OPPO F7లో టాప్ ఫీచర్లపై ఓ స్మార్ట్ లుక్కేయండి

|

గత ఐదేళ్లుగా సెల్ఫీ ఆధారిత స్మార్ట్‌ఫోన్ల ట్రెండ్ నడుస్తోంది. హ్యాండ్ సెట్లలో హై పవర్, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ప్యాకింగ్ వాటి ఉత్పత్తిదారులు పెరగడమే ఇందుకు నిదర్శనం.ప్రస్తుతానికి అల్టిమేట్ సెల్ఫీ షాట్లను పట్టుకునే శక్తిగల రెండు ఫ్రంట్ కెమెరాల సెల్ఫీ సెంట్రిక్ ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. ఈ సెల్ఫీ ఆధారిత స్మార్ట్‌ఫోన్ల ప్రగతికి చైనా మొబైల్ ఉత్పత్తిదారు ఒప్పో సాయం చేస్తోంది. వినియోగదారుల అవసరాలను ఎంతో బాగా అర్థం చేసుకుని ఆ మేరకు ఉత్తమమైనవాటిని అందించడంలో ఇది దిట్ట. ఆ కంపెనీ నుంచి వచ్చిన ప్రతి ఫోన్ సెల్ఫీ అభిమానులను బాగా అలరిస్తోంది. ఇందులో భాగంగా ఈ కంపెనీ ఒప్పో ఎఫ్7 ఫోన్ ని ఇండియా మార్కెట్లోకి లాంచ్ చేసింది దీని టాప్ ఫీచర్లు ఏంటో ఓ సారి చూద్దాం.

 
OPPO F7లో టాప్ ఫీచర్లపై ఓ స్మార్ట్ లుక్కేయండి

25MP HDR camera
ఇందులో 25 మెగా పిక్సెల్స్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉండటంతో అత్యంత నాణ్యమైన సెల్పీలను దిగే అవకాశం ఉంటుంది. నాటరిక్ ఇమేజ్ సెన్సార్ కారణంగా ఫొటోలు ఎంతో స్పష్టంగా, వేగంగా తీసుకోవచ్చు. ఎఫ్7లో నెక్ట్స్ జనరేషన్ సెన్సార్-హెచ్‌డీఆర్, రంగులను స్పష్టంగా గుర్తించి స్పష్టంగా కనిపించేలా ఫొటోలు తీస్తుంది. లో లైట్ కండిషన్లో కూడా ఫొటోలను ఇతర ఫోన్ కెమెరాల కంటే అద్భుతంగా తీయగలదు.
ఒప్పో ఎఫ్7 ప్రత్యేకమైన ఏరీనా ఏఐ 2.0పవర్ బ్యూటిఫికేషన్ సామర్థ్యాలను కలిగివుంది. మీ స్కిన్ తోపాటు కళ్లు, వెంట్రుకలు మరింత అంతంగా కనిపించేలా చేస్తుంది.స్కిన్ టోన్, ఏజ్, జెండర్ ఫలితాల ఆధారంగా ఫొటోలను స్పష్టంగా తీస్తుంది. మీరున్నదానికంటే ఎక్కువ అందంగా ఫొటోలను తీసుకోవచ్చు.ఏఐ పవర్డ్ ఎడిటింగ్, ఫొటో ఆల్బమ్ అప్లికేషన్స్ ఫీచర్లు దీనికి అదనంగా ఉన్నాయి. కవర్ షాట్, ఏఆర్(అనుబంధ వాస్తవికత) స్టిక్కర్స్ లతో యూజర్‌ని పర్సనల్ బ్యూటీ ఆర్టిస్టుగా తయారు చేస్తాయి.

OPPO F7లో టాప్ ఫీచర్లపై ఓ స్మార్ట్ లుక్కేయండి

Super Full Screen 2.0 with 19:9 Aspect Ratio
ఎఫ్7 అద్భుతమైన విధంగా 6.23 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ(1080×2280 పిక్సెల్స్) డిస్‌ప్లే, సూపర్ ఫుల్ స్క్రీన్ 2.0 ప్యానెల్.. స్పోర్ట్స్ 89.1శాతంతో. స్క్రీన్ పెద్దదిగా ఉండటం వల్ల గేమ్స్ ఆడుకోవడం కానీ, చదువుకోవడం గానీ సౌకర్యంగా ఉంటుంది. అంతేగాక, చేతులో ఇమిడే విధంగా ఉంది.

RAM , Triple Slot Hybrid SIM card Tray
ఎఫ్7 ఫోన్ 64 బిట్ 4జిబి ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. దీనిలోని ట్రిపుల్ మెమరీ స్లాట్ ట్రే ఫోన్ మెమరీని 256 జీబీ వరకు విస్తరించుకునే అవకాశం కల్పిస్తుంది. ఇంకా ఇందులో 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా ఉన్నాయి. ఇక ఫోన్‌లోని రెండు 4జి వీవోఎల్టీఈ కార్డు స్లాట్లు ఏకకాలంలో రెండు 4జి సిమ్‌ కార్డులను సపోర్ట్ చేస్తుంది.

Best Mobiles in India

English summary
Top features that make OPPO F7 the best-in-class Android smartphone in its price-point More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X