గూగుల్ ప్లే స్టోర్‌లో సిద్ధంగా ఉన్న ఆండ్రాయిడ్ టూరిజం అప్లికేషన్స్

|

విహారం మనిషికి మానసిక ఉల్లాసాన్ని దోహదం చేస్తుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారివరకు అందరూ విహారయాత్రలను ఇష్టపడతారు. భారతదేశంలో అనేకమైన పర్యాటక ప్రాంతాలుఉన్నాయి. ప్రపంచపర్యాటక దినోత్సవాన్ని ఏటా సెప్టంబర్ 27న ఘనంగా జరుపుకుంటారు. నేటిప్రత్యేక శీర్షికలో భాగంగా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ యూజర్లకు టూరిజం సమాచారాన్నిఅందించేందుకు గూగుల్ ప్లే స్టోర్ లో సిద్ధంగా ఉన్న పలు ఆండ్రాయిడ్ అప్లికేషన్ ల వివరాలనుక్రింది స్లైడ్ షోలో చూడొచ్చు...

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ మీ చేతిలో ఉంటే ప్రపంచం మీ అరిచేతిలో ఉన్నట్లే. అయితే, వేల సంఖ్యలోలభ్యమవుతున్న ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లలో ఏది ఉపయోగకరమైనది..?, దేని వల్ల ఎంతెంత ప్రయోజనం..? మొదలగు అంశాల పట్ల ముందుగా యూజర్ అవగాహన కలిగి ఉండాలి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణ సంస్థకు సంబంధించి వివిధ ప్రాంతాలకు బస్సుల రాకపోకల సమచారాన్ని గూగుల్ ప్లే స్టోర్ లో కొలువుతీరి ఉన్నఇంటర్ స్టేట్ బస్ గైడ్ (Inter-State Buses Guide) అప్లికేషన్ తెలుపుతుంది. ముఖ్యంగాముఖ్యంగా హైదరాబాద్ ప్రధాన బస్టాండ్‌ల నుంచి బెంగుళూరు, చెన్సై, ముంబయ్, షిరిడీ ప్రాంతాలకు బయలుదేరే బస్సులకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ అప్లికేషన్ ను డౌన్ లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

గూగుల్ ప్లే స్టోర్‌లో సిద్ధంగా ఉన్న ఆండ్రాయిడ్ టూరిజం అప్లికేషన్స్

గూగుల్ ప్లే స్టోర్‌లో సిద్ధంగా ఉన్న ఆండ్రాయిడ్ టూరిజం అప్లికేషన్స్

ఆంధ్రప్రదేశ్ టూరిజం
డౌన్ లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి:

గూగుల్ ప్లే స్టోర్‌లో సిద్ధంగా ఉన్న ఆండ్రాయిడ్ టూరిజం అప్లికేషన్స్

గూగుల్ ప్లే స్టోర్‌లో సిద్ధంగా ఉన్న ఆండ్రాయిడ్ టూరిజం అప్లికేషన్స్

 Redbus.in

డౌన్ లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి:

గూగుల్ ప్లే స్టోర్‌లో సిద్ధంగా ఉన్న ఆండ్రాయిడ్ టూరిజం అప్లికేషన్స్
 
గూగుల్ ప్లే స్టోర్‌లో సిద్ధంగా ఉన్న ఆండ్రాయిడ్ టూరిజం అప్లికేషన్స్

Google Maps

డౌన్ లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి:

గూగుల్ ప్లే స్టోర్‌లో సిద్ధంగా ఉన్న ఆండ్రాయిడ్ టూరిజం అప్లికేషన్స్

గూగుల్ ప్లే స్టోర్‌లో సిద్ధంగా ఉన్న ఆండ్రాయిడ్ టూరిజం అప్లికేషన్స్

TripAdvisor

డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి:

గూగుల్ ప్లే స్టోర్‌లో సిద్ధంగా ఉన్న ఆండ్రాయిడ్ టూరిజం అప్లికేషన్స్

గూగుల్ ప్లే స్టోర్‌లో సిద్ధంగా ఉన్న ఆండ్రాయిడ్ టూరిజం అప్లికేషన్స్

Ngpay

డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి:

Most Read Articles
Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X