Home
Mobile

బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో బెస్ట్ 2జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌లు

దేశీయంగా స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం మరింత పెరిగిన నేపధ్యంలో వందల సంఖ్యలో స్మార్ట్‌ఫోన్ మోడళ్లు విపణిలోకి ప్రవేశించాయి. ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లకు విపణిలో మంచి డిమాండ్ ఉంది. బ్లాక్‌బెర్రీ, మైక్రోమాక్స్, జోలో కంపెనీలు శక్తివంతమైన 2జీబి ర్యామ్‌తో కూడిన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్‌కు పరిచయం చేసాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా బడ్జెట్ ఫ్రెండ్లీ ధర శ్రేణిలో లభ్యమవుతున్న 5 బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

మైక్రోమాక్స్ కాన్వాస్ క్నైట్ ఏ350:

5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా కోర్ 2000 మెగాహెట్జ్ ప్రాసెసర్, 16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమరా, 8 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ, 2జీబి ర్యామ్,
2350ఎమ్ఏహెచ్ లై-ఐయెన్ బ్యాటరీ. ధర రూ.19,999. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో బెస్ట్ 2జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌లు

బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో బెస్ట్ 2జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌లు

Micromax Canvas Knight A350:

5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
ఆక్టా కోర్ 2000 మెగాహెట్జ్ ప్రాసెసర్,
16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమరా, 8 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
2జీబి ర్యామ్,
2350ఎమ్ఏహెచ్ లై-ఐయెన్ బ్యాటరీ.
ధర రూ.19,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో బెస్ట్ 2జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌లు

బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో బెస్ట్ 2జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌లు

Blackberry Z10:

4.2 అంగుళాల డిస్‌‌ప్లే (రిసల్యూషన్768x 1280పిక్సల్స్),
బ్లాక్‌బెర్రీ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కోర్ 1500మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై,
16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2జీబి ర్యామ్,
1800ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.17,800
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో బెస్ట్ 2జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌లు

బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో బెస్ట్ 2జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌లు

Micromax Canvas Turbo A250

5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1500 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
2జీబి ర్యామ్,
2000ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.16,149
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో బెస్ట్ 2జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌లు

బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో బెస్ట్ 2జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌లు

Xolo Q300

5.7 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ స్ర్కీన్,
రిసల్యూషన్1080x 1920 పిక్సల్స్,
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1500 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
వై-ఫై కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2జీబి ర్యామ్,
4000ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.18,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో బెస్ట్ 2జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌లు

బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో బెస్ట్ 2జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌లు

Gionee Elife E6

5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తెర,
రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్,
క్వాడ్‌కోర్ 1500 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
32జీబి ఇంటర్నల్ మెమరీ,
2జీబి ర్యామ్,
2000ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.18,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X