Just In
- 3 hrs ago
కొత్త ఆండ్రాయిడ్ అప్డేట్ తో మీ ఫోన్ ను వెబ్ కెమెరా లాగా వాడొచ్చు .
- 16 hrs ago
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
- 24 hrs ago
ప్రపంచంలోనే అతిపెద్ద 5G నెట్‌వర్క్ గా మారనున్న Airtel!
- 1 day ago
గెలాక్సీ S23 ఫోన్లు ఇండియాలోనే తయారీ! ఇండియా ధరలు కూడా లాంచ్ అయ్యాయి!
Don't Miss
- News
girlfriend: అక్రమ సంబంధం, మోజు తీరిందని మరో యువకుడితో ఆంటీ ?, మాజీ బాయ్ ఫ్రెండ్ కథ !
- Lifestyle
World Cancer Day:పురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్-రోబోటిక్ సర్జరీ ORసెక్స్ తో క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చ
- Finance
Wheat: కేంద్ర ప్రభుత్వం చర్యలతో తగ్గిన గోధుమల ధర..
- Movies
వేణు మాధవ్ తల్లి షాకింగ్ కామెంట్స్: ఆ చెడ్డ అలవాటు వల్లే చనిపోయాడు.. చిన్న తప్పు ప్రాణం తీసిందంటూ!
- Sports
నిఖా చేసుకున్న షహీన్ అఫ్రిదీ.. అమ్మాయి ఎవరో తెలుసా?
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
మైక్రోమ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు (బెస్ట్ బ్యాటరీ బ్యాకప్‌తో)
ఎంట్రీస్థాయి ఫీచర్ ఫోన్‌ల రూపకల్పనతో తన కేరీర్‌ను ప్రారంభించి అంచెలంచెలుగా స్మార్ట్‌ఫోన్ అలాగే టాబ్లెట్ పీసీల తయారీ విభాగంలో తనదైన ముద్రను వేసుకున్న దేశీయ కంపెనీ మైక్రోమ్యాక్స్, అంతర్జాతీయబ్రాండ్‌లైన సామ్‌సంగ్, నోకియా, హెచ్‌టీసీ మొదలగు సంస్థలకు ధీటైన పోటీనిస్తూ దూసుకుపోతుంది. వినియోగదారుకు క్వాలిటీతో కూడిన బడ్జెట్ ఫ్రెండ్లీ గ్యాడ్జెట్‌ను చేరువ చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నమైక్రోమ్యాక్స్ ఉత్తమ క్వాలటీ స్మార్ట్‌ఫోన్‌లను అందిస్తోంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా అత్యుత్తమ బ్యాటరీ బ్యాకప్‌తో ఈ అగష్టులో సిద్ధంగా ఉన్న బెస్ట్ మైక్రోమ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు....
మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ద్వారా మరిన్ని అనుభూతులను ఆస్వాదించేందుకు లక్షలాది ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లు గూగుల్ ప్లే స్టోర్‌లో కొలువుతీరి ఉన్నాయి. వీటిలో నచ్చిన వాటిని డౌన్‌లోడ్ చేసుకుని తరచూ ఉపయోగించటం ద్వారా బ్యాటరీ బ్యాకప్ త్వరగా తగ్గిపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి, ఆండ్రాయిడ్ యూజర్లు ఈ విషయం పై దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఈజీ బ్యాటరీ సేవర్: ఈ పవర్ సేవర్ అప్లికేషన్ నాలుగు ప్రీసెట్ మోడ్‌లను కలిగి ఉంటుంది. వీటిని ఆన్ చేసుకోవటం ద్వారా నెట్‌వర్క్ కనెక్టువిటీ, స్ర్కీన్ బ్రైట్‌నెస్, స్ర్కీన్ టైమ్ అవుట్ వంటి అంశాలు నియంత్రణలో ఉంటాయి. తద్వారా బ్యాటరీ శక్తి కొంత మేర ఆదా అవుతుంది. డౌన్‌లోడ్ లింక్ అడ్రస్:

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 4
మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 4:
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
5 అంగుళాల ఎల్‌సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.2.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
వై-పై, జీపీఎస్, బ్లూటూత్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ, 3జీ కనెక్టువిటీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.18.499.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

మైక్రోమ్యాక్స్ ఏ92 కాన్వాస్ లైట్
మైక్రోమ్యాక్స్ ఏ92 కాన్వాస్ లైట్:
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 480X854పిక్సల్స్),
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.8,099.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ వైవా ఏ72
మైక్రోమ్యాక్స్ కాన్వాస్ వైవా ఏ72:
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ఆండ్రాయిడ్ 2.3.6 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
256 ఎంబి ర్యామ్,
3 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.6,599.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మైక్రోమ్యాక్స్ ఏ111 కాన్వాస్ డూడుల్
మైక్రోమ్యాక్స్ ఏ111 కాన్వాస్ డూడుల్:
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
5.3 అంగుళాల మల్టీటచ్ స్ర్కీన్,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగెన్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),
వీజీఏ ఫ్రంట్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
వై-ఫై, 3జీ, బ్లూటూత్, జీపీఎస్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
2,100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.9,690.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మైక్రోమ్యాక్స్ ఏ110 క్యూ కాన్వాస్2
మైక్రోమ్యాక్స్ ఏ110 క్యూ కాన్వాస్2:
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
5 అంగుళాల ఐపీఎస్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1జీబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, బ్లూటూత్, వై-పై, యూఎస్బీ,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.10.349.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470