జనవరిలో విడుదలైన 25 స్మార్ట్‌ఫోన్‌లు

  |

  కొత్త స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణలతో జనవరి 2014 కొత్త సంవత్సరానికి మంచి ఆరంభాన్ని అందించింది. పలు జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్‌లు సరికొత్త స్మార్ట్ మొబైలింగ్ హ్యాండ్‌సెట్‌లను మార్కెట్లో విడుదల చేసాయి. వీటిలో అత్యధిక శాతం స్మార్ట్‌ఫోన్‌లు ఆండ్రాయిడ్ ఆధారితంగా స్పందించేవిగా ఉన్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో జనవరి 2014లో విడుదలైన 25 స్మార్ట్‌ హ్యాండ్‌సెట్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం....

  మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

  వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  జనవరిలో విడుదలైన 25 స్మార్ట్‌ఫోన్‌లు

  Gionee GPad G4:

  5.7 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (ఓజీఎస్ టెక్నాలజీతో),
  1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ మీడియా టెక్ 6589టీ ప్రాసెసర్,
  పవర్ వీఆర్‌ఎస్ జీఎక్స్ 544ఎంపీ2 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
  ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
  13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
  5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
  1జీబి ర్యామ్,
  16జీబి ఇంటర్నల్ మెమెరీ,
  3జీ, వై-ఫై, జీపీఎస్, ఎజీపీఎస్, బ్లూటూత్,
  3200ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  జనవరిలో విడుదలైన 25 స్మార్ట్‌ఫోన్‌లు

  Celkon S1:

  5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (ఓజీఎస్ టెక్నాలజీ),
  1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
  ఆండ్రాయిడ్ 4.2.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
  13 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా (డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్),
  8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
  3జీ కనెక్టువిటీ, వై-ఫై 802.11 బీజీఎన్, బ్లూటూత్, ఏజీపీఎ్,
  1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ,
  2300ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
  లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, గైరోస్కోప్ సెన్సార్,
  ధర రూ.13,999
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  జనవరిలో విడుదలైన 25 స్మార్ట్‌ఫోన్‌లు

  Gionee Elife E7:

  2.2గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 800 క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
  2జీబి ర్యామ్,
  5.5 అంగుళాల ఎఫ్‌హెచ్‌డి ఎల్టీపీఎస్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
  16 మెగా పిక్సల్ రేర్ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్,
  8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
  3జీ కనెక్టువిటీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
  ఓటీజీ, బ్లూటూత్, 2500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  జనవరిలో విడుదలైన 25 స్మార్ట్‌ఫోన్‌లు

  Karbonn A91:

  3.9 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే
  1.3గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
  డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
  ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
  3.2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
  వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
  2జీ, వై-ఫై, బ్లూటూత్,
  256 ఎంబి ర్యామ్,
  512ఎంబి ఇంటర్నల్ మెమరీ,
  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
  1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
  ఫోన్ ధర రూ.4490.
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  జనవరిలో విడుదలైన 25 స్మార్ట్‌ఫోన్‌లు

  iBall Andi 4.5 Ripple 2G and 3G:

  4.5 అంగుళాల FWVGA ఐపీఎస్ డిస్‌ప్లే,
  డ్యుయల్ సిమ్,
  ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
  1.3గిగాహెట్జ్ డ్యుయల్‌కోర్ ప్రాసెసర్,
  5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
  0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
  3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో,
  3జీ ఇంకా 2జీ వేరియంట్, 512ఎంబి ర్యామ్,
  4జీబి ఇంటర్నల్ మెమెరీ,
  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
  1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
  ఫోన్ ధర రూ.5,599.
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  జనవరిలో విడుదలైన 25 స్మార్ట్‌ఫోన్‌లు

  Micromax Canvas Turbo Mini A200:

  5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
  4.69 అంగుళాల టచ్‌స్ర్కీన్,
  ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
  8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
  1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
  డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
  హైడెఫినిషన్ రికార్డింగ్,
  ఫోన్ ధర రూ.14490.
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  జనవరిలో విడుదలైన 25 స్మార్ట్‌ఫోన్‌లు

  Intex Aqua Curve:

