Home
Mobile

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల పై దీపావళి తగ్గింపు

వెలుగుల పండుగ ‘దీపావళి' ఇంకొద్ది గంటల్లో మన ఇంటి గడపు తొక్కనుంది.., ఇంటిల్లి పాదికి సుఖసంతోషాలను పంచే ఈ పండుగ సంబరాలను ఇంటిల్లి పాది ధూమ్ దామ్‌గా జరుపుకుంటారు. వ్యాపార వర్గాలకు ఈ పండుగు లాభసాటి భేరమే. పండుగ ఆఫర్ల నేపధ్యంలో అమ్మకాలు జోరు పండుగకు ముందు నుంచే ఊపందుకుంటుంది. పండుగ దినాలను శుభసూచికంగా భావించే భారతీయులు సాంకేతిక మరియు ఎలక్ట్ర్రానిక్ వస్తువులతో పాటు ఇతర గృహోపరకరణాలను కొనుగోలు చేస్తుంటారు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా దీపావళి కానుకగా ప్రత్యేకమైన ధర తగ్గింపు పై లభ్యమవుతున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం..

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల పై దీపావళి తగ్గింపు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల పై దీపావళి తగ్గింపు

Motorola Moto E: Diwali Offers Price Cut

బెస్ట్ తగ్గింపు ధర రూ.6,299
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ఫీచర్లు:

4.3 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 540x960పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్, 1980 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల పై దీపావళి తగ్గింపు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల పై దీపావళి తగ్గింపు

Nokia Lumia 520:

బెస్ట్ తగ్గింపు ధర రూ.5,599
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ బెస్ట్ ఫీచర్లు:

4 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 480x800), విండోస్ ఫోన్ వీ8 ఆపరేటింగ్ సిస్టం, డ్యూయల్ కోర్ 1000 మెగాహెట్జ్ ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 512 ఎంబి ర్యామ్, 1430 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల పై దీపావళి తగ్గింపు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల పై దీపావళి తగ్గింపు

Lenovo Vibe Z2 Pro

ఫోన్ బెస్ట్ ధర రూ.32,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫీచర్లు: 6 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 1440x2560పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 2500 మెగాహెట్జ్ ప్రాసెసర్, 16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ, 32జీబి ఇంటర్నల్ మెమెరీ, 3జీబి ర్యామ్, 4000 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల పై దీపావళి తగ్గింపు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల పై దీపావళి తగ్గింపు

Motorola Moto X (2nd Gen):

దీపావళి బెస్ట్ ధర రూ.31,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ బెస్ట్ ఫీచర్లు:

5.2 అంగుళాల సూపర్ అమోల్డ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్  1080x1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4.4 కిట్‍‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 2500 మెగాహెట్జ్ ప్రాసెసర్, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, 2జీబి ర్యామ్, 2300 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల పై దీపావళి తగ్గింపు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల పై దీపావళి తగ్గింపు

Nokia Lumia 1020:

ఫోన్ బెస్ట్ ధర రూ.23,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

4.5 అంగుళాల సూపర్ అమోల్డ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్  768x1280పిక్సల్స్), విండోస్ ఫోన్ వీ8 ఆపరేటింగ్ సిస్టం, డ్యూయల్ కోర్ 1500 మెగాహెట్జ్ ప్రాసెసర్, 41 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్), 32జీబి ఇంటర్నల్ మెమెరీ, 2జీబి ర్యామ్, 2000 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల పై దీపావళి తగ్గింపు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల పై దీపావళి తగ్గింపు

Sony Xperia SP:

ఫోన్ బెస్ట్ ధర రూ.12,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫీచర్లు...

4.6 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్  720x1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,  డ్యూయల్ కోర్ 1700 మెగాహెట్జ్ ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ), 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 1జీబి ర్యామ్, 2370 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల పై దీపావళి తగ్గింపు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల పై దీపావళి తగ్గింపు

Samsung Galaxy S5 Mini:

ఫోన్ బెస్ట్ ధర రూ.26,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

4.5 అంగుళాల సూపర్ అమోల్డ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1400 మెగాహెట్జ్ ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2.1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ,వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 1.5జీబి ర్యామ్, 2100 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల పై దీపావళి తగ్గింపు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల పై దీపావళి తగ్గింపు

Google Nexus 5

ఫోన్ బెస్ట్ ధర రూ.26696
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెసిఫికేషన్‌లు:

4.95 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 2260 మెగాహెట్జ్ ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 3జీ, వై-ఫై, నియర్ఫీల్డ్ కమ్యూనికేషన్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 2జీబి ర్యామ్, 2300 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల పై దీపావళి తగ్గింపు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల పై దీపావళి తగ్గింపు

LG G-Flex

ఫోన్ బెస్ట్ ధర రూ.35,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెసిఫికేషన్‌లు:

6 అంగుళాల ఓఎల్ఈడి తాకేతెర (రిసల్యూషన్1280x720పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 2260 మెగాహెట్జ్ ప్రాసెసర్, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2.1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్), 32జీబి ఇంటర్నల్ మెమరీ, 2జీబి ర్యామ్, 3500 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

 

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల పై దీపావళి తగ్గింపు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల పై దీపావళి తగ్గింపు

HTC One E8:

ఫోన్ బెస్ట్ ధర రూ.31,719
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక స్పెసిఫికేషన్‌లు:

5 అంగుళాల ఎస్-ఎల్‌సీడీ 3 తాకేతెర (రిసల్యూషన్  1080x1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 2500 మెగాహెట్జ్ ప్రాసెసర్, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 2జీబి ర్యామ్, 2600 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

 

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Top Diwali Festival Offers on Smartphones With Heavy Discount On Sony, HTC, Nokia, Samsung, Apple. Read more in Telugu Gizbot......
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X