Home
Mobile

రూ.3,000 ధరల్లో లభ్యమవుతున్న ‘బెస్ట్ నోకియా డ్యూయల్ సిమ్ ఫోన్‌లు’

మొబైల్ ఫోన్‌ల తయారీ విభాగంలో ఒకప్పుడు ప్రపంచాన్నే శాసించిన నోకియాకు, సామ్‌సంగ్ నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతోంది. అయినప్పటికి, ఎంట్రీ లెవల్ స్సెసిఫికేషన్‌లతో కూడిన డ్యూయల్ సిమ్ ఫోన్‌ల తయారీ విభాగంలో నోకియా తన సామర్ధ్యాన్ని నిరూపితం చేసుకుంటోంది.

ముఖ్యంగా మధ్య తరగితి మొబైల్ మార్కెట్ పై దృష్టిసారించిన నోకియా బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో అనేక రకాల డ్యూయల్ సిమ్ హ్యాండ్‌సెట్‌లను ప్రవేశపెట్టింది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా దేశీయ మార్కెట్లో లభ్యమవుతున్న చవక ధర డ్యూయల్ సిమ్ నోకియా మొబైల్ ఫోన్‌లను మీకు పరిచయం చేస్తున్నాం.

రూ.3,000 ధరల్లో  ‘బెస్ట్ నోకియా డ్యూయల్ సిమ్ ఫోన్‌లు’

రూ.3,000 ధరల్లో ‘బెస్ట్ నోకియా డ్యూయల్ సిమ్ ఫోన్‌లు’

1.)నోకియా 114(Nokia 114):

1.8 అంగుళాల ఎల్‌సీడీ స్ర్కీన్,
ఆల్ఫాన్యూమరిక్ కీప్యాడ్,
జీపీఆర్ఎస్ ఇంకా ఎడ్జ్ కనెక్టువిటీ,
0.3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
ఎఫ్ఎమ్ రేడియో విత్ రికార్డింగ్,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి: 

రూ.3,000 ధరల్లో  ‘బెస్ట్ నోకియా డ్యూయల్ సిమ్ ఫోన్‌లు’

రూ.3,000 ధరల్లో ‘బెస్ట్ నోకియా డ్యూయల్ సిమ్ ఫోన్‌లు’

2.) నోకియా 110 (Nokia N110):

0.3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
జీపీఆర్ఎస్ ఇంకా ఎడ్జ్ కనెక్టువిటీ,
1.8 అంగుళాల ఎల్‌సీడీ స్ర్కీన్,
ఆల్పాన్యూమరిక్ కీప్యాడ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
ఎఫ్ఎమ్ రేడియ్,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి: 

రూ.3,000 ధరల్లో  ‘బెస్ట్ నోకియా డ్యూయల్ సిమ్ ఫోన్‌లు’

రూ.3,000 ధరల్లో ‘బెస్ట్ నోకియా డ్యూయల్ సిమ్ ఫోన్‌లు’

3.) నోకియా 110 (Nokia 110):

0.3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
జీపీఆర్ఎస్ ఇంకా ఎడ్జ్ కనెక్టువిటీ,
1.8 అంగుళాల ఎల్‌సీడీ స్ర్కీన్,
ఆల్ఫాన్యూమరిక్ కీప్యాడ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
ఎఫ్ఎమ్ రేడియో,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి: 

రూ.3,000 ధరల్లో  ‘బెస్ట్ నోకియా డ్యూయల్ సిమ్ ఫోన్‌లు’

రూ.3,000 ధరల్లో ‘బెస్ట్ నోకియా డ్యూయల్ సిమ్ ఫోన్‌లు’

4.) నోకియా 112 (Nokia 112):

ఆల్పాన్యూమరిక్ కీప్యాడ్,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
1.8 అంగుళాల స్ర్కీన్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
జీపీఆర్ఎస్ ఇంకా ఎడ్జ్ కనెక్టువిటీ,
0.3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
ఎఫ్ఎమ్ రేడియో విత్ రికార్డింగ్,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి: 

రూ.3,000 ధరల్లో  ‘బెస్ట్ నోకియా డ్యూయల్ సిమ్ ఫోన్‌లు’

రూ.3,000 ధరల్లో ‘బెస్ట్ నోకియా డ్యూయల్ సిమ్ ఫోన్‌లు’

5.) నోకియా సీ2-00 (Nokia C2-00):

జీపీఆర్ఎస్ ఇంకా ఎడ్జ్ కనెక్టువిటీ,
ఎఫ్ఎమ్ రేడియో విత్ రికార్డింగ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
సింబియన్ సిరీస్ 40 ఆపరేటింగ్ సిస్టం,
ఆల్ఫాన్యూమరిక్ కీప్యాడ్,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
1.8 అంగుళాల స్ర్కీన్,
0.3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి: 

రూ.3,000 ధరల్లో  ‘బెస్ట్ నోకియా డ్యూయల్ సిమ్ ఫోన్‌లు’

రూ.3,000 ధరల్లో ‘బెస్ట్ నోకియా డ్యూయల్ సిమ్ ఫోన్‌లు’

6.) నోకియా 101 (Nokia 101):

1.8 అంగుళాల ఎల్‌సీడీ స్ర్కీన్,
ఆల్ఫాన్యూమరిక్ కీప్యాడ్,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ఎఫ్ఎమ్ రేడియో,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 16జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
కొనేందుకు క్లిక్ చేయండి: 

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X