దుమ్మురేపే స్టూడెంట్స్ కోసం.. కేక పుట్టించే స్మార్ట్‌ఫోన్‌లు!

|

చదువుల సంవత్సరం ప్రారంభమవటంతో కళాశాలల్లో కొత్త ఎడ్మిషన్‌ల ప్రక్రియ ఊపందుకుంటుంది. కొత్త ఆశలు.. కొంగొత్త ఆశయాలతో విద్యార్ధులు కాలేజి క్యాంపస్‌లోకి అడుగుపెడుతున్నారు. మారిన జీవనశైలిలో భాగంగా నేటితరం విద్యార్థులకు సెల్‌ఫోన్ అనివార్యమైంది. వీరిని దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేసిన ఐదు బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లను ఫోటో గ్యాలరీ రూపంలో వీక్షించండి...

 

ఈ సీజన్‌లో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేద్దామనుకుంటున్నారా..?, మీరు ఎంపిక చేసుకునే స్మార్ట్ డివైజ్ ఏలాంటి స్పెసిఫికేషన్‌లను కలిగి ఉండాలి..?, ఫోన్ కొనుగోలు సమయంలో ఏఏ అంశాలను నిశితంగా పరిశీలించాలి..?, వారంటీ ఎంతకాలముండాలి..? తదితర విషయాల పట్ల అవగాహన కలిగించేందుకు గిజ్‌బాట్ ఓ ప్రత్యేక కథనాన్ని మీముందుకు తెచ్చింది. ర్యామ్ (512ఎంబి ఇంకా అధిక సామర్ధ్యాన్ని కలిగి ఉండాలి):

సామ్‌స్ంగ్ గెలాక్సీ యంగ్ ఎస్6312

సామ్‌స్ంగ్ గెలాక్సీ యంగ్ ఎస్6312

సామ్‌స్ంగ్ గెలాక్సీ యంగ్ ఎస్6312:

3.2 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ5 ప్రాసెసర్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
ఎఫ్ఎమ్ రేడియో విత్ రికార్డింగ్,
3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
వై-ఫై కనెక్టువిటీ,
లియోన్ 1300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

కార్బన్ ఎస్2 టైటానియమ్ (Karbonn S2 Titanium)

కార్బన్ ఎస్2 టైటానియమ్ (Karbonn S2 Titanium)

కార్బన్ ఎస్2 టైటానియమ్ (Karbonn S2 Titanium):

5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
డ్యూయల్ స్టాండ్‌బై సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ఆండ్రాయిడ్ వీ4.2.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
వై-ఫై కనెక్టువిటీ,
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

సామ్‌సంగ్ గెలాక్సీ ఫ్రేమ్ ఎస్6812
 

సామ్‌సంగ్ గెలాక్సీ ఫ్రేమ్ ఎస్6812

సామ్‌సంగ్ గెలాక్సీ ఫ్రేమ్ ఎస్6812:

3.5 అంగుళాల టీఎఫ్టీ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
0.3 మెగాపిక్సల్ సెకండరీ కెమెరా,
ఎఫ్ఎమ్ రేడియో విత్ రికార్డింగ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
వై-ఫై కనెక్టువిటీ,
1300ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

నోకియా ఆషా 501

నోకియా ఆషా 501

నోకియా ఆషా 501:

3 అంగుళాల ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆషా ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3.2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వై-ఫై కనెక్టువిటీ,
ఎఫ్ఎమ్ రేడియో,
1200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

హెచ్‌టీసీ డిజైర్ సీ (HTC Desire C)

హెచ్‌టీసీ డిజైర్ సీ (HTC Desire C)

హెచ్‌టీసీ డిజైర్ సీ (HTC Desire C):

3.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
600 మెగాహెట్జ్ స్కార్పియన్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వై-ఫై కనెక్టువిటీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
1230ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

సోనీ ఎక్స్‌పీరియా ఇ డ్యూయల్

సోనీ ఎక్స్‌పీరియా ఇ డ్యూయల్

సోనీ ఎక్స్‌పీరియా ఇ డ్యూయల్:

3.5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ప్రాసెసర్,
ఎఫ్ఎమ్ రేడియో,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3.2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
1530 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

యాపిల్ ఐఫోన్ 3జీ (Apple iPhone 3G)

యాపిల్ ఐఫోన్ 3జీ (Apple iPhone 3G)

యాపిల్ ఐఫోన్ 3జీ (Apple iPhone 3G):

3.5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టం,
412మెగాహెట్జ్ ఆర్మ్ 11 సీపీయూ,
2మెగా పిక్సల్ కెమెరా (రిసల్యూషన్ 1600x1200పిక్సల్స్),
128 ఎంబి ర్యామ్,
8 ఇంకా 16జీబి ఇంటర్నల్ మెమెరీ,
నాన్-రిమూవబుల్ లయోన్ బ్యాటరీ,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

