మిలియన్లు
2016 మొదటి క్వార్టర్‌లో విక్రయించిన ఫోన్‌ల సంఖ్య : 10.9 మిలియన్లు
2016 చివరినాటికి విక్రయించబోయే ఫోన్‌ల అంచనా విలువ : 55 మిలియన్లు
గతేడాదితో పోలిస్తే 26 శాతం తగ్గుదల
2015లో ర్యాంక్ : 4

 

టీసీఎల్ (10వ ర్యాంక్)

2016, టాప్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్ ఇవే

టీసీఎల్ (10వ ర్యాంక్)
స్వస్థలం : చైనా

2015లో విక్రయించిన ఫోన్‌ల సంఖ్య : 44.5 మిలియన్లు
2016 మొదటి క్వార్టర్‌లో విక్రయించిన ఫోన్‌ల సంఖ్య : 8.9 మిలియన్లు
2016 చివరినాటికి విక్రయించబోయే ఫోన్‌ల అంచనా విలువ : 44 మిలియన్లు
గతేడాదితో పోలిస్తే 1 శాతం తగ్గుదల
2015లో ర్యాంక్ : 9

 

మిజు (11వ ర్యాంక్)

2016, టాప్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్ ఇవే

స్వస్థలం : చైనా
2015లో విక్రయించిన ఫోన్‌ల సంఖ్య : 20.2 మిలియన్లు
2016 మొదటి క్వార్టర్‌లో విక్రయించిన ఫోన్‌ల సంఖ్య : 5.5 మిలియన్లు
2016 చివరినాటికి విక్రయించబోయే ఫోన్‌ల అంచనా విలువ : 26 మిలియన్లు
గతేడాదితో పోలిస్తే 29 శాతం పరుగుదల
2015లో ర్యాంక్ : 14

మైక్రోమాక్స్ (12వ ర్యాంక్)

2016, టాప్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్ ఇవే

స్వస్థలం : ఇండియా
2015లో విక్రయించిన ఫోన్‌ల సంఖ్య : 14.4 మిలియన్లు
2016 మొదటి క్వార్టర్‌లో విక్రయించిన ఫోన్‌ల సంఖ్య : 5 మిలియన్లు
2016 చివరినాటికి విక్రయించబోయే ఫోన్‌ల అంచనా విలువ : 24 మిలియన్లు
గతేడాదితో పోలిస్తే 74 శాతం పరుగుదల
2015లో ర్యాంక్ : 17

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top Smartphone Brands of the World: Samsung, Apple, Micromax, Xiaomi, Meizu And More. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot