సంచలనం రేపుతోన్న Flipkart ఆఫర్లు

భారతదేశపు ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ పోర్టల్ ఫ్లిప్‌కార్ట్ తన గ్రేట్ దివాళి షాపింగ్ సేల్‌లో భాగంగా లేటెస్ట్‌గా మార్కెట్లో లాంచ్ అయిన బ్రాండెడ్ క్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌ల పై ఆసక్తికర డిస్కౌంట్‌లను అందిస్తోంది. వాటి వివరాలు మీ కోసం...

Read More : రూ.937 చెల్లిస్తే Moto G4 మీ సోంతం!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Samsung Galaxy On Nxt (Gold, 32 GB)

సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్ నెక్స్ట్ (గోల్డ్, 32జీబి వర్షన్)
ధర రూ.18,490
ఫోన్ పై లభిస్తోన్న ఆఫర్లు..

No Cost EMI రూ.2,055 నుంచి ప్రారంభం,
సాధారణ EMI రూ.871 నుంచి ప్రారంభఢం
ఎక్స్‌ఛేంజ్ స్కీమ్ పై ఈ ఫోన్‌ను సొంతం చేసుకునే అవకాశం,
రెగ్యులర్ ఎక్స్‌ఛేంజ్ వాల్యూ కంటే రూ.2000 అదనం,
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్లకు 5% అదనపు తగ్గింపు,
సిటీ క్రెడిట్, డెబిట్ కార్డ్ యూజర్లకు 15% అదనపు తగ్గింపు,
ఫోన్‌‌ను వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ఫీచర్లు

Motorola Moto G Turbo Edition (White, 16 GB)

మోటరోలా మోటో జీ టర్బో ఎడిషన్ (వైట్, 16జీబి వర్షన్)
ధర రూ.9,999
ఫోన్ పై లభిస్తోన్న ఆఫర్లు..
EMI రూ.471 నుంచి ప్రారంభ
రూ.8,000 వరకు ఎక్స్‌ఛేంజ్ వాల్యూ
రెగ్యులర్ ఎక్స్‌ఛేంజ్ వాల్యూ కంటే రూ.2000 అదనం,
రూ.2,500 స్పెషల్ ఫ్లాట్ తగ్గింపు
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ఫీచర్లు

Apple iPhone 7 (Black, 32 GB)

యాపిల్ ఐఫోన్ 7 (బ్లాక్, 32జబి వర్షన్)
లేటెస్ట్ ధర రూ.60,000
ఫోన్ పై లభిస్తోన్న ఆఫర్లు
రూ.2825 నుంచి EMI ప్రారంభం,
రూ.23,500 వరకు ఎక్స్‌ఛేంజ్ వాల్యూ,
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్లకు 5% అదనపు తగ్గింపు,
సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్లకు రూ.7,000 వరకు క్యాష్ బ్యాక్.
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ఫీచర్లు

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Apple iPhone 6 (Space Grey, 16 GB)

యాపిల్ ఐఫోన్ 6 (స్పేస్ గ్రే, 16జీబి వర్షన్)
లేటెస్ట్ ధర రూ. 26,990
ఫోన్ పై లభిస్తోన్న ఆఫర్లు
రూ.1,412 నుంచి EMI ప్రారంభం,
రూ.20,000 వరకు ఎక్స్‌ఛేంజ్ వాల్యూ,
రూ.7,000 స్పెషల్ ఫ్లాట్ డిస్కౌంట్,
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ బజ్ కార్డ్ యూజర్లకు 5% అదనపు తగ్గింపు,
సిటీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్ యూజర్లకు 15% వరకు క్యాష్ బ్యాక్.
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ఫీచర్లు

Xiaomi Mi 5 (Black, 32 GB)

షియోమీ ఎంఐ 5 (బ్లాక్, 32జీబి వర్షన్)
లేటెస్ట్ ధర రూ.19,999

ఫోన్ పై లభిస్తోన్న ఆఫర్లు

No Cost EMI రూ.1,667 నుంచి ప్రారంభం,
సాధారణ EMI రూ.942 నుంచి ప్రారంభం
రూ.18,300 వరకు ఎక్స్‌ఛేంజ్ వాల్యూ,
రూ.5,000 స్పెషల్ తగ్గింపు,
యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డ్ యూజర్లకు 5% అదనపు తగ్గింపు,
సిటీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్ యూజర్లకు 15% వరకు క్యాష్ బ్యాక్.
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ఫీచర్లు

