12 మెగా పిక్సల్ కెమెరాతో బెస్ట్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు

Posted By:

మైక్రోమాక్స్, ఈ దేశవాళీ మొబైల్ ఫోన్‌ల తయారీ కంపెనీ గురించి తెలియని వారంటూ ఉండరు. బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో బెస్ట్  స్మార్ట్‌ఫోన్‌లను ఆఫర్ చేస్తూ మార్కెట్లో తనదైన బ్రాండ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న మైక్రోమాక్స్ అంతర్జాతీయంగా ఎదుగుతోంది.  ముఖ్యంగా మైక్రోమాక్స్ కాన్వాస్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది.

ఇదే ధృక్పదంతో మైక్రోమాక్స్, 2015 ఆరంభంలో కాన్వాస్ 5 స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసే అవకాశముందని రూమర్ మిల్స్ కోడైకూస్తున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా 12 మెగా పిక్సల్ శక్తివంతమైన కెమెరా ఫీచర్‌తో మార్కెట్లో లభ్యమవుతోన్న బెస్ట్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లను మీ ముందుకు తీసుకువస్తున్నాం...


మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Top Micromax Smartphones with 12 MP Plus Camera To Buy In India. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot