Home
Mobile

2018లో విడుదలైన ఫ్లాగ్‌షిప్ ఫోన్లు ఇవే...!

ప్రపంచం ఇప్పుడు స్మార్ట్ యుగం వైపు నడుస్తోంది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లు నేడు ప్రతి ఒక్కరి చేతుల్లో కామన్ అయ్యాయి.

ప్రపంచం ఇప్పుడు స్మార్ట్ యుగం వైపు నడుస్తోంది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లు నేడు ప్రతి ఒక్కరి చేతుల్లో కామన్ అయ్యాయి. గడిచిన నాలుగేళ్ల నుంచి స్మార్ట్ ఫోన్ మార్కెట్ మరింతగా పుంజుకోవడం తదనుగుణంగా కంపెనీలు కొత్త కొత్త ఫీచర్లతో మార్కెట్లోకి ఫోన్లను తీసుకురావడం జరుగుతూ వస్తోంది. మొబైల్ మార్కెట్లో పోటీ ఉండటంతో దిగ్గజ కంపెనీలు అన్నీ బెస్ట్ ఫీచర్లు తో స్మార్ట్ ఫోన్స్ ను విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది విడుదలైన ఫ్లాగ్‌షిప్ ఫోన్ల వివరాలను మీకందిస్తున్నాం. ఓ స్మార్ట్ లుక్కేయండి.

శాంసంగ్ గెలాక్సీ నోట్ 9 ఫీచ‌ర్లు :

శాంసంగ్ గెలాక్సీ నోట్ 9 ఫీచ‌ర్లు :

6.4 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ప్ల‌స్ సూప‌ర్ అమోలెడ్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే, 2960 × 1440 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 845 ప్రాసెస‌ర్‌/ఆక్టాకోర్ శాంసంగ్ ఎగ్జినోస్ 9 సిరీస్ 9810 ప్రాసెస‌ర్, 6/8 జీబీ ర్యామ్‌, 128/512 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, సింగిల్‌/హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, 12 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఐపీ 68 వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్‌, డాల్బీ అట్మోస్, ఎస్ పెన్‌, బారో మీట‌ర్‌, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, హార్ట్ రేట్ సెన్సార్‌, ఐరిస్ సెన్సార్‌, ప్రెష‌ర్ సెన్సార్‌, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌, వైర్‌లెస్ చార్జింగ్‌.

గెలాక్సీ ఎస్‌9 ప్లస్‌ ఫీచర్లు :

గెలాక్సీ ఎస్‌9 ప్లస్‌ ఫీచర్లు :

6.2 హెచ్‌డీ ప్ల‌స్ సూప‌ర్ అమోలెడ్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే , 1440x2960 రిజల్యూషన్‌ , ఆండ్రాయిడ్‌ 8 ఓరియో, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 845 ప్రాసెస‌ర్‌ , 6జీబీ ర్యామ్‌ , 64జీబీ స్టోరేజ్‌, 256జీబీ దాకా విస్తరించుకునే అవకాశం , 12 ఎంపీ డ్యుయల్‌ రియర్‌ కెమెరా , 8ఎంపీ సెల్ఫీ కెమెరా, జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ,,3500 ఎంఏహెచ్‌ బ్యాటరీ.

ఆపిల్  ఐఫోన్ ఎక్స్ఎస్ మ్యాక్స్ ఫీచర్లు :

ఆపిల్ ఐఫోన్ ఎక్స్ఎస్ మ్యాక్స్ ఫీచర్లు :

6.5 సూపర్ రెటీనా ఓలెడ్ డిస్‌ప్లే
2688 x 1242 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
A12 Bionic chipset ప్రాసెసర్
64 జీబీ,256 జీబీ ,512 జీబీ స్టోరేజ్
12 మెగాపిక్సల్ డ్యుయల్ కెమెరా
7 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా
4k Video Capture
iOS 12 మొబైల్ సాఫ్ట్ వేర్

ఆపిల్ ఐఫోన్ ఎక్స్ఎస్  ఫీచ‌ర్లు :

ఆపిల్ ఐఫోన్ ఎక్స్ఎస్ ఫీచ‌ర్లు :

5.8 సూపర్ రెటీనా ఓలెడ్ డిస్‌ప్లే
2436 x 1125 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
A12 Bionic chipset ప్రాసెసర్
64 జీబీ,256 జీబీ ,512 జీబీ స్టోరేజ్
12 మెగాపిక్సల్ డ్యుయల్ కెమెరా
7 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా
4k Video Capture
iOS 12 మొబైల్ సాఫ్ట్ వేర్

ఆపిల్ ఐఫోన్ ఎక్స్ఆర్  ఫీచ‌ర్లు :

ఆపిల్ ఐఫోన్ ఎక్స్ఆర్ ఫీచ‌ర్లు :

6.1 LCD రెటీనా డిస్‌ప్లే
1792 x 828 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
A12 Bionic chipset ప్రాసెసర్
64 జీబీ,256 జీబీ ,512 జీబీ స్టోరేజ్
12 మెగాపిక్సల్ సింగల్ కెమెరా
7 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా
4k Video Capture
iOS 12 మొబైల్ సాఫ్ట్ వేర్

 

 

వన్‌ప్లస్ 6  ఫీచ‌ర్లు :

వన్‌ప్లస్ 6 ఫీచ‌ర్లు :

6.28 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ అమోలెడ్ డిస్‌ప్లే, 2280 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌, 2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 845 ప్రాసెస‌ర్‌, 6/8 జీబీ ర్యామ్‌, 64/128/256 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయ‌ల్ సిమ్‌, 16, 20 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, వాట‌ర్ రెసిస్టెన్స్ బాడీ, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3300 ఎంఏహెచ్ బ్యాట‌రీ, డ్యాష్ చార్జ్‌.

హువావే పీ20 ప్రొ ఫీచర్లు :

హువావే పీ20 ప్రొ ఫీచర్లు :

6.1 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఓలెడ్ డిస్‌ప్లే, 2240 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ హువాయి కైరిన్ 970 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 40, 20, 8 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఐపీ 67 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, యూఎస్‌బీ టైప్ సి, డాల్బీ అట్మోస్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

 

 

బ్లాక్‌బెర్రీ కీ2  ఫీచర్లు :

బ్లాక్‌బెర్రీ కీ2 ఫీచర్లు :

4.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (1080x1620 పిక్సల్స్) విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 64 బిట్ ఆక్టా కోర్ 660 సాక్, 6జీబి ర్యామ్, స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకనే అవకాశం, 12 మెగా పిక్సల్ + 12 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్, హెచ్‌డిఆర్, 4కే వీడియో రికార్డింగ్, డ్యుయల్ పీడీఏఎఫ్ ), 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ స్ర్కీన్ ఫ్లాష్ అండ్ ఫుల్ హెచ్‌డి వీడియో రికార్డింగ్, 3500mAh బ్యాటరీ విత్ క్విక్ ఛార్జ్ 3.0 సపోర్ట్.

 

 

Best Mobiles in India

English summary
Top Flagship Phones Of 2018.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X