Home
Mobile

రూ.10,000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ మైక్రోమాక్స్ ఆండ్రాయిడ్ జెల్లీబీన్ స్మార్ట్‌ఫోన్‌లు

ప్రస్తుత రోజుల్లో స్మార్ట్‌ఫోన్ ఎంపిక ఆషామాషీ కాదు. వందల కొలది మోడళ్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఏది మంచిదో తెలుసుకోవటానికి ఆన్‌లైన్ వెబ్‌సైట్‌‍లను ఆశ్రయించాల్సిన పరిస్థితులు నెలకున్నాయి. స్మార్ట్‌ఫోన్‌ను ఎంపిక చేసుకునే ముందు సదరు డివైజ్ ఆపరేటింగ్ సిస్టంకు సంబంధించి ఓ అవగాహనకు రండి. ప్రస్తుత మార్కెట్లో ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఓఎస్ కొత్తదిగా ఉంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా రూ.10,000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ మైక్రోమాక్స్ ఆండ్రాయిడ్ జెల్లీబీన్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం......

మైక్రోమాక్స్ కాన్వాస్ జ్యూస్ ఏ77

డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 5 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.3గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమరీ, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ ధర రూ.7,999. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

రూ.10,000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ మైక్రోమాక్స్  ఆండ్రాయిడ్ జెల్లీబీన్ స్మార్ట్‌ఫోన్‌లు

రూ.10,000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ మైక్రోమాక్స్ ఆండ్రాయిడ్ జెల్లీబీన్ స్మార్ట్‌ఫోన్‌లు

మైక్రోమాక్స్ కాన్వాస్ జ్యూస్ ఏ77

డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
5 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.3గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ కెమెరా,
3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.7,999.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

రూ.10,000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ మైక్రోమాక్స్  ఆండ్రాయిడ్ జెల్లీబీన్ స్మార్ట్‌ఫోన్‌లు

రూ.10,000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ మైక్రోమాక్స్ ఆండ్రాయిడ్ జెల్లీబీన్ స్మార్ట్‌ఫోన్‌లు

మైక్రోమాక్స్ కాన్వాస్ ఫన్ 76

డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
5 అంగుళాల FWVGA స్ర్కీన్ (రిసల్యూషన్480x 854పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
512 ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.8,799
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

రూ.10,000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ మైక్రోమాక్స్  ఆండ్రాయిడ్ జెల్లీబీన్ స్మార్ట్‌ఫోన్‌లు

రూ.10,000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ మైక్రోమాక్స్ ఆండ్రాయిడ్ జెల్లీబీన్ స్మార్ట్‌ఫోన్‌లు

మైక్రోమాక్స్ ఏ92 కాన్వాస్ లైట్

డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆఫరేటింగ్ సిస్టం,
5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్480X 854పిక్సల్స్),
1గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.8099.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

రూ.10,000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ మైక్రోమాక్స్  ఆండ్రాయిడ్ జెల్లీబీన్ స్మార్ట్‌ఫోన్‌లు

రూ.10,000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ మైక్రోమాక్స్ ఆండ్రాయిడ్ జెల్లీబీన్ స్మార్ట్‌ఫోన్‌లు

మైక్రోమాక్స్ కాన్వాస్ మ్యూజిక్ ఏ88:

డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
4.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ డ్యయల్ కోర్ మీడియాటెక్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
512ఎంబి ర్యామ్,
3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్,
1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.9240.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

రూ.10,000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ మైక్రోమాక్స్ జెల్లీబీన్ స్మార్ట్‌ఫోన్‌లు

రూ.10,000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ మైక్రోమాక్స్ జెల్లీబీన్ స్మార్ట్‌ఫోన్‌లు

మైక్రోమాక్స్ ఎ111 కాన్వాస్ డూడుల్

డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
5.3 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ (480 x 854పిక్సల్స్),
1.2గిగాహెట్జ్ క్వాడ్‍‌కోర్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్,
8మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),
వీజీఏ ఫ్రంట్ కెమెరా,
512ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
వై-ఫై, 3జీ, బ్లూటూత్, జీపీఎస్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
2,100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.9499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X