మైక్రోమ్యాక్స్ ఏ92 కాన్వాస్ లైట్

మైక్రోమ్యాక్స్ ఏ92 కాన్వాస్ లైట్

మైక్రోమ్యాక్స్ ఏ92 కాన్వాస్ లైట్:

5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
వై-ఫై కనెక్టువిటీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
3జీ కనెక్టువిటీ,
ఎఫ్ఎమ్ రేడియో విత్ రికార్డింగ్,
లియోన్ 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

ఎల్‌జి ఆప్టిమస్ ఎల్3 2 డ్యూయల్ ఈ435

ఎల్‌జి ఆప్టిమస్ ఎల్3 2 డ్యూయల్ ఈ435

ఎల్‌జి ఆప్టిమస్ ఎల్3 2 డ్యూయల్ ఈ435:

3.2 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వై-ఫై కనెక్టువిటీ,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
లియోన్ 1540 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి,

 

మీరు ఎంపిక చేసుకునే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ మన్నికైన పనితీరును కరబర్చాలంటే 1జీబి ర్యామ్ తప్పనిసిరి. తక్కువ బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్‌ను ఎంపిక చేసుకుందామనుకునే వారికి 512ఎంబి ర్యామ్ బెస్ట్ ఛాయిస్. ప్రతస్తు మార్కెట్‌ను పరిగణంలోకి తీసుకున్నట్లియితే ఎల్‌జీ ఇంకా సామ్‌సంగ్‌లు 2జీబి ర్యామ్ సామర్ధ్యం కలిగిన స్మార్ట్‌ఫోన్‌లను ఆఫర్ చేస్తున్నాయి. ప్రాసెసర్ (1గిగాహెట్జ్ ఇంకాసామర్ధ్యాన్ని కలిగి ఉండాలి): స్మార్ట్ హ్యాండ్‌సెట్‌లో, ర్యామ్ తరువాతి స్థానాన్ని ఆక్రమించింది ప్రాసెసర్. ప్రస్తుత ట్రెండ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్‌ల పై నడుస్తోంది. అయితే మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వేగవంతంగా స్పందించాలంటే సింగిల్ కోర్ 1గిగాహెట్జ్ ప్రాసెసర్ సరిపోతుంది. ఇంకా వేగవంతమైన ప్రాసెసింగ్‌ను కోరుకునే వారు తమ సామర్ధ్యాన్ని బట్లి ప్రాసెసర్‌లను ఎంపిక చేసుకోవచ్చు. వారంటీ (సంవత్సరం అంతకన్నా ఎక్కువ ఉండాలి): స్మార్ట్‌ఫోన్ ఎంపికలో వారంటీ ఎంతో అవసరం. సంవత్సరం అంతకన్నా ఎక్కువ కాలం వారంటీ ఆప్షన్‌లతో లభ్యమయ్యే స్మార్ట్‌ఫోన్‌లను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. ఆపరేటింగ్ సిస్టం (ఆండ్రాయిడ్ ఐసీఎస్ ఇంకా తరువాతి వర్షన్): ఆండ్రాయిడ్ ఫోన్‌లలో ఆపరేటింగ్ సిస్టం కీలక పాత్ర పోషిస్తుంది. ‘ఆండ్రాయిడ్ జెల్లీబీన్ 4.2.1' ప్రస్తుత లేటెస్ట్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం. ఈ సీజన్‌లో స్మార్ట్‌ఫోన్‌ను ఎంచుకోదలచినట్లియితే ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఇంకా ఆపై వర్షన్ ప్లాట్‌ఫామ్‌లతో ఉన్న డివైజ్‌ను ఎంపిక చేసుకోండి. కెమెరా (5 మెగా పిక్సల్ అంతక్నా ఎక్కువ స్థాయి): స్మార్ట్‌ఫోన్ అంటే తప్పనిసరిగా కెమెరా ఆప్షన్ ఉంటుంది. మీరు ఎంపిక చేసుకునే స్మార్ట్‌ఫోన్ రేర్ కెమెరా 5 మెగా పిక్సల్ ఇంకా ఆపై సామర్ధ్యాన్ని కలిగి ఉంటే మంచిది. ప్రంట్ కెమెరా ఉండటం వల్ల వీడియో కాలింగ్ సాధ్యమవుతుంది. ఆ అంశాలను నిశితంగా పరిశీలించిండి: మీరు ఎంపిక చేసుకునే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ డిజైనింగ్, బరువు, స్ర్కీన్ బ్రైట్‌నెస్, కలర్ ఎక్స్‌పీరియన్స్, యూజర్ ఇంటర్‌ఫేస్, ఆడియో క్వాలిటీ, వీడియో క్వాలిటీ, ఇమేజ్ క్వాలిటీ వంటి అంశాల పట్ల స్పష్టమైన అవగాహనికి వచ్చిన తరువాత సదరు డివైజ్‌ను కొనుగోలు చేయండి.Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X