రూ.5,000 కంటే తక్కువ బడ్జెట్‌లో లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్‌లు

By: SSN Sravanth Guthi

ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టంకు అప్‌డేటెడ్ వర్షన్‌గా గూగుల్ రూపొందించిన ఆండ్రాయిడ్ 8.0 త్వరలోనే కమర్షియల్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతోంది. తొలత ఈ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను ప్రీమియం రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లతో గూగుల్ అందించబోతోంది. కొన్ని మొబైల్ కంపెనీలు తాజాగా నిర్ణయించిన స్మార్ట్‌ఫోన్‌ల పై ఆండ్రాయిడ్ 8.0 ప్రివ్యూను రెడీ చేశాయి. గూగుల్ కొత్త ఓఎస్ రాకతో ఆండ్రాయిడ్ 7.0 & 7.11 అనేవి 1 సంవత్సర వ్యవధిలోనే పాతవిగా మారిపోనున్నాయి.

రూ.5,000 కంటే తక్కువ బడ్జెట్‌లో లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్‌లు

ఇండియన్ మార్కెట్లో ఆండ్రాయిడ్ నౌగట్ పై లభిస్తోన్న బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు చాలానే ఉన్నాయి. తాజాగా ఇంటెక్స్ కంపెనీ ఆక్వా జెనిత్ పేరుతో సరికొత్త లో బడ్జెట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది ఆండ్రాయిడ్ నౌగట్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అయ్యే ఈ ఫోన్ ధర రూ.3,999. ఇంటెక్స్‌తో పాటుగా చాలా వరకు లోకల్ బ్రాండ్‌లు రూ.5000 రేంజ్‌లో ఆండ్రాయిడ్ నౌగట్ ఫోన్‌లను ఆఫర్ చేస్తున్నాయి. వాటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

లావా A44

రూ. 4, 659/- ధర

కీ ఫీచర్స్:

 • 4.0 అంగుళాలు TFT  డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ 480 x 800  పిక్సల్స్),
 • ఆండ్రాయిడ్ నాగౌట్ v7.0
 • క్వాడ్ కోర్, 1.1 GHz
 • 1 GB ర్యామ్ & 8 GB ఇంటర్నల్ స్టోరేజ్,
 • 5MP రేర్ ఫేసింగ్ కెమెరా,
 • 2MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
 • లి-అయాన్ 1500 mAh బ్యాటరీ

 

 

కార్బన్ A40 ఇండియన్

రూ. 3,599/- ధర

కీ ఫీచర్స్:

 • 4.0 అంగుళాలు TFT డిస్ప్లే & రిసల్యూషన్ కెపాసిటీ 480 x 800 పిక్సల్స్,
 • ఆండ్రాయిడ్ నాగౌట్ v7.0
 • క్వాడ్ కోర్ 1.3 GHz ప్రాసెసర్
 • 1GB ర్యామ్, 8GB ఇంటర్నల్ స్టోరేజ్
 • 2MP రేర్ ఫేసింగ్ కెమెరా
 • 0.3MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
 • 1400 mAh Li-ion బ్యాటరీ

 

 

సాన్సుయి హారిజన్ 2

రూ. 4,999/- ధర

కీ ఫీచర్స్:

 • 5-అంగుళాల (1280 x 720 పిక్సెళ్ళు) హెచ్డి IPS డిస్ప్లే
 • 1.25 GHz క్వాడ్-కోర్ ప్రాసెసర్ తో మీడియా టెక్ MT6737VW మాలి T720 GPU
 • 2GB ర్యామ్, 16GB అంతర్గత నిల్వ
 • 64GB మైక్రో SD కూడిన విస్తరించదగిన మెమరీ
 • ఆండ్రాయిడ్ నాగౌట్ v7.0
 • డ్యుయల్ SIM
 • 8MP డ్యూయల్ టోన్ LED ఫ్లాష్‌తో రేర్ కెమెరా
 • 5MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా‌తో LED ఫ్లాష్
 • 4G VoLTE
 • 2450mAh బ్యాటరీ

 

 

ఇంటెక్స్ ఆక్వా A4

రూ. 4,350/- ధర

కీ ఫీచర్స్:

 • 4-అంగుళాల WVGA (రిసల్యూషన్ కెపాసిటీ 480 x 800 పిక్సల్స్)
 • 1.3GHz క్వాడ్-కోర్ ప్రాసెసర్
 • 1GB ర్యామ్, 8 జీబి ఇంటర్నల్ స్టోరేజ్
 • మైక్రో SD కార్డ్ ద్వారా 64GB వరకు విస్తరించదగిన మెమరీ
 • ఆండ్రాయిడ్ నాగౌట్ 7.0 OS
 • 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా
 • 2MP ఫ్రంట్ కెమెరా
 • 4G VoLTE
 • 1750mAh బ్యాటరీ

 

 

ఇంటెక్స్ ఆక్వా జెనిత్

రూ. 4, 399/- ధర

కీ ఫీచర్స్:

 • 5 అంగుళాల FWVGA టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే
 • 1.1 GHz క్వాడ్-కోర్ ప్రాసెసర్ MT6737M
 • 1 GB ర్యామ్ & 8 GB ఇంటర్నల్ స్టోరేజ్,
 • LED ఫ్లాష్ తో రేర్ 5MP కెమెరా
 • 2MP ఫ్రంట్ కెమెరా
 • డబల్ మైక్రో సిమ్
 • 4G VoLTE / WiFi
 • 2000 mAh బ్యాటరీ

 

 

ఐఓమీ మి4

రూ. 3,499/- ధర

కీ ఫీచర్స్:

 • 4.5 అంగుళాల FWVGA డిస్‌ప్లే,
 • ఆండ్రాయిడ్ నాగౌట్ v7.0
 • 1 GB ర్యామ్ & 8 GB ఇంటర్నల్ స్టోరేజ్,
 • SD కార్డు ద్వారా 64GB వరకు విస్తరించుకునే అవకాశం,
 • 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా
 • 5MP ఫ్రంట్ కెమెరా
 • 2000 mAh బ్యాటరీ

 

 

ఐఓమీ మి5

రూ. 4,499/- ధర

కీ ఫీచర్స్:

 • 5 అంగుళాల HD డిస్‌ప్లే,
 • ఆండ్రాయిడ్ నాగౌట్ v7.0
 • ఎస్సీ 9832 ప్రాసెసర్
 • 2GB ర్యామ్ & 16 GB ఇంటర్నల్ స్టోరేజ్,
 • SD కార్డు ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128GB వరకు విస్తరించుకునే అవకాశం, 
 • 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా
 • 5MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
 • 3000 mAh బ్యాటరీ

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
There are many other smartphones in the sub Rs. 5,000 price bracket that make use of this build. Today, we have listed a slew of such cheapest Android Nougat smartphones for you. You can buy these phones and experience the Nougat interface without spending a lot on your mobile purchase.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot