Home
Mobile

5 అంగుళాల తాకేతెరతో లభ్యమవుతున్న 5 మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు!

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కు సంబంధించి ఒకప్పటి పరిస్థితులను విశ్లేషించినట్లయితే అంతర్జాతీయ మొబైల్ తయారీ బ్రాండ్‌లైన నోకియా, యాపిల్, సామ్‌సంగ్‌లు అత్యధిక మార్కెట్‌ను సొంతం చేసుకునేవి. ప్రస్తుత పరిస్థితులను సమీక్షించినట్లయితే దేశవాళీ కంపెనీలలో ఒకటైన మైక్రోమాక్స్ అంతర్జాతీయ బ్రాండ్‌లకు ధీటుగా మొబైల్ ఫోన్‌లను ఆఫర్ చేస్తోంది. ముఖ్యంగా అన్నివర్గాల వినియోగదారులకు తమ స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉండే విధంగా మైక్రోమాక్స్ చర్యలు తీసుకుంటోంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా 5 అంగుళాల తాకే తెరతో లభ్యమవుతున్న 5 అత్యుత్తమ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటన్నాం...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

అదరగొట్టే ఫీచర్లతో 5 మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు

అదరగొట్టే ఫీచర్లతో 5 మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు

Micromax Canvas Elanza 2 A121

5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2000ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.9,360
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5 అంగుళాల తాకేతెరతో లభ్యమవుతున్న 5 మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు!

5 అంగుళాల తాకేతెరతో లభ్యమవుతున్న 5 మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు!

Micromax Canvas 2 Colours

5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాససర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
4జీబి ర్యామ్,
2000ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ9,400
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 5 అంగుళాల తాకేతెరతో లభ్యమవుతున్న 5 మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు!

5 అంగుళాల తాకేతెరతో లభ్యమవుతున్న 5 మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు!

Micromax A177 Canvas Juice

5 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 480x854పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
3000ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.7,580
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 5 అంగుళాల తాకేతెరతో లభ్యమవుతున్న 5 మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు!

5 అంగుళాల తాకేతెరతో లభ్యమవుతున్న 5 మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు!

Micromax Canvas Doodle 3

6 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ , 480x854పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
512ఎంబి ర్యామ్,
2500ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.8,699
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 5 అంగుళాల తాకేతెరతో లభ్యమవుతున్న 5 మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు!

5 అంగుళాల తాకేతెరతో లభ్యమవుతున్న 5 మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు!

Micromax Canvas Knight A350

5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
ఆక్టా‌కోర్ 2000 మెగాహెట్జ్ ప్రాసెసర్,
16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 8 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
32జీబి ఇంటర్నల్ మెమెరీ,
2జీబి ర్యామ్,
2350ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.23,590
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X