  5 అంగుళాల క్యూహైడెఫినిషన్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (ఓజీఎస్ టెక్నాలజీతో),
  డ్యుయల్ సిమ్,
  ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
  1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ఎంటీ6582 ప్రాసెసర్,
  8 మెగా పిక్సల్ ఆటోఫోకస్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
  2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
  3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో,
  ఫోన్ బరువు 152 గ్రాములు,
  3జీ, వై-ఫై, బ్లూటూత్, ఏ2డీపీ, జీపీఎస్ కనెక్టువిటీ,
  1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమరీ,
  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
  2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  జనవరిలో విడుదలైన 25 స్మార్ట్‌ఫోన్‌లు

  Lava Iris Pro 30:

  4.7 అంగుళాల టచ్‌స్ర్కీన్,
  డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
  3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
  ఆండ్రాయిడ్ వీ4.2.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
  1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
  8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  జనవరిలో విడుదలైన 25 స్మార్ట్‌ఫోన్‌లు

  Karbonn Titanium S5i:

  8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
  వై-ఫై కనెక్టువిటీ,
  1గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
  0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
  ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
  డ్యుయల్ సిమ్ (3జీ+2జీ),
  5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
  ఫోన్ ధర రూ.7,990
  కొనుగోలు చేసేందకు క్లిక్ చేయండి.

  జనవరిలో విడుదలైన 25 స్మార్ట్‌ఫోన్‌లు

  Xolo Q700S:

  1.3గిగాహెట్జ్ ఎంటీకే6582ఎమ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
  1జీబి ర్యామ్,
  4.5 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
  8 మెగా పిక్సల్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
  వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
  3జీ, వై-ఫై, ఎఫ్ఎమ్ రేడియో,
  1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
  ఫోన్ ధర రూ.9998
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  జనవరిలో విడుదలైన 25 స్మార్ట్‌ఫోన్‌లు

  Nokia Lumia 525:

  1గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఎస్4 డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
  1జీబి ర్యామ్,
  4 అంగుళాల ఐపీఎస్ సూపర్ సెన్సిటివ్ టచ్ డిస్‌ప్లే,
  5 మెగా పిక్సల్ కెమెరా
  3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0,
  ఎఫ్ఎమ్ రేడియో, 8జీబి ఇంటర్నల్ మెమెరీ,
  1430ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
  ఫోన్ ధర రూ.10,200
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

   

  జనవరిలో విడుదలైన 25 స్మార్ట్‌ఫోన్‌లు

  Samsung Galaxy Grand 2:

  8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
  5.25 అంగుళాల టీఎఫ్టీ టచ్‌స్ర్కీన్,
  1.9 మెగా పిక్సల్ హైడెఫినిషన్ సెకండరీ కెమెరా,
  వై-ఫై కనెక్టువిటీ,
  డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
  ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
  1.2గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
  ధర రూ.23670.
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  జనవరిలో విడుదలైన 25 స్మార్ట్‌ఫోన్‌లు

  Micromax Canvas MAd A94:

  4.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (ఐపీఎస్ డిస్‌ప్లే),
  1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ బ్రాడ్‌కామ్ బీసీఎమ్23550 ప్రాసెసర్,
  ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
  డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
  5 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, 720 పిక్సల్ వీడియో రికార్డింగ్),
  512ఎంబి ర్యామ్,
  4జీబి ఇంటర్నల్ మెమరీ,
  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
  3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, జీపీఎస్,
  3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో,
  1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
  ఫోన్ ధర రూ.8550.
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  జనవరిలో విడుదలైన 25 స్మార్ట్‌ఫోన్‌లు

  Micromax Canvas XL:

  6 అంగుళాల ఐపీఎస్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్ధ్యం 960 ×540పిక్సల్స్),
  1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
  ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
  డ్యుయల్ సిమ్,
  8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ ఫీచర్‌తో),
  5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
  3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో విత్ రికార్గింగ్,
  1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ,
  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
  3జీ, వై-పై, బ్లూటూత్, ఏ2డీపీ, జీపీఎస్, ఏజీపీఎస్,
  2450ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
  ఫోన్ ధర రూ.13990.
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  జనవరిలో విడుదలైన 25 స్మార్ట్‌ఫోన్‌లు

  Micromax Bolt A28:

  1గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ5 ప్రాసెసర్,
  256ఎంబి ర్యామ్,
  3.5 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
  డ్యుయల్ సిమ్,
  0.3 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
  0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
  వై-ఫై, బ్లూటూత్,
  1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
  ఫోన్ ధర రూ.3599
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  జనవరిలో విడుదలైన 25 స్మార్ట్‌ఫోన్‌లు

