3జీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు.. రూ.3,000 నుంచి ప్రారంభం
బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో అత్యుత్తమ 3జీ స్మార్ట్‌ఫోన్ కోసం మీ వెతుకులాట ప్రారంభమైందా..? మార్కెట్లో అనేక బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లు కొలువుతీరి ఉన్నాయి. వాటిలో మీ ఉత్తమ ఎంపిక ఏది..? నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా రూ.3000 నుంచి రూ.6,000 ధరల్లో లభ్యమవుతున్నఉత్తమ 6 డ్యూయల్ సిమ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీముందు పొందుపరుచుతున్నాం.
జియోనీ పయనీర్ 2: 4 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే, డ్యుయల్ సిమ్, 1.3గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్, ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, బ్లూటూత్, వై-ఫై, 3జీ కనెక్టువిటీ, 1700ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ ధర రూ 5,799. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

3జీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు.. రూ.3,000 నుంచి ప్రారంభం
Gionee Pioneer P2:
4 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే, డ్యుయల్ సిమ్, 1.3గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్, ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, బ్లూటూత్, వై-ఫై, 3జీ కనెక్టువిటీ, 1700ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ ధర రూ 5,799. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

3జీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు.. రూ.3,000 నుంచి ప్రారంభం
సామ్‌సంగ్ గెలాక్సీ పాకెట్ డ్యుయోస్ ఎస్5302
డ్యుయల్ సిమ్,
2.8 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 2.3 ఆపరేటింగ్ సిస్టం,
2 మెగా పిక్సల్ కెమెరా,
832మెగాహెట్జ్ ప్రాసెసర్,
3జీబి మెమరీ,
3జీ కనెకన్టువిటీ,
వై-ఫై, జీపీఎస్,
1200ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.6,000.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

3జీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు.. రూ.3,000 నుంచి ప్రారంభం
మైక్రోమాక్స్ బోల్ట్ ఏ61:
4 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ డిస్‌ప్లే,
1గిగాహెట్జ్ సింగిల్ కోర్ ప్రాసెసర్,
256ఎంబి ర్యామ్,
512ఎంబి ఇంటర్నల్ మెమెరీ,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్ (3జీ+2జీ),
3జీ కనెక్టువిటీ,
వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ కనెక్టువిటీ,
1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ఫోన్ ధర రూ.4,799.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

3జీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు.. రూ.3,000 నుంచి ప్రారంభం
ఐబాల్ ఆండీ 4డీఐ ప్లస్
4 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.3గిగాహెట్జ్ డ్యుయల్‌కోర్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్,
512 ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ కెమెరా,
3జీ కనెక్టువిటీ,
వై-ఫై, యూఎస్బీ, జీపీఆర్ఎస్, జీపీఎస్, డ్యుయల్ సిమ్, బ్లూటూత్,
1700ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.5,990.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

3జీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు.. రూ.3,000 నుంచి ప్రారంభం
జోలో ఏ500ఎల్
4 అంగుళాల టీఎఫ్టీ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.3గిగాహెట్జ్ డ్యుయల్‌కోర్ మీడియాటెక్ ఎంటీ6572 ప్రాసెసర్,
మాలీ 400ఎంపీ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
512ఎంబి ర్యామ్,
3 మెగా పిక్సల్ రేర్ కెమరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3జీ కనెక్టువిటీ, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ పోర్ట్,
1500ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ,
ఫోన్ ధర రూ.5,555.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

3జీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు.. రూ.3,000 నుంచి ప్రారంభం
ఇంటెక్స్ క్లౌడ్ వై4
4 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ జెల్లీబీన్ వీ4.2 ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
512 ఎంబి ర్యామ్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
1.27జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
బ్లూటూత్, వై-ఫై, యూఎస్బీ పోర్ట్,
3జీ కనెక్టువిటీ,
1400ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.5,890.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