Motorola Moto X Force (White, 32 GB)

మోటరోలా మోటో ఎక్స్ ఫోర్స్ (వైట్, 32జీబి వర్షన్)
లేటెస్ట్ ధర రూ.26,999

ఫోన్ పై లభిస్తోన్న ఆఫర్లు
సాధారణ EMI రూ.1271 నుంచి ప్రారంభం,
రూ.23,500 వరకు ఎక్స్‌ఛేంజ్ వాల్యూ,
రూ.8,000 స్పెషల్ తగ్గింపు,
యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డ్ యూజర్లకు 5% అదనపు తగ్గింపు,
సిటీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్ యూజర్లకు 15% వరకు క్యాష్ బ్యాక్.
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ఫీచర్లు

LG G5 (Silver, 32 GB)

ఎల్‌జీ జీ5 (సిల్వర్, 32జీబి వర్షన్)
లేటెస్ట్ ధర రూ.38,990

ఫోన్ పై లభిస్తోన్న ఆఫర్లు

No Cost EMI రూ.4,333 నుంచి ప్రారంభం,
సాధారణ EMI రూ.1836 నుంచి ప్రారంభం
రూ.23,500 వరకు ఎక్స్‌ఛేంజ్ వాల్యూ,
రూ.14,000 స్పెషల్ తగ్గింపు,
యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డ్ యూజర్లకు 5% అదనపు తగ్గింపు,
సిటీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్ యూజర్లకు 15% వరకు క్యాష్ బ్యాక్.
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ఫీచర్లు

Motorola Moto Z Play with Style Mod (Black, 32 GB)

మోటరోలా మోటో జెడ్ ప్లే విత్ స్టైల్ మోడ్ (బ్లాక్, 32జీబి వర్షన్)
లేటెస్ట్ ధర రూ.24,999

ఫోన్ పై లభిస్తోన్న ఆఫర్లు
No Cost EMI రూ.4,167 నుంచి ప్రారంభం,
సాధారణ EMI రూ.1777 నుంచి ప్రారంభం
రూ.23,500 వరకు ఎక్స్‌ఛేంజ్ వాల్యూ,
యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డ్ యూజర్లకు 5% అదనపు తగ్గింపు,
సిటీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్ యూజర్లకు 15% వరకు క్యాష్ బ్యాక్.
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ఫీచర్లు

Samsung Galaxy On8 (Gold, 16 GB)

సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్8 (గోల్డ్, 16జీబి వర్షన్)
లెటెస్ట్ ధర రూ.15,900

ఫోన్ పై లభిస్తోన్న ఆఫర్లు

No Cost EMI రూ.1,767 నుంచి ప్రారంభం,
సాధారణ EMI రూ.749 నుంచి ప్రారంభం
రూ.13,000 వరకు ఎక్స్‌ఛేంజ్ వాల్యూ
ఫోన్ కొనుగోలు పై రూ.899 ఖరీదు చేసే 32జీబి సామ్‌సంగ్ మైక్రోఎస్డీ కార్డ్ ఉచితం
యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డ్ యూజర్లకు 5% అదనపు తగ్గింపు,
సిటీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్ యూజర్లకు 15% వరకు క్యాష్ బ్యాక్.
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ఫీచర్లు

Google Pixel (Quite Black, 32 GB)

గూగుల్ పిక్సల్ (క్వైట్ బ్లాక్, 32జీబి వర్షన్)
లేటెస్ట్ ధర రూ.57,000
ఫోన్ పై లభిస్తోన్న ఆఫర్లు

No Cost EMI రూ.3,167 నుంచి ప్రారంభం,
సాధారణ EMI రూ.2684 నుంచి ప్రారంభం
రూ.27,000 వరకు ఎక్స్‌ఛేంజ్ వాల్యూ
ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ యూజర్లకు 10% అదనపు తగ్గింపు,
యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డ్ యూజర్లకు 5% అదనపు తగ్గింపు,
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
కీలక ఫీచర్లు

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top Great Diwali Offers on Best Smartphones. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot