దీపావళీ ఆఫర్లు: సోనీ, నోకియా, హెచ్‌టీసీ, యాపల్, ఎల్‌జి, బ్లాక్‌బెర్రీ, మైక్రోమ్యాక్స్

Posted By:
  X

  భారతీయులకు ఎంతో ఇష్టదాయకమైన దీపావళి పండుగ సమీపిస్తోంది. ఈ నేపధ్యంలో ఆన్ లైన్ షాపర్ల కోసం భారీ రాయితీలతో కూడిన ఆఫర్లు సిద్ధంగా ఉన్నాయి. ఈ పండుగ సందర్భాన్ని పురస్కరించకుని సోని, హెచ్ టీసీ, నోకియా, మైక్రోమ్యక్స్ ఇంకా యాపిల్ స్మార్ట్ ఫోన్ లను తగ్గింపు ధరల్లో విక్రయించటం జరుగుతోంది. ప్రత్యేక ధర తగ్గింపును అందుకున్న ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు......

  మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

  వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

  గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

  దీపావళీ ఆఫర్లు: సోనీ, నోకియా, హెచ్‌టీసీ, యాపల్, ఎల్‌జి, బ్లాక్‌బెర్రీ, మైక్రోమ్యాక్స్

  సోనీ ఎక్స్‌పీరియా సీ:

  1.2గిగాహెట్జ్ ఎంటీకే6589 క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
  ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
  8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
  0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
  5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికివి విస్తరించకునే సౌలభ్యత,
  ఎఫ్ఎమ్ రేడియో,
  డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
  వై-ఫై కనెక్టువిటీ,
  కొనుగోలు చేసేందుకు
  క్లిక్ చేయండి.

  దీపావళీ ఆఫర్లు: సోనీ, నోకియా, హెచ్‌టీసీ, యాపల్, ఎల్‌జి, బ్లాక్‌బెర్రీ, మైక్రోమ్యాక్స్

  సోనీ ఎక్స్‌పీరియా జెడ్1:

  2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
  ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరటింగ్ సిస్టం,
  2.2గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ 800 క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
  వై-ఫై కనెక్టువిటీ,
  20.7 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
  5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
  పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,
  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  దీపావళీ ఆఫర్లు: సోనీ, నోకియా, హెచ్‌టీసీ, యాపల్, ఎల్‌జి, బ్లాక్‌బెర్రీ, మైక్రోమ్యాక్స్

  సోనీ ఎక్స్‌పీరియా జెడ్ఎల్:

  ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
  2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
  పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,
  5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
  1.5గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రో క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
  13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
  వై-ఫై కనెక్టువిటీ,
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  దీపావళీ ఆఫర్లు: సోనీ, నోకియా, హెచ్‌టీసీ, యాపల్, ఎల్‌జి, బ్లాక్‌బెర్రీ, మైక్రోమ్యాక్స్

  సోనీ ఎక్స్‌పీరియా జెడ్ఆర్:

  4.6 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
  1.5గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రో క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
  పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,
  0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
  ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
  ఎఫ్ఎమ్ రేడియో,
  13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
  వై-ఫై కనెక్టువిటీ,
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  దీపావళీ ఆఫర్లు: సోనీ, నోకియా, హెచ్‌టీసీ, యాపల్, ఎల్‌జి, బ్లాక్‌బెర్రీ, మైక్రోమ్యాక్స్

  సోనీ ఎక్స్‌పీరియా ఎమ్:

  5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించకునే సౌలభ్యత,
  వై-ఫై కనెక్టువిటీ,
  ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
  4 అంగుళాల హైక్వాలిటీ డిస్‌ప్లే,
  1గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
  వన్ టచ్ ఫంక్షన్స్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
  0.3మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
  స్టామినా మోడ్ బ్యాటరీ.
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  దీపావళీ ఆఫర్లు: సోనీ, నోకియా, హెచ్‌టీసీ, యాపల్, ఎల్‌జి, బ్లాక్‌బెర్రీ, మైక్రోమ్యాక్స్

  సోనీ ఎక్స్‌పీరియా ఎల్:

  8 మెగా పిక్సల్ ఎక్స్‌మార్ ఆర్ఎస్ కెమెరా సెన్సార్,
  1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ ప్రాసెసర్,
  బ్యాటరీ స్టామినా మోడ్,
  ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
  4.3అంగుళాల డిస్‌ప్లే,
  ఇల్యూమినేటెడ్ అలర్ట్స్,
  స్లిమ్ ఇంకా తక్కువ బరువు,
  కెమెరా రింగ్,
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  దీపావళీ ఆఫర్లు: సోనీ, నోకియా, హెచ్‌టీసీ, యాపల్, ఎల్‌జి, బ్లాక్‌బెర్రీ, మైక్రోమ్యాక్స్

  సోనీ ఎక్స్‌పీరియా జెడ్ అల్ట్రా

  ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
  అల్ట్రా స్లిమ్, డస్ట్ ప్రూఫ్, వాటర్ రెసిస్టెంట్,
  2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
  16జీబి ఇంటర్నల్ మెమెరీ, 2జీబి ర్యామ్,
  నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
  8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఆటో ఫోకస్),
  పూర్తి హైడెఫినిషన్ రికార్డిగ్,
  వై-ఫై ఇంకా వై-ఫై హాట్‌స్పాట్ సపోర్ట్,
  6.4 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే,
  2.2గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ 800 క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  దీపావళీ ఆఫర్లు: సోనీ, నోకియా, హెచ్‌టీసీ, యాపల్, ఎల్‌జి, బ్లాక్‌బెర్రీ, మైక్రోమ్యాక్స్

  సోనీ ఎక్స్‌పీరియా ఎస్‌పి:

  8 మెగా పిక్సల్ కెమెరా (లూమినెన్స్, కలర్ నాయిస్ రిడక్షన్),
  ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
  ఇంటిగ్రేటెడ్ స్మార్ట్‌వాచ్ ఇంకా స్మార్ట్‌కనెక్ట్ ఫీచర్,
  బ్యాటరీ స్టామినా మోడ్,
  4.6అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే,
  క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెస్ ఎస్4 ప్రో ప్రాసెసర్,
  వై-పై ఇంకా 3జీ కనెక్టువిటీ,
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  దీపావళీ ఆఫర్లు: సోనీ, నోకియా, హెచ్‌టీసీ, యాపల్, ఎల్‌జి, బ్లాక్‌బెర్రీ, మైక్రోమ్యాక్స్

  హెచ్‌టీసీ వన్ మినీ:

  పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,
  అల్ట్రాపిక్సల్ ప్రైమరీ కెమెరా,
  1.6 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
  ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం,
  4.3 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
  వై-ఫై కనెక్టువిటీ,
  1.4గిగాహెట్జ్ డ్యూయల్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ 400 ప్రాసెసర్,
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  దీపావళీ ఆఫర్లు: సోనీ, నోకియా, హెచ్‌టీసీ, యాపల్, ఎల్‌జి, బ్లాక్‌బెర్రీ, మైక్రోమ్యాక్స్

  హెచ్‌టీసీ డిజైర్ 500:

  1.2గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ 200 క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
  1.6 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
  వై-ఫై కనెక్టువిటీ,
  హైడెఫినిషన్ రికార్డింగ్,
  ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం,
  డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
  8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
  4.3 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  దీపావళీ ఆఫర్లు: సోనీ, నోకియా, హెచ్‌టీసీ, యాపల్, ఎల్‌జి, బ్లాక్‌బెర్రీ, మైక్రోమ్యాక్స్

  హెచ్‌టీసీ డిజైర్ వీసీ:

  ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
  5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
  4 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
  1గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ5 ప్రాసెసర్,
  ఎఫ్ఎమ్ రేడియో,
  వై-ఫై కనెక్టువిటీ,
  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత.
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  దీపావళీ ఆఫర్లు: సోనీ, నోకియా, హెచ్‌టీసీ, యాపల్, ఎల్‌జి, బ్లాక్‌బెర్రీ, మైక్రోమ్యాక్స్

  హెచ్‌టీసీ డిజైర్ 600:

  డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
  1.6 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
  వై-ఫై కనెక్టువిటీ,
  మైక్రఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
  8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
  1.2గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ 200 క్వాడ్ కోర్ ప్రాసెసర్,
  ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
  4.5అంగుళాల సూపర్ ఎల్‌సీడీ2 కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  దీపావళీ ఆఫర్లు: సోనీ, నోకియా, హెచ్‌టీసీ, యాపల్, ఎల్‌జి, బ్లాక్‌బెర్రీ, మైక్రోమ్యాక్స్

  హెచ్‌టీసీ డిజైర్ 600సీ:

  1.2గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ 200 క్వాడ్ కోర్ ప్రాసెసర్,
  8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
  డ్యూయల్ సిమ్,
  4.5 అంగుళాల సూపర్ ఎల్‌సీడీ‌2 కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
  1.6 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
  హైడెఫినిషన్ రికార్డింగ్,
  ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  దీపావళీ ఆఫర్లు: సోనీ, నోకియా, హెచ్‌టీసీ, యాపల్, ఎల్‌జి, బ్లాక్‌బెర్రీ, మైక్రోమ్యాక్స్

  నోకియా లూమియా 1020:

  1.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
  విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,
  2జీబి ర్యామ్,
  వైర్‌లెస్ ఛార్జింగ్,
  1.5గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
  1080 పిక్సల్ పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,
  మ్యూజిక్ అప్లికేషన్స్: నోకియా మ్యూజిక్, మిక్స్ రేడియో,
  41 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ప్యూర్ వ్యూ టెక్నాలజీ, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, కార్ల్ జిప్ టెస్సార్ లెన్స్),
  కొనుగోలు చేసేందుకు్ క్లిక్ చేయండి.

  దీపావళీ ఆఫర్లు: సోనీ, నోకియా, హెచ్‌టీసీ, యాపల్, ఎల్‌జి, బ్లాక్‌బెర్రీ, మైక్రోమ్యాక్స్

  నోకియా లూమియా 625:

  విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,
  5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
  4.7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
  పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,
  వై-ఫై కనెక్టువిటీ,
  0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
  1.2గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎష్4 ప్రాసెసర్,
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  దీపావళీ ఆఫర్లు: సోనీ, నోకియా, హెచ్‌టీసీ, యాపల్, ఎల్‌జి, బ్లాక్‌బెర్రీ, మైక్రోమ్యాక్స్

  నోకియా లూమియా 720:

  హైడెఫినిషన్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వైడ్ యాంగిల్ లెన్స్),
  1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్,
  4.29అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
  వేగవంతమైన 3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ ఫీచర్లు,
  స్లిమ్ బాడీ,
  విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం,
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  దీపావళీ ఆఫర్లు: సోనీ, నోకియా, హెచ్‌టీసీ, యాపల్, ఎల్‌జి, బ్లాక్‌బెర్రీ, మైక్రోమ్యాక్స్

  నోకియా లూమియా 925:

  విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,
  8.7 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
  1.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
  4.5 అంగుళాల ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
  పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,
  వైర్‌లెస్ ఛార్జింగ్,
  1.5గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
  వై-ఫై కనెక్టువిటీ,
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  దీపావళీ ఆఫర్లు: సోనీ, నోకియా, హెచ్‌టీసీ, యాపల్, ఎల్‌జి, బ్లాక్‌బెర్రీ, మైక్రోమ్యాక్స్

  నోకియా లూమియా 620:

  3.8 అంగుళాల సీబీడీ ఎల్‌సీడీ డిస్‌ప్లే,
  1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
  512 ఎంబి ర్యామ్,
  విండోస్ ఫోన్8 ఆపరేటింగ సిస్టం,
  వై-ఫై, 3జీ,
  లియోన్ 1300ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  దీపావళీ ఆఫర్లు: సోనీ, నోకియా, హెచ్‌టీసీ, యాపల్, ఎల్‌జి, బ్లాక్‌బెర్రీ, మైక్రోమ్యాక్స్

  యాపిల్ ఐఫోన్ 4:

  5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
  0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
  3.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
  హైడెఫినిసన్ రికార్డింగ్,
  వై-ఫై కనెక్టువిటీ,
  బ్లూటూత్ సపోర్ట్,
  8జీబి ఇంటర్నల్ మెమెరీ,
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  దీపావళీ ఆఫర్లు: సోనీ, నోకియా, హెచ్‌టీసీ, యాపల్, ఎల్‌జి, బ్లాక్‌బెర్రీ, మైక్రోమ్యాక్స్

  యాపిల్ ఐఫోన్ 5సీ:

  4 అంగుళాల ఐపీఎస్ రెటీనా డిస్‌ప్లే,
  యాపిల్ ఐఓఎస్ వీ7,
  1.3గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ యాపిల్ ఏ6 ప్రాసెసర్,
  1జీబి ర్యామ్,
  8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
  1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
  ఇంటర్నల్ మెమెరీ (16జీబి,32జబి),
  3జీ కనెక్టువిటీ, 100ఎంబీపీఎస్ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్,
  లియోన్ బ్యాటరీ.
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  దీపావళీ ఆఫర్లు: సోనీ, నోకియా, హెచ్‌టీసీ, యాపల్, ఎల్‌జి, బ్లాక్‌బెర్రీ, మైక్రోమ్యాక్స్

  మైక్రోమ్యాక్స్ కాన్వాస్ టర్బో ఏ250:

  5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
  1.5గిగాహెట్జ్ మీడియాటెక్ ఎంటీ 6589టీ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
  13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
  5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
  డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
  వై-ఫై కనెక్టువిటీ,
  పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,
  ఎఫ్ఎమ్ రేడియ్ విత్ రికార్డింగ్,
  ఆండ్రాయిడ్ వీ4.2.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  దీపావళీ ఆఫర్లు: సోనీ, నోకియా, హెచ్‌టీసీ, యాపల్, ఎల్‌జి, బ్లాక్‌బెర్రీ, మైక్రోమ్యాక్స్

  మైక్రోమ్యాక్స్ కాన్వాస్ మ్యూజిక్ ఏ88:

  డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
  ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
  4.5 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్,
  1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
  వై-ఫై, బ్లూటూత్ 4.0,
  5 మెగా పిక్సల్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
  లియోన్ 1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  దీపావళీ ఆఫర్లు: సోనీ, నోకియా, హెచ్‌టీసీ, యాపల్, ఎల్‌జి, బ్లాక్‌బెర్రీ, మైక్రోమ్యాక్స్

  మైక్రోమ్యాక్స్ ఏ116 కాన్వాస్ హైడెఫినిషన్:

  1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
  ఆండ్రాయిడ్ వీ4.1.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
  5 అంగుళాల హైడెఫినిషన్ స్ర్కీన్,
  3జీ కనెక్టువిటీ,
  8 మెగా పిక్సల్ ఆటోఫోకస్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
  డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
  వై-ఫై, బ్లూటూత్ 4.0,
  1జీబి డీడీఆర్2 ర్యామ్,
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  దీపావళీ ఆఫర్లు: సోనీ, నోకియా, హెచ్‌టీసీ, యాపల్, ఎల్‌జి, బ్లాక్‌బెర్రీ, మైక్రోమ్యాక్స్

  మైక్రోమ్యాక్స్ కాన్వాస్ డూడుల్ 2 ఏ240:

  12 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
  5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
  5.7 అంగుళాల కెపాసిటివ్ టచ్ స్ర్కీన్,
  ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
  1.2గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
  డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్)
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  దీపావళీ ఆఫర్లు: సోనీ, నోకియా, హెచ్‌టీసీ, యాపల్, ఎల్‌జి, బ్లాక్‌బెర్రీ, మైక్రోమ్యాక్స్

  మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 4 ఏ210:

  5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
  13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
  వై-ఫై కనెక్టువిటీ,
  ఆండ్రాయిడ్ వీ4.2.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
  డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీరని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
  5 అంగుళాల ఎల్ సీడీ హైడెఫినిషన్ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్,
  పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  దీపావళీ ఆఫర్లు: సోనీ, నోకియా, హెచ్‌టీసీ, యాపల్, ఎల్‌జి, బ్లాక్‌బెర్రీ, మైక్రోమ్యాక్స్

  బ్లాక్‌బెర్రీ జెడ్10:

  1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
  4.2 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
  8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
  పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,
  వై-ఫై కనెక్టువిటీ,
  బ్లాక్‌బెర్రీ 10 ఆపరేటింగ్ సిస్టం,
  2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  దీపావళీ ఆఫర్లు: సోనీ, నోకియా, హెచ్‌టీసీ, యాపల్, ఎల్‌జి, బ్లాక్‌బెర్రీ, మైక్రోమ్యాక్స్

  బ్లాక్‌బెర్రీ కర్వ్ 9220:

  బ్లాక్‌బెర్రీ ఆపరేటింగ్ సిస్టం,
  2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
  2.44 అంగుళాల టీఎఫ్టీ స్ర్ర్కీన్,
  క్వర్టీ కీప్యాడ్,
  ఎఫ్ఎమ్ రేడియో,
  వై-ఫై కనెక్టువిటీ,
  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  దీపావళీ ఆఫర్లు: సోనీ, నోకియా, హెచ్‌టీసీ, యాపల్, ఎల్‌జి, బ్లాక్‌బెర్రీ, మైక్రోమ్యాక్స్

  బ్లాక్‌బెర్రీ:

  1.7గిగాహెట్జ్ క్వాల్కమ్ ఎమ్ఎస్ఎమ్8960టీ ప్రో డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
  2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
  వై-ఫై కనెక్టువిటీ,
  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
  8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
  5 అంగుళాల సూపర్ ఆమోల్డ్ టచ్‌స్ర్కీన్,
  బ్లాక్ బెర్రీ 10 వీ10.2 ఆపరేటింగ్ సిస్టం,
  పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్.
  కొనుగోలు చేసేందుకు్ క్లిక్ చేయండి.

  దీపావళీ ఆఫర్లు: సోనీ, నోకియా, హెచ్‌టీసీ, యాపల్, ఎల్‌జి, బ్లాక్‌బెర్రీ, మైక్రోమ్యాక్స్

  బ్లాక్‌బెర్రీ క్యూ10:

  3.1 అంగుళాల డిస్‌ప్లే,
  బ్లాక్‌బెర్రీ 10 ఆపరేటింగ్ సిస్టం,
  1.5గిగాహెట్జ్ ఓఎమ్ఏపి డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
  2జీబి ర్యామ్,
  8 మెగా పిక్సల్ కెమెరా,
  16జీబి ఇంటర్నల్ మెమెరీ,
  2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  దీపావళీ ఆఫర్లు: సోనీ, నోకియా, హెచ్‌టీసీ, యాపల్, ఎల్‌జి, బ్లాక్‌బెర్రీ, మైక్రోమ్యాక్స్

  బ్లాక్‌బెర్రీ క్యూ5:

  3.1 అంగుళాల డిస్‌ప్లే,
  1.5గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగెన్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
  5 మెగాపిక్సల్ కెమెరా,
  8జీబి ఇంటర్నల్ మెమెరీ,
  2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

  Opinion Poll

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more