Home
Mobile

రూ.5000 ధరల్లో లభ్యమవుతున్న చవక ధర 3జీ స్మార్ట్‌ఫోన్‌లు

దేశంలోని పలు ముఖ్య పట్టణాల్లో 4జీ ఎల్‌టీఈ టెక్నాలజీ సేవులు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. ఈ సేవలు దేశవ్యాప్తంగా విస్తరించాలంటే మరికొంత సమయం పడుతుంది. ఈ నేపధ్యంలో 3జీ ఆధారిత డివైజ్‌లకు డిమాండ్ పెరింది. 2జీ నెట్‌వర్క్‌తో పోలిస్తే 3జీ నెట్‌వర్క్ వేగవంతంగా స్పందిస్తుంది. ఈ నెట్‍‌వర్క్ సాయంతో బ్రౌజింగ్, సోషల్ నెట్‌వర్కింగ్, డౌన్ లోడింగ్ తదితర ఆన్‌లైన్ అంశాలు చకచక జరిగిపోతాయి. మార్కెట్లో చవక ధర శ్రేణుల్లో లభ్యమవుతున్న 3జీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు....

లావా ఐరిస్ 402 (Lava Iris 402) డ్యుయల్ సిమ్, 4 అంగుళాల డబ్ల్యూవీజీఏ టీఎఫ్టీ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ డ్యుయల్ కోరో సీపీయూ, 256ఎంబి ర్యామ్, 512ఎంబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 3జీ, జీపీఆర్ఎస్, ఎడ్జ్, బ్లూటూత్, ఏ2డీపీ, యూఎస్బీ పోర్ట్, వై-ఫై కనెక్టువిటీ, 1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

రూ.5000 ధరల్లో లభ్యమవుతున్న చవక ధర 3జీ స్మార్ట్‌ఫోన్‌లు

రూ.5000 ధరల్లో లభ్యమవుతున్న చవక ధర 3జీ స్మార్ట్‌ఫోన్‌లు

లావా ఐరిస్ 402 (Lava Iris 402):

డ్యుయల్ సిమ్,
4 అంగుళాల డబ్ల్యూవీజీఏ టీఎఫ్టీ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ డ్యుయల్ కోరో సీపీయూ, 256ఎంబి ర్యామ్,
512ఎంబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, జీపీఆర్ఎస్, ఎడ్జ్, బ్లూటూత్, ఏ2డీపీ, యూఎస్బీ పోర్ట్, వై-ఫై కనెక్టువిటీ,
1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

రూ.5000 ధరల్లో లభ్యమవుతున్న చవక ధర 3జీ స్మార్ట్‌ఫోన్‌లు

రూ.5000 ధరల్లో లభ్యమవుతున్న చవక ధర 3జీ స్మార్ట్‌ఫోన్‌లు

మైక్రోమాక్స్ బోల్ట్ ఏ61:

4 అంగుళాల టీఎఫ్టీ ఎల్ సీడీ డిస్ ప్లే,
1గిగాహెట్జ్ సింగిల్ కోర్ ప్రాసెస్, 256 ఎంబి ర్యామ్,
512 ఎంబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్ (2జీ+3జీ),
3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎష్,
1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

రూ.5000 ధరల్లో లభ్యమవుతున్న చవక ధర 3జీ స్మార్ట్‌ఫోన్‌లు

రూ.5000 ధరల్లో లభ్యమవుతున్న చవక ధర 3జీ స్మార్ట్‌ఫోన్‌లు

ఇంటెక్స్ క్లౌడ్ వై1:

4 అంగుళాల టీఎఫ్టీ డిస్ ప్లే,
ఆండ్రాయిడ్ 4.2.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ఎంటీ6572 ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత,
2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
వై-ఫై, యూఎస్బీ, జీపీఆర్ఎస్, జీపీఎస్, 3జీ కనెక్టువిటీ, బ్లూటూత్ కనెక్టువిటీ, డ్యుయల్ సిమ్,
1450ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

రూ.5000 ధరల్లో లభ్యమవుతున్న చవక ధర 3జీ స్మార్ట్‌ఫోన్‌లు

రూ.5000 ధరల్లో లభ్యమవుతున్న చవక ధర 3జీ స్మార్ట్‌ఫోన్‌లు

సెల్‌కాన్ ఏ20 క్యాంపస్:

4 అంగుళాల WVGA టీఎఫ్టీ డిస్ ప్లే,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1200మెగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్,
3.2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ, బ్లూటూత్, జీపీఎస్ (విత్ ఏ-జీపీఎస్),
మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ,
1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
http://linksredirect.com/?

pub_id=1845CL1760&url=http

%3A//www.snapdeal.com/product/celkon-

a20/2006381331

రూ.5000 ధరల్లో లభ్యమవుతున్న చవక ధర 3జీ స్మార్ట్‌ఫోన్‌లు

రూ.5000 ధరల్లో లభ్యమవుతున్న చవక ధర 3జీ స్మార్ట్‌ఫోన్‌లు

లావా ఐరిస్ 356

3.5 అంగుళాల టీఎఫ్టీ డిస్ ప్లే,
1.2గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
256ఎంబి ర్యామ్,
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.3 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
512ఎంబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, బ్లూటూత్, జీపీఎస్, వై-ఫై, యూఎస్బీ,
1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

రూ.5000 ధరల్లో లభ్యమవుతున్న చవక ధర 3జీ స్మార్ట్‌ఫోన్‌లు

రూ.5000 ధరల్లో లభ్యమవుతున్న చవక ధర 3జీ స్మార్ట్‌ఫోన్‌లు

కార్బన్ ఏ12 ప్లస్:

4 అంగుళాల ఐపీఎస్ ఎల్ సీడీ డిస్ ప్లే,
డ్యుయల్ సిమ్,
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.3గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమెమరీని 32జీబికి విస్తరించుకునే

సౌలభ్యత,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగాపిక్సల్ సెకండరీ కెమెరా,
బ్లూటూత్, వై-ఫై, యూఎస్బీ పోర్ట్,
1400ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

రూ.5000 ధరల్లో లభ్యమవుతున్న చవక ధర 3జీ స్మార్ట్‌ఫోన్‌లు

రూ.5000 ధరల్లో లభ్యమవుతున్న చవక ధర 3జీ స్మార్ట్‌ఫోన్‌లు

మైక్రోమాక్స్ ఏ57 నింజా 3

3.5 అంగుళాల టచ్ స్ర్కీన్ డిస్‌ప్లే,
డ్యుయల్ సిమ్,
ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
3 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
బ్లూటూత్, వై-ఫై,
3జీ, ఏ-జీపీఎస్, మైక్రోయూఎస్బీ,
1400ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

రూ.5000 ధరల్లో లభ్యమవుతున్న చవక ధర 3జీ స్మార్ట్‌ఫోన్‌లు

రూ.5000 ధరల్లో లభ్యమవుతున్న చవక ధర 3జీ స్మార్ట్‌ఫోన్‌లు

కార్బన్ ఏ11

4 అంగుళాల కెపాసిటివ్ టచ్ స్ర్కీన్,
డ్యుయల్ సిమ్,
ఆండ్రాయిడ్ 4.0 ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ వీజీఏ ఫ్రంట్ కెమెరా,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత,
1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X