Home
Mobile

టాప్ మైక్రోమాక్స్ హైడెఫినిషన్ స్మార్ట్‌ఫోన్‌లు

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కు సంబంధించి ఒకప్పటి పరిస్థితులను విశ్లేషించినట్లయితే అంతర్జాతీయ మొబైల్ తయారీ బ్రాండ్‌లైన నోకియా, యాపిల్, సామ్‌సంగ్‌లు అత్యధిక మార్కెట్‌ను సొంతం చేసుకునేవి. ప్రస్తుత పరిస్థితులను సమీక్షించినట్లయితే దేశవాళీ కంపెనీలలో ఒకటైన మైక్రోమాక్స్ అంతర్జాతీయ బ్రాండ్‌లకు ధీటుగా మొబైల్ ఫోన్‌లను ఆఫర్ చేస్తోంది. ముఖ్యంగా అన్నివర్గాల వినియోగదారులకు తమ స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉండే విధంగా మైక్రోమాక్స్ చర్యలు తీసుకుంటోంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా రూ.15,000 ధర శ్రేణిల్లో లభ్యమవుతున్న బెస్ట్ ఆండ్రాయిడ్ డ్యుయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటన్నాం...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

టాప్ మైక్రోమాక్స్ హైడెఫినిషన్ స్మార్ట్‌ఫోన్‌లు

టాప్ మైక్రోమాక్స్ హైడెఫినిషన్ స్మార్ట్‌ఫోన్‌లు

Micromax Canvas Blaze HD EG116:

5 అంగుళాల ఐపీఎస్ ఎల్ సీడీ కపాసిటివ్ టచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2000ఎమ్ఏమెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.9,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

టాప్ మైక్రోమాక్స్ హైడెఫినిషన్ స్మార్ట్‌ఫోన్‌లు

టాప్ మైక్రోమాక్స్ హైడెఫినిషన్ స్మార్ట్‌ఫోన్‌లు

Micromax Canvas Duet 2:

5.27 అంగుళాల ఐపీఎస్ ఎల్ సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్1280x 720పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం.
క్వాడ్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై,
1జీబి ర్యామ్,
ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2300ఎమ్ఏహెచ్ లైపాలిమర్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ. 15,280

 

టాప్ మైక్రోమాక్స్ హైడెఫినిషన్ స్మార్ట్‌ఫోన్‌లు

టాప్ మైక్రోమాక్స్ హైడెఫినిషన్ స్మార్ట్‌ఫోన్‌లు

Micromax Canvas Turbo Mini A200:

4.7 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
1800ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.11,999

 

టాప్ మైక్రోమాక్స్ హైడెఫినిషన్ స్మార్ట్‌ఫోన్‌లు

టాప్ మైక్రోమాక్స్ హైడెఫినిషన్ స్మార్ట్‌ఫోన్‌లు

Micromax Canvas A116i HD:

5 అంగుళాల ఎల్ సీడీ తాకే తెర,
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2000ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.11,950
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

టాప్ మైక్రోమాక్స్ హైడెఫినిషన్ స్మార్ట్‌ఫోన్‌లు

టాప్ మైక్రోమాక్స్ హైడెఫినిషన్ స్మార్ట్‌ఫోన్‌లు

Micromax A117 Canvas Magnus:

5 అంగుళాల ఐపీఎస్ ఎల్ సీడీ స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1500 మెగాహెట్జ్ ప్రాసెసర్,
12 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
1.62జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2000ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.12,990

 

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X