అత్యంత తక్కువ బడ్జెట్లో మార్కెట్లో దుమ్మురేపిన స్మార్ట్‌ఫోన్లు ఇవే

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. రోజు రోజుకు మార్కెట్లో కొత్త ఫోన్లు ప్రత్యక్షమవుతున్నాయి. మిడ్ రేంజ్ దగ్గర నుంచి అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లో దొరుకుతున్నాయి.

|

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. రోజు రోజుకు మార్కెట్లో కొత్త ఫోన్లు ప్రత్యక్షమవుతున్నాయి. మిడ్ రేంజ్ దగ్గర నుంచి అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లో దొరుకుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉన్నవారు ఎంత ఖర్చు పెట్టి అయినా అత్యంత ఖరీదైన ఫోన్లు కొంటుంటారు.అయితే మధ్య తరగతి వారు మాత్రం స్మార్ట్‌ఫోన్ మీద ఎక్కువగా ఖర్చు చేయలేరు. అత్యంత తక్కువ ధరలో మార్కెట్లో ఈ ఫోన్లు లభిస్తున్నాయి, వాటి ఫీచర్లు ఏంటి అనే విషయాలను బేరీజు వేసుకుని కొనేందుకు ప్రయత్నిస్తారు. అలాంటి వారికోసం ఈ ఏడాది విడుదలైన బెస్ట్ బడ్జెట్ ఫోన్లను అందిస్తున్నాం. వీటి ధర కూడా రూ. 7 వేలు మాత్రమే.. బెస్ట్ ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్లపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

 

భారీ తగ్గింపు ధరలో శాంసంగ్ ఫోన్లు...!భారీ తగ్గింపు ధరలో శాంసంగ్ ఫోన్లు...!

Xiaomi Redmi 6A

Xiaomi Redmi 6A

బెస్ట్ ధర కోసం క్లిక్ చేయండి

షియోమీ రెడ్‌మీ 6ఏ ఫీచర్లు

5.45 ఇంచ్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

 

Nokia 2.1

Nokia 2.1

బెస్ట్ ధర కోసం క్లిక్ చేయండి

నోకియా 2.1 ఫీచర్లు

5.5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో గో ఎడిషన్ (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ పి), డ్యుయల్ సిమ్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, 4100 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Honor 7S (Play 7)
 

Honor 7S (Play 7)

బెస్ట్ ధర కోసం క్లిక్ చేయండి

హానర్ 7ఎస్ ఫీచర్లు

5.45 ఇంచ్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3020 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

 

Asus Zenfone Lite L1

Asus Zenfone Lite L1

బెస్ట్ ధర కోసం క్లిక్ చేయండి

అసుస్ జెన్‌ఫోన్ లైట్ ఎల్1 ఫీచర్లు

5.45 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫేస్ అన్‌లాక్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Lenovo A5

Lenovo A5

బెస్ట్ ధర కోసం క్లిక్ చేయండి

లెనోవో ఎ5 ఫీచర్లు

5.45 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Lava Z81

Lava Z81

బెస్ట్ ధర కోసం క్లిక్ చేయండి

లావా జడ్81 ఫీచర్లు

5.7 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 2 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Yu Ace

Yu Ace

బెస్ట్ ధర కోసం క్లిక్ చేయండి

యు ఏస్ ఫీచర్లు

5.45 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Samsung Galaxy J2 Core

Samsung Galaxy J2 Core

బెస్ట్ ధర కోసం క్లిక్ చేయండి

శాంసంగ్ గెలాక్సీ జె2 కోర్ ఫీచర్లు

5 ఇంచ్ డిస్‌ప్లే, 540 x 960 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో (గో ఎడిషన్), డ్యుయల్ సిమ్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, 2600 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

 

Infinix Smart 2 32GB

Infinix Smart 2 32GB

బెస్ట్ ధర కోసం క్లిక్ చేయండి

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 2 ఫీచర్లు

5.45 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (డ్యుయల్ ఎల్‌ఈడీ ఫ్లాష్), ఫేస్ అన్‌లాక్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, 3050 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

 

10.or D2

10.or D2

బెస్ట్ ధర కోసం క్లిక్ చేయండి

టెనార్ డి2 ఫీచర్లు

5.45 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లే, యాంటీ ఫింగర్‌ప్రింట్ కోటింగ్, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3200 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Best Mobiles in India

English summary
Best smartphones launched in 2018 under Rs.7,000 more news at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X