  Micromax Bolt A59:

  ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
  వై-ఫై కనెక్టువిటీ,
  1,3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
  3.5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
  సెకండరీ కెమెరా సపోర్ట్,
  1గిగాహెట్జ్ ప్రాసెసర్,
  డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 16జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  జనవరిలో విడుదలైన 25 స్మార్ట్‌ఫోన్‌లు

  iBall Andi4-B2:

  4 అంగుళాల WVGA కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
  1.3గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్,
  ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
  3.2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
  వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
  బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ కనెక్టువిటీ,
  1400ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
  ధర రూ.3,810
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  జనవరిలో విడుదలైన 25 స్మార్ట్‌ఫోన్‌లు

  Huawei Ascend G610

  0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
  ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
  5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
  వై-ఫై కనెక్టువిటీ,
  డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
  5 అంగుళాల ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
  1.2గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
  ఫోన్ ధర రూ.12198
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  జనవరిలో విడుదలైన 25 స్మార్ట్‌ఫోన్‌లు

  Huawei G700:

  8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
  1.2గిగాహెట్జ్ ఎంటీ6589 క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
  వై-ఫై కనెక్టువిటీ,
  1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
  డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
  5 అంగుళాల హైడెఫినిషన్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
  ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
  ఫోన్ ధర రూ.15999
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  జనవరిలో విడుదలైన 25 స్మార్ట్‌ఫోన్‌లు

  Huawei Ascend Y320:

  వై-ఫై కనెక్టువిటీ,
  ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
  2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
  డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
  4 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
  1.3గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
  ధర రూ.6099
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  జనవరిలో విడుదలైన 25 స్మార్ట్‌ఫోన్‌లు

  Huawei Ascend Y511:

  0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
  హైడెఫినిషన్ రికార్డింగ్,
  ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
  1.3గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
  డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
  4.5 అంగుళాల టచ్‌స్ర్కీన్,
  వై-ఫై కనెక్టువిటీ,
  3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  జనవరిలో విడుదలైన 25 స్మార్ట్‌ఫోన్‌లు

  Zync Z605:

  6.5 అంగుళాల కెపాసిటివ్ మల్టీటచ్ డిస్‌ప్లే,
  డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
  ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
  2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
  0.3 మెగా పిక్సల్ వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
  512ఎంబి ర్యామ్,
  4జీబి ఇంటర్నల్ మెమరీ,
  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
  3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్,
  2500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
  ఫోన్ ధర రూ.6499
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  జనవరిలో విడుదలైన 25 స్మార్ట్‌ఫోన్‌లు

  Micromax Bolt A66:

  4.5 అంగుళాల ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
  ఆండ్రాయిడ్ వీ4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
  1గిగాహెట్జ్ సింగిల్ కోర్ ప్రాసెసర్,
  512ఎంబి ర్యామ్,
  2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
  వీజీఏ ఫ్రంట్ కెమెరా,
  512ఎంబి ఇంటర్నల్ మెమెరీ,
  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
  జీపీఎస్, ఎడ్జ్, వై-ఫై, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ, బ్లూటూత్, 3జీ కనెక్టువిటీ,
  1500ఎమ్ఏహెచ్ లై- ఐయోన్ బ్యాటరీ.
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  జనవరిలో విడుదలైన 25 స్మార్ట్‌ఫోన్‌లు

  Nokia Lumia 1320:

  6 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ క్లియర్ బ్లాక్ డిస్‌ప్లే,
  విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,
  1.7గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, అడ్రినో 305 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి ర్యామ్,
  5 మెగా పిక్సల్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా,
  8జీబి ఇంటర్నల్ మెమెరీ,
  3జీ, వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్, యూఎస్బీ,
  3400ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
  ధర రూ.22552
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  జనవరిలో విడుదలైన 25 స్మార్ట్‌ఫోన్‌లు

  Nokia Asha 503:

  3 అంగులాల ఎల్ సీడీ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్,
  ఎఫ్ఎమ్ రేడియో,
  వై-ఫై కనెక్టువిటీ,
  నోకియా ఆషా 1.1 ఆపరేటింగ్ సిస్టం,
  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి విస్తరించుకునే సౌలభ్యత,
  డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
  5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
  ఫోన్ ధర రూ.6,550.
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  X

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more